సంఘపని (పర్యటన కార్యకర్తలు,జట్టు నిర్మాణం, గట & గణ పని)
సంఘటన శ్రేణీ :
శారీరిక్ :
అభ్యాస వర్గల నిర్వహణ విషయంలో
సూచి పక్కాగా ఉండాలి.
సూచిలో ఉన్న వాళ్ళు మాత్రమే వర్గలో ఉండాలి.
అభ్యాస వర్గ నిర్వహణ విషయంలో...
పాఠ్యక్రమం ఉండాలి.
శారీరిక్, బౌద్ధిక్ మరియు వ్యవస్థకు సంబంధించిన అంశాలు ఉండాలి.
వ్యవస్థ మనం ముందే ఏర్పాటు చేసుకోవాలి.
ముందే యోజన చేసి కార్యక్రమం పట్టికను రూపొందించాలి.
అభ్యాస వర్గ నిర్వహణ వలన కార్యకర్తల వికాసం కలిగి కౌశల్యతను పెంచాలి మరియు శాఖకు ఉపయోగకరంగా ఉండి శాఖ దృఢీకరణ జరగాలి.
1. అంశానికి సంబంధించిన పూర్వీకుల పేర్లు
2. అంశం వారీగా శిక్షార్తులు
3. భవిష్యత్తు కార్యకర్తలు
4. ఖండ / నగర్, మండల శారీరక్ ప్రముఖ్ ల జాబితా
5.
శారీరక టోలీ పనులు*
అఖిల భారత కార్యక్రమాలు
1. ప్రహర్ దివాస్
2. ఘోష్ దివాస్
3. అవిరళ సమత
సామూహిక సమత
ప్రాంత
1. 15 దండ ప్రయోగాలు
2.
శారీరిక్ పత్రం తయారీ
యోజన - అమలు
శాఖ వార్షికోత్సవం
శారీరిక్ ప్రధాన్ కార్యక్రమం
జాగరణ శ్రేణీ :
సామాజిక పరివర్తనకై పని చేసే ఆయామ్
జాగరణ శ్రేణి తన కార్యకలాపాల ద్వారా వ్యక్తి నిర్మాణ ప్రక్రియను రక్షిస్తుంది నిత్యశాఖ మాధ్యమంగా తయారైన స్వయం సేవకులను సమాజ కార్యంలో జోడిస్తుంది
సేవా విభాగ్
సమాజంలో అట్టడుగు వారిని సైతం సంఘానికి జోడించడం
హిందుత్వ భావనను పెంపొందిస్తూ అన్ని వర్గాలను కలుపుకోవడం
అత్తడుగు వర్గాలలో ఉన్న వంచిత హిందూ సమాజ సమగ్ర వికాసం కు కృషి చేయడం
ప్రచార విభాగం
సంఘ్ అంటే ఏమిటి సంగతి ఏమి చేస్తుంది? సంఘ వ్యతిరేక భావనలకు ప్రతిస్పందన
రాష్ట్రీయ విచార్ ను సామాన్య ప్రజలకు సైతం తెలియజేయడం
సంపర్క విభాగ్
సమాజంలో వివిధ రంగాలలో స్థిరపడిన సమాజ ప్రభావిత కొన్ని సందర్భాల్లో విరోధ భావజాలను కలిగిన వారిని సైతం కలిసి వారిని సంఘకు జోడించడం
జాగరణ శ్రేణిలోని మూడు కార్య విభాగాలు కలసి
సద్భావన గోష్టి
సంఘ పరిచయ వర్గ
సుప్తశక్తి జాగరన్
సజ్జన శక్తి జాగరణ్
జాగరణ శ్రేణీ పని సంఘస్థాన్లో మరియు సమాజంలో ఉంటుంది.
ప్రధాన రహదారుల వెంబడి గ్రామాలలో కార్యక్రమాలు యోజన
అత్యధిక సమయం సమాజం, వ్యక్తులు, కార్యక్షేత్రం లో గడపడం..
ఏ వ్యక్తి ఎక్కువ మందిని కలుస్తాడు అతని మనస్సు విశాలం అవుతుంది.
మార్పు అనేది ప్రవచనాలతో కాదు కళ్ళ ముందు జరిగే ప్రత్యక్ష సంఘటనల ద్వారా జరుగుతుంది.
దేశం కోసం పనిచేయడం త్యాగం కాదు బాధ్యత కాదు ఇది మన కర్తవ్యం
సంఘానుకూల జీవనం
సమయానుకూల యోజన
ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకూలంగా పరిస్థితులను మార్చాలి
మానసిక సంసిద్ధత ధృడపరచాలి.
మనసులో అనిశ్ఛితి రావద్దు.
అత్యుత్సాహం, నిరుత్సాహం పనికిరాదు.
నేను అనే భావన ఉండకూడదు.
లక్ష్యనిర్ణయం శక్తికి మించి ఉండాలి.
వనరులు, పరిస్థితి మన శక్తి ఆధారంగా కార్యక్రమాల యోజన చేయాలి.
