శాఖా స్థాయిలో వార్షిక యోజన
పూర్ణమైన పని జరగాలంటే పూర్వ యోజన జరగాలి
సంవత్సర వార్షిక యోజన ద్వారానే కార్యక్షేత్రం లో
పనులు జరిగే ఉప లబ్ది ఫలాలు అనేవి సమాజంలోని అన్ని వర్గాల వారికి చేరుకుంటాయి.
శాఖ వార్షిక యోజన బిందువులు
శాఖ టోలి నియుక్తి
నిత్య స్వయంసేవకుల భాగస్వామ్యం ఉండాలి
శాఖ ద్వారా జరిగే సేవా కార్యక్రమాలు మరియు ఉపక్రమాలు
(శాఖ కోసం - గుణాత్మకత పెంపుకై స్ఫర్థల నిర్వహణ, సమాజం కోసం - వృక్షారోపణం, శ్రమసేవ, మందిర పరిశుభ్రత మొదలైనవి)
శాఖ ఉపస్థితి పెంపుపై స్పర్థల నిర్వహణ
శాఖ ద్వారా విశేష కార్యక్రమాల యోజన
సహాల్, కుటుంబాల సమ్మేళనం, పథసంచాలన్
శాఖ జట్టుకు విశేష వర్గలు నిర్వహించుట
సంఘ ఉత్సవాల యోజన
ఒక శాఖ మరో శాఖను ప్రారంభించగలగాలి.
సమాజంలో నేడు సంఘం చేరుకొని వర్గాల దగ్గరకు శీఘ్రగతిన మరియు ప్రామాణికంగా చేరుకోవాలి లేకపోతే దేశద్రోహులు సంపర్కం పొంచి ఉండే ప్రమాదం ఉంది.
సామాజిక అవసరాల మాధ్యమంగా కార్యక్రమాలను మనమే రూపొందించుకుని స్నేహితుల భాగస్వామ్యం ప్రధానంగా వెళ్తే ఉప లబ్ది ఎక్కువగా ఉంటుంది.
కార్యక్రమాల పూర్వ తయారీ సంఘ వార్షిక సంవత్సరం ముగింపు మాసంలోనే యోజన జరిగి వెనువెంటనే మొదలవ్వాలి.
యోజన జరిగిన పని ముందుకు వెళ్లాలంటే బృంద మాధ్యమంగా కార్యనిర్వహణ జరగాలి.
కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి వ్యక్తులను జోడిస్తూ వారికి పని కల్పిస్తూ ముందుకు సాగాలి.
టోలి లేకుండా పనులు జరగలేవు వ్యక్తుల సంఘటన ద్వారా అన్ని పనులు జరుగుతాయి.
శాఖ బైఠక్
శాఖ సాంఘీక్
(నెలలో ఒకసారీ నగర సాంఘీక్
శాఖ వర్గ
శాఖ వర్గాల ద్వారా నైపుణ్యాల పెంపుదల జరుగును
శాఖ వార్షికోత్సవం
శాఖ వార్షికోత్సవాల వలన శాఖ జట్టు బలపడుతుంది.
శాఖ అనేది సామాజిక పరివర్తన కేంద్రం.... అందువలన శాఖ వార్షికోత్సవం ద్వారా సమాజ భాగస్వామ్యం పెరుగును.
శిక్షావర్గలకు ప్రయత్నం
శాఖ ఉపక్రమాలు
గణవేష్ సంఖ్య పెంచడం
ఘోష్ స్వయంసేవకులు
గంగాజలి వ్యవస్థ
గృహ సంపర్కం
శాఖ సహాల్
నూతన స్వయంసేవకుల భర్తీ
365 రోజుల శాఖ
శ్రేణివారీ సమావేశాలు
మహనీయుల జయంతులు
భావాత్మక కార్యక్రమాల రచన
సంఘ పరిచయ వర్గలు
స్థానిక కాలేజీ హాస్టల్ & బస్తీల సంపర్కం
బాలపని పై ప్రత్యేక దృష్టి
వారం వారం
ప్రతివారం శాఖజట్ల వారీగా ఒక గంటపాటు అభ్యాసవర్గ
నగరంలోని అన్ని ఉప నగరాలలోని బస్తీల వారిగా అపార్ట్మెంట్ల జాబితా తయారీ (సంఘ కార్యకర్తల గుర్తింపు & శాఖ కార్యక్రమాల నిర్వహణ)
కార్యక్షేత్రం లో చేయు పని
శాఖ జట్టు నియుక్తి జరపాలి.
