శిబిరం

ముఖ్యమైన పనులు

ప్రముఖులు సహాయకులు విభాగాల వారీగా
ప్రదర్శనలు
శిక్షకుల నియుక్తి
సంపత
ఏకాత్మతా స్తోత్రం
పంచాంగం
సుభాషితం
బౌద్ధిక్ రాయడం
సూచనలు

చర్చ గట ప్రముఖులు
వైయుక్తిక్ గీత్ లు పాడేవారు
అమృత వచనాలు చెప్పేవారు
సమయసారిణీ
కాలాంశాలు
సార్వజనికోత్సవం


1వ రోజు

ఉద్ఘాటన : సంఘం, స్వాతంత్రోద్యమం, దేశ రక్షణ, సేవ
చర్చ గటశః : యువత ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం సమయం సద్వినియోగం
పెద్ద కథ : వీర సావర్కర్
బౌద్ధిక్ స్ఫర్థలు :

2వ రోజు

వేదిక బ్యాక్ డ్రాప్ ఫోటోలు పూల మాలలు జ్యోతి ప్రజ్వలన కు సంబంధించిన వత్తులు నూనె అగ్గిపెట్ట అగరబత్తులు
ధ్వని స్టాండ్ మైకులు సౌండ్ సిస్టం

సాంఘీక్ అభ్యాసం చేయించే వారి పేర్లు

వైయుక్తిక్ గీత్ లు పాడేవారు
1. ఉద్ఘాటన 2. సమారోప్

అమృత వచనం
1. ఉద్ఘాటన 2. సమారోప్

అవసరమైనన్ని కుర్చీలు
1.వేదికపై 2. బౌద్ధిక్ మంటపంలో

బౌద్ధిక్ స్ఫర్థలు
స్థలాలు _ నిర్వహణ_ వేదిక

శ్రేణి విభజన 
గత విభజన
బాధ్యతల వారిగా
శాఖా స్థాయి
నగర ఉప మండల ఆపై స్థాయి
సప్త హిట్ సంఘ మండలి శాఖకు వచ్చేవారు
పూర్తిగా కొత్తవారు

గట విభజన
విద్యార్హత ఆధారంగా

శ్రేణిశః బైఠక్ లు
స్థలాలు _ నిర్వహణ_ వేదిక

గటశః బైఠక్ లు
స్థలాలు _ నిర్వహణ_ వేదిక

కార్యక్రమం మొత్తం నివేదికలు బౌద్ధిక్ లు రాయాలి

ప్రతి కార్యక్రమం కు సంబంధించి ప్రత్యేకంగా కార్యక్రమం యోజన రాయాలి
వేదిక పరిచయం 
వైయుక్తిక్ గీత్
బౌద్ధిక్
సూచనలు
బౌద్ధిక విభాగానికి అవసరమైన సామాగ్రి
భౌతిక మండపంలో ఏర్పాటు చేసే చిత్రాలు
రాత్రి సమయంలో సమయాన్ని బట్టి నాటికలు లఘుచితలు
ఉదయం వేసి సంగం పాటలు

Comments

Popular posts from this blog

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)