పని విషయంలో పాత వారిని నిర్లక్ష్యం చేయరాదు, కొత్త వారిని కలుపుకొని వెళ్లాలి.
సంఘ కార్యానికి సమయం వేరు శాఖ కార్యానికి సమయం వేరు.
కార్య విభాగాలు
జిల్లా ఖండ నగర స్థాయిలలో టోలీల నియుక్తికి సంబంధించి
ముందు యోగ్యమైన వ్యక్తులను గుర్తించగలగాలి.
ఏ శ్రేణికి చెందిన వారైనా సరే శాఖకు వెళ్లడం ముఖ్యమైన పని.
సంఘ కార్యం విస్తరణకు వ్యక్తులను జోడించాలి అంటే
సంఘ పరిచయ వర్గ
కార్య పద్ధతి మౌలిక సిద్ధాంతం శాఖ అవగాహన
జాగరణ శ్రేణీ తరపున
సంపర్క విభాగం ముఖ్యంగా సద్భావన బైఠక్ నిర్వహించాలి.
ప్రతీ కార్యవిభాగానికి సంబంధించిన ప్రశిక్షణ వర్గ లు రూపొందించుకోవాలి.
కార్య విభాగం పటిష్టత కావాలంటే వ్యక్తులు కార్యకర్తలుగా జోడింపబడాలి.
భావసారూప్యత గల నవ సాంప్రదాయాలు అనగా వివిధ ఆధ్యాత్మిక క్షేత్రాల త కలిపి కనీసం సంవత్సరంలో ఒకసారి బైఠక్ నిర్వహించాలి.
కార్య విభాగాలలో టోలీలకు సంబంధించి యోగ్యమైన వ్యక్తులను ఎంపిక చేసి వారికి బాధ్యతలను ప్రకటించాలి.
కార్య విభాగాలలో ఏ విభాగానికి దానికే టోలీలను ఏర్పాటు చేసుకోవాలి.
టోలి సభ్యులకు మరియు బాధ్యత కలిగిన ప్రతి కార్యకర్తకు పనిచేయు కార్య విభాగం పట్ల అవగాహన కలిగి ఉండాలి.
సంఘటన శ్రేణి
self example is not important in man making but it is only thing.
సంఘటన శ్రేణి ఈ కింది విషయాలలో ముఖ్యపాత్ర పోషించాలి
ప్రశిక్షణ కార్యకర్తల దక్షత కొరకు సాప్తహిక్, మాసం మిలన్లు
కార్య విస్తరణ లక్ష నిర్ణయం పర్యటన
భవిష్య కాలిన కార్యకర్తలు
నగర సాంఘికలు
కార్య విభాగాల సూచనలు
అన్ని శ్రేణులు కలిపి సంఘ పరిచయ వర్గలను ఏర్పాటు చేస్తాయి.
జాగరణ శ్రేణి సద్భావన సదస్సులు నిర్వహించాలి.
శారీరిక్ విభాగం
నగర ఖండ జిల్లా అభ్యాస వర్గ లో అధికారి ఉపస్థితి ఉంటే వర్గ ప్రభావవంతంగా జరుగును.
శాఖా టోలికీ శాఖా నిర్వహణ ప్రశిక్షణ ఇవ్వాలి.
శాఖా వార్షికోత్సవాల తేదీలనీ ప్రకటించాలి.
ప్రహార్ దివాస్ ను విజయవంతం చేయాలి.
శారీర ప్రదర్శనలో సూర్య నమస్కారాలు లేవు.
బౌద్ధిక్ విభాగం
వయసుల వారిగా &సంయుక్త శాఖలలో బౌద్ధిక్ కాలాంశం వేరువేరుగా జరగాలి.
విద్యార్థి వీళ్ళకు బౌద్ధిక్
అంశాలను కంఠస్థం
చేయించాలి
వృత్తి ప్రౌఢ బౌద్ధిక్ అంశాల యొక్క భావార్థం తెలియజేయాలి.
పర్యటన కార్యకర్తలందరికీ బౌద్ధిక్ స్థాయిని పెంచుటకు ప్రశిక్షణ అవసరం.
అక్టోబర్ 28 ఉపస్థితి దివాస్ నాడు సోదరి నివేదిత పెద్ద కథ చెప్పాలి.
పుణ్య భూమి భారత్ అంశం పట్ల అందరికీ అవగాహన ఉండాలి.
వేదిక కార్యక్రమాల్లో జ్యోతిప్రజ్వలన లేదు.
వ్యవస్థా విభాగం
జాగరణ శ్రేణీ
స్థిరపడ్డ వాళ్ళు వివిధ రంగాలకు చెందిన వారిని సంఘానికి జోడించడం
ప్రతిష్ఠ వ్యక్తులను సంఘానికి జోడించడం
వివిధ ధార్మిక సంస్థలలో హిందూ ధార్మిక చింతనను పెంచడం
జాగరణకు కార్యశాలలు, సంఘపరిచయ వర్గాలు ఏర్పాటు చేయడం
ఉప మండల గ్రామ స్థాయిలో టోలీలు నియుక్తి చేయాలి.
