సుభాషితాలు
శ్లో॥ గతే శోకో న కర్తవ్యః (వ్యో) భవిష్యం నైవ చింతయేత్ | వర్తమానేన కాలేన ప్రవర్తంతే విచక్షణాః ॥
భావం : గతం గురించి చింతించటం గానీ ,భవిష్యత్తు గురించి భయపదడం గానీ చేయకుండ వర్తమానంలో మన కర్తవ్యాన్ని సరిగ్గ నిర్వర్తించడమే తెలివైన పని.
Vision without action is a day dream. Action without vision is a nightmare
Comments
Post a Comment