Shorts
800సం"ముస్లిం&200 సం"బ్రిటిష్ క్రైస్తవపాలనలో మనం కోల్పోయిన హిందూస్వాభిమానాన్ని సంఘ్ కేవలం వంద సం"లోనే పునరుద్ధరించింది....
దేశం బయటినుంచి వచ్చే దురాక్రమణశక్తుల కన్నా, దేశంలోపలనే ఉన్న దేశవిద్రోహశక్తులు, జాతి వ్యతిరేకవాదులు జాతీయ భద్రతకు మరింత ముప్పు కలిగిస్తాయనేది ప్రపంచలోని అనేక దేశాల చరిత్ర చెప్పే విషాద గుణపాఠం.
విదేశీ దురాక్రమణ శక్తుల పట్ల జాగరూకత, ఇంటి దొంగల పట్ల అప్రమత్తత, హిందూ సంఘటిత శక్తి ఇవియే మనకు శ్రీరామరక్ష..
దేశ సౌభాగ్యం హిందువుతో కలగలసి ఉంది..
హిందూ సమాజ జీవనమే జాతీయ జీవనం.. హిందుత్వమే భారతీయ ఆత్మ..
అర్ధరహితమైన ప్రాంతీయ, భాషా తత్వాలు దేశ సమగ్రతకు గొడ్డలిపెట్టు లాంటివి..
ధర్మరక్షణకోసం అవతారపురుషులు సజ్జనశక్తిని ఎలా అయితే సంఘటితం చేశారో, అదే పనిని నేడు సంఘ్ చేస్తుంది..సంఘకార్యమే ఈశ్వరీయ కార్యం..
భాష,విద్య, జీవన విలువలు, మహాపురుషులు, ఇంకా మన ఘన చరిత్ర పట్ల మనకున్న స్వాభిమాన శూన్యతే నేటి దేశ కాల వైపరీత్యాలకు కారణం...
#backtoyourroots
పాశవిక శక్తులైన గ్రీకు, హుణ, శక, కుషాణులను ఓడించిన ఘన చరిత్ర ఉన్న జాతి మనది...
#హిందూ సంఘటితమే భారత సంక్షేమం
సంఘే శక్తి కలౌయుగే...
కలియుగంలో సంఘటనంలోనే శక్తి ఇమిడి ఉంది..
#సుధృడ భారత్
#అఖండ భారత్
మనం అనే భావన లోపించిన కారణంగానే మన సమాజం బలహీనమై వెయ్యి సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవించింది..
#హిందూ సంఘటితమే భారత సంక్షేమం
భారత్ - హిందూ రాష్ట్రం, హిందూ దేశం, హైందవి స్వరాజ్యం
సమాజాన్ని కులం, భాష, ప్రాంతం, వర్గం, సంప్రదాయంలాంటి విభేదాల నుండి పైకి లేవనెత్తి దాన్ని సూత్రబద్ధంగాను, సుసంఘటితంగాను ఉండేలా చేయడమే సంఘ పని
సమాజ హితం కోసం సర్వస్వం చేయాలనే దానికి ధ్వజం ప్రతీక
హిందూ సంఘటన అనేది హిందూ సమాజపు సర్వాంగ ఉన్నతి కోసం దాని స్వరూపం సకారాత్మకం,మరియు దేశానికి బలం చేకూర్చేది..
◆ మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది...
◆నీ విజ్ఞత...నీ జ్ఞానం....నీభక్తి....నీ ధార్మికత.... నీ నడక....నీ నడతా..
దిశా నిర్ధేశం చేసేవిగా...మరో వీరుణ్ణి #చరిత్రపురుషుణ్ణి తయారు చేసేదిగా నైనా ఉండాలి...జై శ్రీరామ్ జై భారత్ !!!
◆శాంతం శాంతం అనేదీ చాలు!.....శాంతి మంత్రం ప్రధానం కాదు ప్రధానిగారు.
శస్త్రాలు పూజించి పక్కనబెట్టడం కాదు, ధరించు, సంధించు ! ...
సైనికులను ఆదేశించు ....
రణ చండీని ఆహ్వానించు ...
కాలరుద్రుడిని ఆవహించు ....
కవ్వింపుతో కన్నెత్తి చూసిన శత్రువుని ... కనుచూపులో మిగలనివ్వకు
చెయ్యెత్తితే ... ఎత్తిన చెయ్యిని విఱిచి చూపు...భరతమాతను కించపరిస్తే ,వాడి తలను ఎఱ్ఱకోటకు తగిలించు.
◆దేశ ,ధర్మాల కోసం పరితపించడం ఎంత ముఖ్యమో...కింది స్థాయిలో దిగి పనిచేయడం చాలా ముఖ్యం.. నలుగురిని కలుపుకొని పనిచేయడం అంతకన్నా ముఖ్యం
నాస్తికుని ప్రశ్న:- దేవుడు అంతటా ఉన్నప్పుడు ప్రత్యేకించి దేవాలయాలు ఎందుకు.?? ఆస్తికుని జవాబు:- ఆక్సిజన్ అంతటా ఉన్నప్పుడు ప్రత్యేకించి సిలిండరులు ఎందుకు.??
Comments
Post a Comment