బయటి సమాజాన్ని, సజ్జన శక్తిని మనలో కలుపుకోవడానికి టోలీలు అవసరం.
Event oriented గా కాకుండా process oriented గా మన పని జరగాలి.
సేవా విభాగం
శాఖకు విచ్చేయ స్వయంసేవకులలో సేవా భావం నిర్మాణం చేయడం
శాఖా సాప్తాహిక్ సేవా దిన్
బోద్ధిక్ అంశాల ద్వారా రచన
శాఖ ద్వారా చెట్లు నట జలసంరక్షణ జరగడానికి వివిధ ఉపక్రమాలు జరగాలి.
ప్రతి రెండు నెలలకు ఒకసారి సేవా ప్రముఖులకు బైఠక్ జరగాలి.
ప్రచార విభాగం
గురుపూజ ఉత్సవాన్ని ప్రచారం చేయవద్దు.
తక్కువ సమాచారాన్ని క్లుప్తంగా పంపాలి.
లోకహితం పత్రిక కు చందాదారులను పెంచాలి.
సాహిత్య విక్రయ దివాస్ సంవత్సరంలో ఒకసారి నిర్వహించాలి.
సోషల్ మీడియా వినియోగంపై శిక్షణ
సంపర్క విభాగ్
గుణాత్మకమైన వ్యక్తులను కలసి ఇ సంఘానికి జోడించడం
ప్రతిష్ఠత వ్యక్తులను కలిసేందుకు వెళ్ళినప్పుడు స్థానిక కార్యకర్తలను తీసుకెళ్లాలి.
రక్షాబంధన్ ఆహ్వాన పత్రం లో స్వదేశీ భావన కల్పించే విధంగా తయారు చేయాలి.
ప్రాథమిక శిక్షు వర్గ లో సంఘ్ శిక్షావర్గ దర్శన్ ను నిర్వహించాలి.
గ్రామీణ వికాస్
సమరసత
శ్రేణీవారీ సమావేశాలు
జాబితా తయారీ
ఘటనాయకుల నియుక్తి
ప్రతినెల ఒక గంట లేదా 1or 1 1/2 పాటు
నిర్ణీత సమయంలో నిర్ణీత స్థలంలో నిర్వహించాలి
12 నెలలకు సంబంధించి 12 అంశాలు రాయాలి
ఉపాధ్యాయులు బాలలు రైతులు కళాశాల విద్యార్థులు కార్మికులు
శతాబ్ది ఉత్సవాల కోసం సంఘం ప్రత్యేకంగా కార్యక్రమాలు అంటూ ఏమీ చేయదు కానీ సంఘం 100 సంవత్సరాలకు చేరేలోపు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి
బాల శాఖలు విద్యార్థి శాఖలకు దృష్టి సారించి ప్రభావంతంగా జరిగేలా చూడాలి
యువ కార్యకర్తల వికాసంకై వర్గలు నిర్వహించాలి
కార్యక్రమాల ద్వారా కేవలం వాతావరణం నిర్మాణం అవుతుంది కావున కార్యం స్థిరంగా జరగాలంటే శాఖ కేంద్రీకృతంగా ఆలోచించాలి
చిన్న పొరపాటు స్వయంసేవ ద్వారా జరిగిన అది సంఘానికి మొత్తం ఆపాదిస్తున్నారు కావున మన వ్యవహారం అత్యంత జాగ్రత్తగా ఉండాలి సంఘంలో నిర్ణయమైన దానికి కట్టుబడి పని చేయాలి.
మనందరం ఒక దయ్యం కోసం పనిచేస్తున్న వాళ్లం కావున కలిసి ఆలోచించి పని చేయాలి
శాఖ విస్తరణ,ధృడీకరణ, స్థిరీకరణకు సంబంధించి
కార్యకర్త మన దృష్టి ఎప్పుడు సంఘపని పెంచుటపైనే దృష్టి సారించాలి తరువాత వాటిని విస్తరించాలి, ధ్రుడీకరణ జరగాలి తర్వాత స్థిరీకరణ జరగాలి.
డాక్టర్ జి రానొక్కడే 700 శాఖలను ప్రారంభించారు తన మరణాంతరం లోపు చిన్న భారతమును స్వయం సేవకుల ద్వారా చూడాలని తన మనసులో భావించేవారు ఆ కల తన చివరి వర్గ ద్వారా నెరవేరింది.
డాక్టర్ జి మరణాంతరం 1940 సంవత్సరంలో శ్రీ గురూజీ దేశమంతటా పర్యటన చేసి 700 శాఖలను 9000 శాఖలకు పెంచారు.
నగరాల్లోని అన్ని బస్తీలు శాఖ ఈ పాట కావాలి
బస్తీ విస్తరణ శాఖా saptahik
బస్తీలో స్థలం ఎంపిక
బస్తీలో శాఖా సమయం
గృహ సంపర్కం
శాఖ ఉపస్థితి దిన్
స్వల్పకాలీన విస్తారకుల జాబితా రూపొందించాలి.
