విజయదశమి ఉత్సవ బౌద్ధిక్ బిందువులు

#విజయదశమి & #రాష్ట్రీయ #స్వయంసేవక్ #సంఘ్ #వ్యవస్థాపకదినోత్సవ #శుభాకాంక్షలు......
ప్రపంచం,శక్తి ముందు మోకరిల్లుతుంది.ఆశక్తి ధర్మశక్తి అయితేనే ప్రపంచ కళ్యాణం.ధర్మానికి ఆధారం సత్యం అందుకే ధర్మశక్తి అంటే సాత్వికశక్తి.ఆశక్తి దుష్టశక్తి అయితే ప్రపంచ వినాశనం.విజయదశమి సాత్వికశక్తి విజయానికి ప్రతీక.ఈకాలంలొ అటువంటి సాత్వికశక్తిని నిర్మాణం చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘం విజయదశమి రోజు ప్రారంభమై 96 వసంతంలోకి అడుగిడింది.
హిందూ రాష్ట్ర నిర్మాణంలో తల్లి భారతి ఆశీస్సులు ఎప్పుడూ లభిస్తాయని భావిస్తూ...,

#భారతాంబిక #పునర్వైభవ
#ప్రాప్తికొరకే #అంకితం
#కోట్లకొలది #హైందవేయులు #సమర్పించే #వందనం

Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు