వివిధ అంశాలు - వక్తృత్వ కళ |ప్రాథమిక, ప్రథమ, ద్వితీయ, తృతీయ - చర్చ గోష్టి మరియు బౌద్ధిక్ అంశాలు

Suggested Topics 
1.Yoga in every day life

2.Healthy habits & healthy society

3.Protection of our environment

4.Inspiring childhood stories of great characters in the puranas and of great patriots

5. Akanda bharath

6.The partition story of our motherland

7. Bharathiya cultural values

8.Science hidden in our customs

9.The institution of Bharathiya family

10.The qualities of an ideal student

11.Our parents are our visible gods

12.Our food habits

13.Our games and songs

14.A book is a good friend

15.Collective power & team work

16.Hail the soldier, hail the farmer

17. Sanskrit is the Mother of all languages


18.The greatness of mother tongue

19.Important characters in the Ramayana & Mahabharatha

20.Introduction and importance

21.The glory of Indian science

22. Mission Hindu Rashtra

23. The Skills We Require For Our Progress

24.What is sadvidya?

25.Personal character-nation's character

26.Our work place (field of work) is our motherland

27.Foreign attacks on your country - reasons for our fall

28.World wide spread of "Bharatheeyatha". Bharath as the world's guru

29.What is patriotism?

30.Service programs that we can oraganize.

31.Bharath our motherland

32.progeny of Bharat Hindu society

33.The Hindu view of life.

34.The sacred tradition of sacraments

35.Our Glorious History

36.The world as one family

37.The shining tradition of Bharathiya sciences

38.Our national heroes


బౌద్ధిక్ ఇవ్వవలసిన అంశం ఎంపిక
సమయానికి అనుగుణంగా తయారీ
అంశానికి తగిన సాహిత్యం పుస్తకాలు శుభాభిస్తారు పద్యాలు ఎంపిక జేష్ట కార్యకర్తల వ్యాఖ్యానాలు
ప్రత్యక్ష అనుభవాల సేకరణ
అంశాన్ని మూడు భాగాలు విభజన
ఉపోద్ఘాతము విషయ ప్రస్తావన ముగింపు
మొత్తము అంశాన్ని నోట్స్ గా వ్రాసుకోవాలి ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా రాసుకోవడం చేయాలి
మాట్లాడే విషయం పట్ల బట్టి పట్టినట్లు కాకుండా సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
అంశానికి అంశానికి మధ్య సంబంధం ఉండాలి
రెండు మూడు సార్లు మొత్తం బౌద్ధిక్ ని ఒంటరిగా అభ్యాసం చేయాలి.
కొందరికి కొన్ని ఊత పదాలు పదేపదే వస్తుంటాయి అది రాకుండా చూసుకోవాలి. వినేవారికి విసుగు రాకుండా ఉంటుంది.
మాట్లాడే సమయంలో హావభావాలు ముఖకవళికలు అంశానికి తగినట్లుగా ఉండాలి ఒకే స్వరముతో కాకుండా అంశానికి తగినట్లుగా తగ్గింపు హెచ్చు ఉండాలి.
మైకు తగినంత దూరంలో ఉండాలనే అవగాహన ఉండాలి
మృదు మధురమైన భాషణ ఉండాలి దూషణ ఉండరాదు



ప్రథమ వర్ష
సంఘ మంత్రద్రష్ట 
గురూజీ జీవన యజ్ఞం
ద్వితీయ వర్ష
ఆకృతి దాల్చిన ఆదర్శం 
తృతీయ వర్ష
పాంచజన్యం

బౌద్దిక్ విభాగం రోజువారి పనులు
◆ఏకాత్మతా స్తోత్రం నిర్వహణ, అభ్యాసం
◆రోజువారి బౌద్ధిక్‌, అమృత వచనం, బోధకథలు మరియు మొదలగు పత్రాలు అందించుట
◆జ్యేష్ఠ కార్యకర్తల ఫోటోలు ఏర్పాటు
◆యోగనిద్ర కాలాంశం నిర్వహణ
◆చర్చాగట ప్రముఖులకు బైఠక్ నిర్వహణ
◆చర్చాగట నిర్వహణ
◆గోష్టి ప్రశిక్షణ కాలాంశం, నిర్వహణ
◆ప్రార్థన, వైయుక్తిక్ గీత్, అమృత వచనములను నేర్పించుట & చక్కగా చెప్పే వారి
◆అభ్యాస కాలాంశం నిర్వహణ
◆బౌద్ధిక కాలాంశం నిర్వహణ, వర్గ గీత్ అభ్యాసం
◆రాత్రి కాలాంశం నిర్వహణ, రాత్రి ప్రార్థన

ప్రాథమిక శిక్ష వర్గ (చివరి రోజు )సమయసారిణీ
మేలుకొలుపు 
కాలకృత్యాలు, సంఘస్థాన్ తయారీ
ఏకాత్మతా స్తోత్రం
సంఘస్థాన్
స్నానాలు, అల్పాహారం
చర్చ, అభ్యాసాలు
అనువర్తి
భోజనం, సంచలన్ తయారీ
సంచలన్ సంపత
సమారోప్

ప్రాథమిక శిక్షణ వర్గ సార్వజనిక ఉత్సవ సమయసారిణీ 
సంపత -ఆయుధ పూజ -ధ్వజారోహణం -
శారీరిక ప్రదర్శనలు 
దండా నియుద్ధ ఆటలు సమత సామూహిక సమత ఆసన్ వ్యాయమ్ యోగ్ సాంఘీక్ గీత్ 
వేదిక పరిచయం 
శిక్షా వర్గ నివేదిక 
సూచనలు 
వందన సమర్పణ 
వైయుక్తిక్ గీత్ 
అమృత వచనం 
ముఖ్యఅతిథి ప్రసంగం 
వక్త సందేశం 
ప్రార్థన

ప్రథమ వర్ష
చర్చఘట
పరిచయం ప్రాముఖ్యత
స్వయంసేవక్ గుణాలు
భారత్ ప్రాచీన హిందూ రాష్ట్రం
వయసుల వారీగా శాఖ శారీరక్ యోజన
వయసుల వారీగా శాఖ బౌద్ధిక్ యోజన
ఉపక్రమశీలి శాఖ
శాఖ వార్షికోత్సవాలు
సంఘ్ సర్వవ్యాపి సర్వస్పర్శి
శాఖ టోలి దాని పనులు
శాఖ కార్య పద్ధతి
స్వదేశీ భావన
సంఘ ప్రార్థన
సేవ
ధర్మ జాగరణ మతమార్పిడి అరికట్టుట
సంఘ ఉత్సవాలు ఉద్దేశం
సంఘ ఉత్సవాలు నిర్వహణ
నియమిత అభ్యాస వర్గ, బైఠకు ప్రాముఖ్యత
మౌఖిక పరీక్ష
జిల్లా బైఠక్
సమారోప్

చర్చా గోష్టి
ఉద్ఘాటన
పుణ్య భూమి భారత్
పుణ్య భూమి భారత్
గణేష్ ప్రాముఖ్యత
సందేహ నివృత్తి
ఉత్సవాల ప్రాముఖ్యత
ఆరోగ్యం
శారీరిక
వ్యవస్థ కార్యశాల
భౌగోళిక విభజన సంఘ దృష్ట్యా
ప్రచార విభాగం పరిచయం
లేఖ రచన
ఫోటోగ్రఫీ
సోషల్ మీడియా
శాఖ బౌద్ధిక ప్రాముఖ్యత
బోధ కథ ప్రాముఖ్యత
వసు పరిశీలన
రాత పరీక్ష

బౌద్ధిక్ అంశాలు
మాతృభూమి కల్పన
భారత ప్రాచీన హిందూ రాష్ట్రం
భారతీయ వైజ్ఞానిక వైభవం
సతత సంఘర్షణ చరిత్ర - 1
సతత సంఘర్షణ చరిత్ర - 2
సంఘ స్థాపనకు పూర్వరంగం
పరమ పూజనీయమైన డాక్టర్ జి
స్వయంసేవక్ ను నిర్మించు అభినవ కార్య పద్ధతి దైనందిన శాఖ
స్వయంసేవక్ కల్పన
పరమ పూజనీయ గురూజీ
మన గురువు భగవద్వజం
సంఘ ప్రార్థన
శాఖ సేవ ప్రాముఖ్యత
సంఘ రీతి సంఘ నీతి
వ్యక్తిగత శీలం జాతీయ శీలం

ద్వితీయ వర్ష

చర్చాంశాలు 
1. సంఘటన కౌశల్యాలు 
2. జట్టు నిర్మాణం, నిర్వహణ, నిలబెట్టుకోవడం.  
3. ఆకృతి దాల్చిన ఆదర్శం
4. పౌరుని ఉండాల్సిన లక్షణాలు 
5. పర్యటన కార్యకర్త 
6. ధ్యేయవాద జీవనం 
7. కార్యశాల 
(శాఖలో వయసుల వారి శారీరిక్, బౌద్దిక్ యోజన) 
8. నియమిత బైఠక్ ల ప్రాముఖ్యత 
9. నైమిత్తిక కార్యక్రమాల ఆవశ్యకత 
10. సంఘం సర్వవ్యాపి సర్వ స్పర్శి 
11. సేవా ప్రశిక్షణ 
అ. విపత్తు నిర్వహణ 
ఆ. సేంద్రియ వ్యవసాయం 
ఇ. ప్రాథమిక చికిత్స 
12. వ్యక్తికి అవసరమైన జీవనమూల్యాలు

ప్రవచన అంశాలు
1. పర్యావరణ పరిరక్షణ 
2. సంఘం వివిధ క్షేత్రాలు 
3. సంపర్క విభాగం 
4. దేశం, రాజ్యం, రాష్ట్రం - అర్థాలు 
5. ప్రశ్నోత్తర్
6. ప్రార్థన,శబ్దార్థం - వివరణ

బౌద్ధికాంశాలు
1. భారతదేశ చరిత్ర-1
2. భారతదేశ చరిత్ర-2
3. నేను హిందువునని గర్విస్తున్నాను 
4. గౌరవశాలి పరంపర 
5. భారత్ మృత్యుంజయ రాష్ట్రం 
6. మన డాక్టర్ జి 
7. మన గురూజీ 
8. కార్యకర్త వ్యవహారం -1
9. కార్యకర్త వ్యవహారం -2
10. ప్రార్థన&ప్రతిజ్ఞిత స్వయంసేవక్ 
11. సంఘ కార్యపద్ధతి విశేషాలు 
12. దేశ అంతరంగిక బాహ్యా సమస్యలు 
13. సంఘ సంఘర్షణ చరిత్ర 
14. ఏకాత్మ మానవ దర్శన్
15. స్వయంసేవక్ సంకల్పన 
16. సంతోంకా యోగదాన్
17. వ్యక్తి నిర్మాణ్ సే రాష్ట్ర నిర్మాణ్
18. పరమ వైభవ సంకల్పన 
19. సేవా కార్యము 
20. సార్వజనికోత్సవం

Comments

Popular posts from this blog

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)