సంఘానికి సమాజంలో మంచి ఆదరణ ఉన్నప్పటికీ సంఘకారి నిర్వహణ జరగాలంటే మాత్రం కార్యకర్తలు విపరీతమైన శ్రమ పడాల్సి ఉంటుంది.
బాధ్యత కలిగిన కార్యకర్తలు శిక్షార్థులను సంఖ్యా ప్రయత్నంకై తీసుకురావాల్సిన సమయంలోని సంఘ నియమాలను తెలపాలి. వారితో పాటు సంఘ శిక్ష వర్గాలలో ఉండే ఈ విధంగా చేయాలి.
గుణాత్మకత కలిగిన శిక్షార్థులనే శిక్షావర్గకు తీసుకురావాలి. వారు శాఖకు నిత్యం వెళ్ళగలగాలి.
శిక్షావర్గకు ఆపేక్షిత జాబితాను రెండు నెలల ముందే రూపొందించాలి.
అన్ని కొండ కేంద్రాలలో శాఖలు ప్రారంభం కావాలి
నేషనల్ హైవే స్టేట్ వేస్ కంద కేంద్రం జిల్లా కేంద్రం కు వెళ్లేదారిలో జాబితా తయారు చేయాలి
రహదారి వెంబడి గ్రామాల జాబితా తయారు చేసి వాటిని ఒక ప్రముఖ్ ను నియుక్తి చేయాలి.
మార్గ ప్రముఖ్ బాధ్యతలు
ఆయా గ్రామాలను పర్యటిస్తూ అనుకూల అననుకూల పరిస్థితులను తెలుసుకునేందుకు టోలీలను ఏర్పాటు చేయాలి.
శాఖ సాప్తాహిక్, సంఘమండలీలను నిర్వహించాలి.
గ్రామ ప్రముఖులు బాధ్యతలు
గ్రామంలోని ప్రముఖులచే సత్సంబంధాలను కలిగి ఉండాలి
అన్ని రకాల ఉత్సవాలు సామూహికంగా జరిగేలా చూడాలి
ప్రతి పర్యటన కార్యకర్త సంవత్సరంలో వారం రోజులు విస్తారంగా వెళ్ళాలి.
గ్రామాల్లో రైతులు నగరాల్లో కార్మికులను కలుపుతూ శాఖలను ప్రారంభించింది సంఘానికి జోడించాలి.
యువజనలో పనిచేస్తున్న వారిని పనిచేయవారిని కనబడుతున్న వారిని కనపడని వారందరినీ భాగస్వామ్యం చేయాలి.
హిందూ రైతుల సమ్మేళనాలు కార్మికుల సమ్మేళనాలు జరగాలి
శాఖ స్థిరీకరణ
ముఖ్య శిక్షకులు ఘట నాయకులు శిక్షకులు నియమించబడి ఉండాలి.
బాధ్యతల వారి విధులను తప్పనిసరిగా అందరికీ తెలపాలి.
శాఖ నోట్ పుస్తకం ఉండాలి అన్ని వివరాలను అందులో పొందుపరచాలి.
జాబితాల తయారీ
నిత్య శాఖలో ఉండేవారు
సాంఘిక్ వచ్చేవారు లేదా కొన్ని రోజులు మాత్రమే వచ్చావారు.
ఉత్సవాలకు వచ్చేవారు లేదా అప్పుడప్పుడు వచ్చేవారు
శాఖ ఉపస్థితిని పెంచడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి.
గంట శాఖ యోజన కచ్చితంగా జరగాలి.
శాఖటోలి ముఖ్య శిక్షక్ కార్యవాహ శిక్షక్ ఘటనాయక్
వారానికి ఒకసారి బైఠక్
వార్షిక యోజన
వార్షికోత్సవం నిర్వహణ
శాఖ ఉపక్రమం రెండు నెలలకు ఒకసారి
శాఖ ద్వారా సేవా కార్యక్రమాల నిర్వహణ జరగాలి.
ఇవన్నీ జరగాలంటే...,
పర్యటన కార్యకర్త పర్యటన జరపాలి.
అభ్యాస వర్గలు నిర్వహించాలి.
వారంలో ఒకరోజు నివాసి పర్యటన జరపాలి.
ఉత్సవాల నిర్వహణ
(కార్యక్రమం విజయవంతం కావడం కాదు కార్యక్రమం కోసం ఎంతమంది పనిచేశారు అన్నది ముఖ్యం)
గురుపూజ కార్యక్రమాలు
ప్రతి స్వయంసేవ గురు పూజా కార్యక్రమానికి వచ్చేలా యోజన జరగాలి.
శాఖ జరుగుతున్న జరిగేవి ఆగిన అన్ని గ్రామాల్లో గురుపూజ జరిగే విధంగా యోజన జరగాలి.