నూతన స్వయంసేవకుల జాబితా రూపొందించాలి.
(బాల, తరుణ, ప్రౌఢ, జేష్య్ఠ)
శిక్షకులు, గట నాయకుల సంఖ్యను పెంచాలి.
వారం వారం నియమిత బైఠక్ లను నిర్వహించాలి
శాఖ ఉపస్థితి 50 కి పెంచాలి.
స్థిరపడిన వారి పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి
శిక్షకులకు నియమిత అభ్యాస వర్గ లు బైఠక్లు జరిపి వారిలో నైపుణ్యతను పెంచాలి.
శాఖలు శాఖ విలువల సేవా భావం గల వ్యక్తులను గుర్తించి వారి సవా కార్యక్రమాలను నిర్వహింప చేయాలి
సేవా బస్తీ లను గుర్తించాలి
శాఖ వల్ల గ్రామంలో పరివర్తన జరిగి శాఖ మాది అనే భావన గ్రామ ప్రజల్లో మనం కలిగించగలగాలి.
శాఖ ద్వారా సంఘ గతివిధుల కార్యక్రమాలను గ్రామ ప్రజలతో కలిసి పని చేయాలి.
శాఖకు అధికారుల పర్యటన ను అమితంగా నిర్వహించి వారిచే గ్రామ పెద్దలకు సంఘ అవగాహన కలిగించాలి.
శాఖల ముఖ్యశిక్షక్ & కార్యవాహల వర్గలలో చర్చించాల్సిన విషయాలు
1.శాఖ గంటసేపు యోజనతో నడపడం
2. శాఖా వర్గీకరణ ప్రకారం జరగడం
3. తరుణ 15 బాల 25 సంఖ్యతో నడపడం ,
4.శారీరిక్ అందరు చేసేటట్లు యోజన ,
5. శాఖా ఉపక్రమం చేయడం ,
6. శాఖా ఇంకొక శాఖా ప్రారంభం చేయగలుగుతామా
7. శాఖా ఒక సేవ కార్యక్రమం నడపడం
8. శాఖా వార్షికోత్సవం జరపడం
9.గ్రామం లేదా బస్తీ లలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం
10. మహాపురుషుల జయంతులు జరపడం
11. ప్రాథమిక & సంఘశిక్షావర్గ కు మనశాఖనుండి వెళ్లేటట్లు ప్రతి సంవత్సరం
12.శాఖా సంవత్సరం మొత్తం ఆగకుండా నడపడం
13.వారం వారం శాఖా బైఠక్ & వర్గ తీసుకోవడం
14. శాఖ ఉపస్థితి రోజు వేయడం
15. ప్రతి నెల ఖండ వర్గలో ఆపేక్షితులందరు పాల్గొనేటట్లు చేయడం నగరాలలో వారం వారం వర్గలో ఉండాలి .
16.ఆరు ఉత్సవాలు అధిక సంఖ్యతో జరిగేటట్లు ప్రయత్నం
తగినంతముందుగా యోజన చేయడం తదితర విషయాలు వాళ్ళతో చర్చిస్తే బాగుంటుంది .
శాఖా వార్షికోత్సవాలు
శాఖ వార్షికోత్సవాల వలన శాఖ జట్టు బలపడును.
శాఖ వార్షికోత్సవం ద్వారా సమాజ భాగస్వామ్యం పెరుగును.
వార్షికోత్సవాలు బాగా జరగాలంటే వార్షిక యోజన రూపొందించుకోవాలి.
అందరు స్వయంసేవకులు వార్షికోత్సవంలో పాల్గొనేటట్లు చూడాలి.
శాఖ కార్యక్షేత్రం చుట్టూ ఉన్న కుటుంబాల అందరికీ సమాచారం అందించి వారు పాల్గొనేలా చూడాలి.
వార్షికోత్సవ నిర్వహణ ముఖ్యం కానీ ఎలా జరిగింది అన్నది ముఖ్యం కాదు..
పెళ్లి నిర్వహణ (బీద - ధనిక)
బాల పనిపై బాగా దృష్టి సారించాలి.
Comments
Post a Comment