సేవాదర్శిని
*సేవా కార్యక్రమాలు - పాఠ్యక్రమము - యోజన*🚩🙏🕉️
*విషయ సూచిక*
*1. ప్రార్థనా మాలిక*
* వందేమాతర గేయం
* సరస్వతి ప్రార్ధన
* ఏకాత్మతా స్తోత్రం, ఏకాత్మతా మంత్రం
* శ్లోక మంజరి
(నిత్యం పఠించవలసినవి,
ధ్యాన, ప్రార్ధన శ్లోకాలు)
* హనుమాన్ చాలీసా
* విష్ణు సహస్ర నామము & లలిత సహస్రనామము
* గీతా శ్లోకాలు
* అష్టకాలు
*2. గీత మాలిక*
* దేశభక్తి గీతాలు
* దైవభక్తి, భజన గీతాలు
* కోలాటం & చెక్క భజన పాటలు
* అభినయ గేయాలు (శిశు, బాల)
*3. నీతి మాలిక*
(సేవా - గో, పర్యావరణ పరిరక్షణ, సంస్కార్ - నాగరిక శిష్టాచార్, సమరసత, ఆదర్శ హిందూ కుటుంబం, స్వభావన)
* సుభాషితాలు
* నీతి పద్యాలు
* అమృతవచనాలు
* ప్రేరణ కథలు
*4. సదాచారం*
* గోసేవా
* సనాతన పద్ధతులు, ఆచారాలు - మన వ్యవహారం
(జన్మదినం, ఇళ్లల్లో
జరుపుకునే ఇతర
శుభకార్యాలు......)
* మన ఇల్లు ఎలా సేవా కేంద్రం ఆగును?
* మన దినచర్య.
*5.ఆరోగ్యం*
* ఆరోగ్య విజ్ఞానం
* యోగాసనాలు
* ఆరోగ్యచిట్కాలు
* మన ఆటలు - నినాదాలు
*6. సమాచారం*
* మహా పురుషులు, పుణ్యమూర్తులు
( బాల వీరులు,
స్త్రీ మూర్తులు, స్వాతంత్ర
సమరయోధులు, ప్రసిద్ధ
చక్రవర్తులు
* మన పండుగలు - విశిష్టత
* పుణ్యభూమి భారత్
* జాతిని స్మరించు దినములు
* భారతీయ వైజ్ఞానిక వైభవం
* ప్రహేళిక (రామాయణం మహాభారతం, భాగవతం)
* భారత స్వాతంత్రోద్యమ చరిత్ర ముఖ్య ఘట్టాలు
* భాషా నైపుణ్యం
(తెలుగు, హిందీ, ఇంగ్లీష్,
సంస్కృతం)
*విభాగం - ఆ*
*1. సేవా*
* సేవాభావన
(సేవ ఎందుకు? ఏమిటి?
ఎక్కడ? ఎవరు చేయాలి?
ఎవరి కొరకు చేయాలి?
ఏ ఏ విషయాలలో
చేయాలి? ఎలా
చేయాలి? )
* సేవా కార్యకర్త
* సేవా కార్యక్రమాలు - నిర్వహణ విధానం
*2. వివిధ సేవా కార్యక్రమాలు - పరిచయం - ప్రశిక్షణ*
* బాల సంస్కార్, కిషోరి, అభ్యాసిక, మాతృమండలి, భజన, సంచి గ్రంథాలయం, పారాయణ కేంద్రాలు మరియు ఉపక్రమాలు.
*2. సేవా ఉపలబ్ది*
* పర్యావరణం
* నాగరిక జీవనం
* మన బస్తీ/ గ్రామ వికాసం
* ఆదర్శకుటుంబం
* సామాజిక సమరసత
* ధర్మజాగరణ
*విభాగము - ఇ*
* సేవా డాక్యుమెంటేషన్
* సేవా కార్యకర్త - వ్యక్తిగత మూల్యాంకన పత్రం
* సేవా కార్యక్రమాల వార్షికోత్సవం
* సేవా వార్షిక యోజన
* సేవా కార్యక్రమాల ఉపస్థితి పట్టిక
* అదనపు సమాచారం - ఉపయోగకరమైన వెబ్సైట్లు
*సేవాహి పరమో ధర్మః*
*భారత్ మాతాకీ జై*🚩🕉️
Comments
Post a Comment