గురుపూజ అనేది స్వయంసేవకుల కోసం ఉద్దేశించినది మాత్రమే కొత్త వ్యక్తుల కోసం మాత్రం కాదు.
ఉత్సవ తయారీ.
యోజన
ఘటనాయకుల ఎంపిక
కార్యక్రమం యోజన & నిర్వహణ
సమర్పణ కు సంబంధించి అందరినీ కలవాలి. చిన్న పెద్ద మొత్తాలు అనే భేదం ఉండకూడదు.
సమర్పణ చేయు వారి అన్ని వివరాలకు సంబంధించిన పత్రం తయారు చేయాలి.
తరుణ బాల ప్రౌఢ గురు పూజోత్సవాలు విడివిడిగా నిర్వహించాలి.
గుణాత్మకంగా జరుగుటకై....,
గణవేష్ నియమం
చెప్పులు బయట క్రమంలో విడవడం
మధ్యలో దారి లేకుండా కుర్చీలు వక్త కు ఎదురుగా ఉండేలా చూడటం
పూజ సమయంలో మంగళ వాయిద్యాల తో కూడిన సంగీతం పెట్టడం
రక్షాబంధన్
గురుపూజకు రక్షాబంధన్ కు మధ్య నలభై రోజుల వ్యవధి ఉంటుంది
రక్షాబంధన్ కు 15 రోజుల ముందు నుంచే శాఖల్లో ఉపస్థితి సప్తాహం భర్తీ సప్తాహం నిర్వహించాలి
నగరాల్లోని అన్ని బస్తీలలో ఉప బస్తీలలో రక్షాబంధన్ నిర్వహణకు యోజన చేయాలి.
అన్ని ఉప మండలాల్లో శాఖ ఉన్నా లేకున్నా రక్షాబంధన్ నిర్వహించాలి
శాఖ జట్టు నిర్మాణం & నిర్వహణ
జట్టును నిలబెట్టుకోవాలంటే
నిర్మాణం, నిర్వహణ, సంభాలించుకోవడం, సమన్వయం
We are stronger than I
సజ్జన శక్తి జాగరణ
శక్తిసామర్థ్యాలు నైపుణ్యాలు గల వారిని ఇంకా మంచి భావాలు గల వారిని సంఘానికి జోడించడం
స్నేహం ఆత్మీయత ప్రేమ సమరసత సోదరభావం త్యాగ భావన అనునవి జట్టు భావన నిర్మాణం చేయడంలో ముఖ్య అంశాలు...
ఖలిస్తాన్ తీవ్రవాదుల దాడి
జట్టును సంపాదించుకోవడంలో వ్యక్తిగతంగా మాట్లాడటం చాలా ముఖ్యం
జట్టుగా పని చేస్తే అనేక నైపుణ్యాలు సామర్థ్యాలు తోడై చేసే పని సులువవుతుంది
ఒక్కడిగా కంటే మూకుమ్మడిగా ముందుకెళితే అప్పుడు వచ్చే ధైర్యమే వేరు
కార్యకర్త వికాసం చెందడానికి జట్టు భావన ఉపయోగపడుతుంది
ఎవరెవరు సామర్థ్యాలను బట్టి పని వారికి అప్పజెప్పడం పకడ్బందీగా యోజన చేయడం...
ప్రతిబంధకాలు
వ్యక్తి తనంతట తాను ఎంత గొప్పవాడైనా ప్రయోజనం లేదు జట్టు నిర్మాణంలో చేసినప్పుడే ప్రయోజనం చేకూరుతుంది.
జట్టులో ఎవరికైనా సరే ఒకే రకంగా పని చెప్పాలి కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ పని చెప్పద్దు.
నమైక్యపరచటానికే సంకల్పించుకున్నాం
మనలో అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు పొడసూపకపోలేదు. కానీ మనం వాటిని సౌహార్దంతో, సానుభూతితో చక్కబరుచుకోగలిగాం. సంస్థ యొక్క అభివృద్ధే మన మనస్సులలో ప్రాధాన్యం వహించినప్పుడు చిన్న చిన్న విషయాలు మనకి అడ్డురావు.
ప్రజలనందరినీ మరల సంఘటితపరచటానికే మనముంది. సంఘ టిత జీవనతత్వాన్ని సమాజానికంతకూ మనం వ్యాపింప చేయవలసి వుంది. అసాధారణమైన కృషీ, బాధ్యతలను జోడించి చేయవలసిన మహా కార్య మిది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ, దురభిప్రాయాలూ, పరస్పర వైమనస్యాలూ, మన సంఘటనా కార్యానికి హాని కలిగించే అవకాశం ఇవ్వ రాదని నిశ్చయించుకున్నాం.
శాఖ పని విషయంలో...,
(శాఖ కార్య పద్ధతి - 60ని"శాఖ నిర్వహణ & శాఖ నిర్వహణ కంటే ముందు శాఖ అనంతరం చేయాల్సిన పనులు)
శాఖకు నూతన స్వయం సేవకులను జోడించాలి.
శాఖ సంఖ్యను పెంచడానికి నిత్య ప్రయత్నం చేయాలి.
సంఘం కు రావడం వేరు శాఖకు రావడం వేరు.
నైపుణ్యం ప్రదర్శించి జోడించాలి.
ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలి అని ముందే యోజన చేయాలి.
అంశాలవారీగా గణ (దండ, నియుద్ధ, పదవిన్యాస్ సమత, ఆటలు) నిర్వహించాలి
గట పని :
సంఘ కార్యానికి ఆధారం గట నాయక్.
గట వ్యవస్థ అనునది వయసుల
వారీగా ఏర్పాటు చేయాలి.
వాడ వారిగా గటపని చేయాలి.
నిత్య శాఖ స్వయంసేవకుల గట తయారీ ఉండాలి.
గట నాయక్ ఏడు రోజులు ఏడు ఇండ్లు పర్యటన చేయాలి.
ప్రతి శాఖలో గట వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
స్పర్థలు పోటీలు నిర్వహణ చేయాలి.
సూచనలు పంపుటకు శాఖలో సంఖ్యను పెంచుటకు ఘటన నాయక్ నియుక్తి అనేది అవసరం.
రోజుకు ఐదుగురు కొత్త వారిని కలవాలి.
Vision తో పని చేయాలి.
కార్యక్రమాల కోసం కాకుండా సమాజం కోసం తిరగగలగాలి.
పర్యటన కార్యకర్తలు గటనాయకులను వెంబడి పెట్టుకుని కుటుంబ సంపర్కం కు వెళ్లాలి.
జిల్లాస్థాయి కార్యకారిని సమావేశంలో ఎంతమంది ఘటనాయకులను కలిసాము ఎన్ని కుటుంబాలను కలిసాము చెప్పగలగాలి.
గణపని
గణశిక్షకులందరూ ఘట నాయకులు
వయసులవారిగనే శిక్షకులు ఉండాలి కానీ అంశాల వారీగా ఉండకూడదు.
బాలశిక్షక్, తరుణ శిక్షక్
శాఖ పని
వయసు ఆధారంగా శాఖలు నిర్వహించాలి
వర్గల నిర్వహణ
ఖండ నగరఅభ్యాసవర్గలు సంవత్సరంలో 6,8 జరగాలి.
శాఖ జట్టు వర్గాలు జిల్లా కేంద్రంలో ఏవైనా రెండు స్థలాలలో ఏర్పాటు చేసి ప్రభావవంతంగా జరిగేటట్లు చూడాలి.
అభ్యాస వర్గాలు శారీరి బౌద్ధి ఈ రెండు ప్రశిక్షణ వర్గలు జరగాలి. కార్యవాహ, శారీరక్, బౌద్ధిక్ ప్రముఖ్ ఈ ముగ్గురు కలిసి యోజన చేయాలి.
అభ్యాసాలు యుక్తి ప్రయోక్తితో జరగాలి.
అభ్యాస వర్గాలు కేవలం విద్యార్థుల కనే బ్రాహ్మణ తొలగించి అందరి కొరకు అన్ని రకాల వయసులవారిగా యోజన చేయాలి.
శాఖలో మరియు ఇతర సంఘ పనులలో పని అనేది కేంద్రీకరణ జరగకూడదు వికేంద్రీకరణ జరగాలి.
ముఖ్య శిక్షకులకు పైన మాత్రమే ఒకసారి జిల్లా స్థాయిలో వర్గ జరగాలి. (జూన్, జూలైలలో జరగాలి)
బైఠక్ ల నిర్వహణ
వర్షారంభ సమావేశంలో విద్యార్థి శాఖలకు, వృత్తిపరమైన వాళ్లకు, ఫ్రౌడవాళ్లకు విడిగా బైఠక్ లు జరగాలి.
మూడు రకాల శాఖ బౌద్ధి కార్యక్రమాల్లో మరియు వార్షికోత్సవాలు తీసుకోవాల్సిన అంశాలను యోజన చేయాలి.
పర్యటన కార్యకర్తలు
1.శాఖ 2.ధృడీకరణ 3.విస్తరీకరణ 4.సామాజిక పరివర్తన
కార్యకర్తల పర్యటనశైలిలో దృష్టి కోణంలో మార్పు రావాలి.
విస్తరీకరణ
ప్రతి పర్యటన కార్యకర్త సంవత్సరంలో వారం రోజులు విస్తారక్ గా వెళ్లాలి.
గ్రామాల్లో కర్షకులు నగరంలో కార్మికులను కలుపుతూ శాఖలను ప్రారంభించి సంఘానికి జోడించాలి
యువజనలో పనిచేస్తున్న వారిని పనిచేయని కనబడుతున్న వారిని కనబడిన వారిని అందరిని భాగస్వామ్యం చేయాలి.
హిందూ రైతుల సమ్మేళనాలు కార్మికుల సమ్మేళనాలు జరగాలి.
శాఖలో విస్తరణ జరుగుటకు పర్యటన కార్యకర్తలు వారంలో రెండు గంటలు గృహ సంపర్కం జరపాలి.
సమాజానికి ధార్మిక సాంస్కృతిక సేవా పరమైన అంశాలతో కూడిన నైమిక్తిక కార్యక్రమాలను ప్రత్యేకంగా యోవజన చేయాలి.
సామాజిక పరివర్తన
స్వయం సేవకుల ద్వారా సంఘటన శక్తి పెరిగిన కొద్దీ సామాజిక పరివర్తన లభిస్తుంది.
కార్యకర్త అను శక్తి ఎక్కడ పనిచేసిన సంస్థాగతంగా సంఘం ఆశించిన మార్గం తీసుకొచ్చే విధంగా పనిచేయగలగాలి.
కార్యకర్త వికాసం కొరకు దైనందిన శాఖ అభ్యాస వర్గ శిక్ష వర్గాలు
అనౌపచారికంగా
స్నేహం
వికాసం పై ప్రయత్నాలు అన్ని రకాలుగా
శాఖ విషయాలలో వికాసం
వ్యక్తిగత ఎదుగుదల విషయంలో
శ్రవణం దర్శనం సాహిత్యం సామర్ధ్యం పెంచుట
మార్చే ప్రయత్నంలో మన ఆవేదన తపనన్నవితను తోటి కార్యకర్తలు పొందేలా చూసి మార్చగలగాలి
సామాజిక పరివర్తనకై కార్యకర్తలను నిర్మాణం చేయుటకు 1.బోధ 2.సంవేదన నిర్మాణం జరగాలి.
మధ్యతరగతి కుటుంబాలకే సంఘం పరిమితం కాకూడదు... కటిక బీదలకు కూడా సంఘం చేరాలి.
స్వయంసేవకులు శాఖ పనిలో మాత్రమే సక్రియాత్మకంగా గాక సామాజిక పరివర్తనలో కూడా సక్రియలుగా కావాలి.
గతి విధులు నిర్వహణకై స్వయంసేవకుల సూచి తయారీ
సామాజిక స్థితులపై పరిశీలన జరగాలి
కార్యకర్తల్లో సంవేదనను జాగృతం చేయాలి.
ఆయా కార్యాలు అవసరం ఉన్నచోట ప్రశిక్షణను ఇవ్వాలి.
శారీరిక్
పర్యటన కార్యకర్తలు కొత్త ఆటలు తయారుచేసి రాయించాలి
శక్తి బల సంపన్నత ఆటలు సూర్య నమస్కారాలు
పరాక్రమం నియుద్ధ
అనుశాసనం ఆజ్ఞాపాలన సమత
సాంఘిక్ క్రియ దండ వ్యాయామ్ యోగ్
పదవిన్యాసాలు అన్ని రకాల స్థితులు సరిగ్గా ఉండాలి దృష్టి అన్ని మొహరాలలో సరిగ్గా ఉండాలి
కబడ్డీ లాంటి ఆటలు ఇంకా ఇతర శారీరక కార్యక్రమాలు సరిగ్గా జరిగిన కారణంగా సంఘ కార్యక్రమం పై దుష్ప్రభావం పడుతుంది.
అభ్యాస వర్గ శారీరిక శిక్షణ శిక్షణ విధి ఈ మూడు ప్రతినెల ఖండాభ్యాస వర్గలలో జరగాలి.
ఆటలతో వికాసం, సంస్కారం పెరుగుతుంది.
వయసుల వారి ఆటలు ప్రాథమిక సమత వ్యాయామ్ యోగ్ వీటిలో అన్ని విభాగాల కార్యకర్తలకు నైపుణ్యం ఉండాలి.
బౌద్ధిక్
గురువారం శాఖల్లో సేవ గురించి చర్చ జరగాలి అనుభవ కథనాలు సేవా చర్చ సేవా కథ
ఉపమండల, ఖండ స్థాయిలో బౌద్ధిక్ వర్గలు నిర్వహింవచ్చును.
బౌద్ధిక చెప్పగలిగే వ్యక్తుల సూచి తయారు చేసి వారికి ప్రశిక్షణ వర్గ లు ఏర్పాటు చేయాలి
బాల, తరుణ, ప్రౌఢ, & సమాజంలో వివిధ రంగాలకు చెందిన వారికి బౌద్ధికఅంశాలు వేర్వేరుగా ఉండే విధంగా యోజన చేయాలి.
జాతీయ సాహిత్యాన్ని పర్యటన స్థాయి కార్యకర్తలు అందుబాటులో ఉంచుకుని వివిధ సందర్భాల్లో కార్యకర్తలకు చేరే విధంగా చూడాలి
శాఖ ఉత్సవాల సమయంలో వారు ముందుగానే బౌద్ధిక బిందువులు అందించాలి.
సాంఘిక గీత్ ప్రార్థన డాక్టర్ జి గురూజీ పెద్ద కథ అమృతవచనంలో ముందస్తుగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి.
బాలపని
బాల సాంఘీక్ లు
బాలల ఆటల పోటీలు
బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలు యోజన
పాఠశాలలు మరియు కళాశాలలో సంఘ భావజాల విస్తరణకు విభిన్న కార్యక్రమాలు చేపట్టాలి.
అందుకు యోజన చేయాలి.
జట్టు ను వేసి వారి జాబితాను తయారు చేయాలి
కళాశాల విద్యార్థుల పని
ప్రతి నగరానికి మరియు ఉప నగరానికి కళాశాలలో విద్యార్థి ప్రముఖులను ఏర్పాటు చేసి టోలి ఏర్పరచాలి.
ఇది మూడు రకాలుగా...
1.మన కార్యక్షేత్రం లో 2. కళాశాలల్లో 3.హాస్టల్స్ మరియు విద్యార్థుల రూములు
కళాశాల విద్యార్థులు దీని బయట క్రమం తప్పకుండా జరిగేలా చూడాలి.
సిలబస్, వక్తల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఆగస్టు 14 అఖండ భారత సంకల్ప దివస్ మరియు ఇతర దినోత్సవాలు జరిగేటట్లు చూడాలి.
జూన్ మాసం ప్రారంభం నుండి ఈ శ్రేణి బైఠక్ లు మొదలవ్వాలి.
ఘోష్ పని
కిషోర స్వయం సేవకులను ఘోష్ పట్ల ఆసక్తి పెంచాలి.
అందు కొరకు ప్రత్యేకంగా వర్గలను శిబిరాలను నిర్వహించాలి.
నియమితం గా అభ్యాసం చేయు ఘోష్ కేంద్రాలను ఏర్పరచాలి. అన్ని నగరాలు మరియు ఉప నగరాలలో ప్రారంభం కావాలి.
శాఖ కు సంబంధం లేనివారు ఘోష్ కేంద్రం కు సంబంధం లేని వారికి అనుమతి లేదు.
అభిభావక్ ల పని
అభిభావక్ కార్యకర్తల్లో నైపుణ్యం పెంచుటకు నియుక్తి అయినా సంరక్షకులు
మొదటి శ్రేణి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల
ద్వితీయ శ్రేణి 26 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు
సంపర్కం శిక్ష వర్గాల పూర్తి సాహిత్య అధ్యయనం వ్యక్తిగత పర్యటనలను యోజన చేయడం వ్యక్తిగత జీవనం సంఘజీవనం మధ్య సమన్వయం ఆధునిక నైపుణ్యాలపై దృష్టి పరస్పర అభ్యాసనం క్రియాశీలత
Sampark vibhag
1. Education
2. Legal
3. Medical
4. Administration
5. Industrial
6. Agriculture
7. Security
8. Financial
9. Political
10. Social
11. Social media
12. Media
13. Religions
14. Kula sangala peddhalu
15. Womens
16. Retired persons
17. Kalaakaarulu
18. Sangh Sympathisers
19. Different spiritual organisations
20. Engineering
21. Student organisations
22. College students
సుప్త శక్తి జాగరణ
బాధ్యతలేని స్వయం సేవకులను క్రియాశీలం చేయుట
ముందుగా ఎంపిక చేయాలి.
ఘట నాయకులు నియుక్తి
అభిరుచి ఆధారంగా క్రియాన్వయం
ప్రేరణ దాయకమైన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రత్యక్ష దర్శనం
సంఘ క్షేత్రాలు సంఘ పని పరిచయం చేయాలి.
జాగరణ గతి విధుల టోలి లో చేర్చాలి.
సంఘమండలీలలో కలపాలి.
జిల్లాస్థాయి కార్యకర్తల బైఠక్
జిల్లాస్థాయి కార్యకర్తగా మన మూడు రకాల పాత్రలు పోషించాల్సి ఉంటుంది.
కార్య విభాగం వారీగా
జిల్లా టోలి లో భాగంగా
మనం నివసిస్తున్న ప్రాంతంలో మన పాత్ర
శారీరిక ఆచార విభాగ్ శస్త్ర వివిధ శారీరకాంశాలపై ప్రశిక్షణ
బౌద్ధిక్ అష్ట బిందువుల విషయంలో ప్రార్థన విషయంలో ప్రశిక్షణ
ఈ పనులన్నింటి నిర్వహణ కొరకు టోలినియుక్తి క్రియాన్వైయం ప్రశిక్షణ
తొలి నిముక్తి విషయంలో సీనియర్ కార్యకర్తలు వివిధ అంశాలలో నైపుణ్యత కలిగిన వారిని నియమించుకోవాలి
క్రియాన్వేయం కొరకు సంఘటన మరియు జాగరణ సీన్లు యొక్క బయటకులు వేరువేరు జరగాలి
శాఖ విషయంలో బాహ్యంగా ఉపస్థితి ధ్వజం శారీరత్ బౌద్ధికంశాలు
అంతరింగీకంగా శాఖతో సంబంధం ఉన్న కుటుంబాలు
Comments
Post a Comment