బౌద్ధిక్ విభాగం రోజువారి పనులు

బౌద్ధిక్ : బౌద్ధిక్ అంటే తాను అనుభూతి చెందుతూ ఆచరణీయమైన విషయాలను చెప్పగలగడం. 

ఎదుటి వారిని మార్చే ప్రయత్నంలో మన ఆవేదన తపన అనునవి తాదాత్మ్యం తో తోటి కార్యకర్తలు పొందేలా చేసి మార్చగలగాలి.

అధ్యాయనం మూడు రకాలు
శాశ్వతమైన పుస్తకాల అధ్యయనం
సమకాలీన అంశాల అధ్యయనం
విషయాలపై అధ్యయనం...

గీత్ సుభాషితం అభ్యాసం ద్వారా...,
భావాధ్యయనం ద్వారా సంతులనాత్మక ఉద్వేగ స్థితి నిర్మాణం అవుతుంది.
భాష ద్వారా మనసులోని భావాలు వ్యక్తం అవుతాయి.

కథను నది కథ లాగానే ఉండాలి కానీ బౌద్ధిక రూపంలో ఉండకూడదు
శాఖల్లో స్థానికపరమైన అంశాల గురించి చర్చించాలి ఇందుకు అధ్యయనం చేయాలి.
కథలు చెప్పడం విషయ సేకరణ జరగడం జరగాలి.
సంఘ చరిత్రను వ్యక్తిగతంగా అధ్యయనం చేయాలి.

ప్రార్థన హిందూ రాష్ట్రం దైనందిన శాఖ సమరసత
గట గణ పద్ధతి , స్వయంసేవకత్వం యొక్క అభివ్యక్తీకరణ, భగవద్వజం, స్వదేశీ


.

విద్యార్థులకు బౌద్ధిక్ అంశాలను కంఠస్థం చేయించాలి.
బౌద్ధిక్ అంశాల

*వ్యాయామ పుష్ట గాత్రస్య , బుద్ధిస్తేజో యశోబలమ్*!                          
*ప్రవర్ధన్తే మనుష్యస్య తస్మాత్ వ్యాయామ మాచరేత్*!!

*భావం* :- వ్యాయామంతో  పుష్టి చెందిన శరీరం గల మనుష్యునికి బుద్ధి , తేజస్సు ,  కీర్తి వర్ధిల్లుతాయి. కనుక శరీర వ్యాయామం తప్పక చేయాలి

వక్తృత్వం గీతాగానం చ తథా కథన కౌశలం
యత్నేన ఏతేతి గన్తవ్యాహః లోక సంఘట గుణః

చక్కగా మాట్లాడగలిగడం, చక్కని పాటలు పాడగలగడం మరియు చక్కని కథలు చెప్పగలగాలి ఎవరైతే ఈ అంశాలను సాధన చేస్తారో వారు నాయకులుగా ఎదుగుతారు పదిమందిని కలుపగలుగుతారు.

ఏకాత్మతా స్తోత్రం నిర్వహణ అభ్యాసం
బౌద్ధిక్ మండపం అలంకరణ
జేష్టా కార్యకర్తల ఫోటోలు ఏర్పాటు
పూలు సామ్రాణి జ్యోతిప్రజ్వలన వ్యవస్థ చేయుట
చర్చ గత ప్రముఖులకు బయట నిర్వహణ
అంశాల వారీగా సమాచారం అందించుట
charcha గట్ట నిర్వహణ
అంశాల వారీగా అభ్యాసాలు నిర్వహించుట
గోష్టి ప్రశిక్షణ కాలాంశం నిర్వహణ
ప్రార్థన వైయుక్తిక గీత అమృత వచనములను నేర్పించుట
రోజువారి బౌద్ధిక అమృత వచనం కథలు మరియు మొదలైన పత్రాలు అందించుట
బౌద్ధిక కాలాంశం నిర్వహణ వర్గ గీత్ అభ్యాసం
కథాకాలం శంలో కథకు సంబంధించిన మహనీయుల ఫోటోలు ఏర్పాట
రాత్రి కాలాంశం అనౌపచారిక్ నిర్వహణ

బౌద్ధిక్ విభాగం వస్తువులు

 అలంకరణ సామాగ్రి 
డాక్టర్జి గురూజీ భారత మాత ఫోటోలు కథాకాలం శంకు సంబంధించిన ఫోటోలు పూల దండలు అగరుబత్తీలు సాంబ్రాణి ముగ్గులకు రంగులు మంచి నూనె దారపు ఉండలు అగ్గిపెట్టెలో జ్యోతిని వెలిగించేది

రాయుటకు ఉపయోగించు సామాగ్రి 
పరీక్ష అట్టలు ఏ ఫోర్ సైజు పేపర్ లు కార్బను కాగితాలు ఆఫీస్ ఫైల్స్ వర్కర్లు పెన్నులు పెన్సిలు ఎరేజర్ సార్ పాకెట్ డైరీలు రంగు సాధారణం చాక్ పీస్ లు చార్టులు స్కేల్

ఇతర స్టేషనరీ సామాగ్రి
స్టిక్ ఫైల్స్ గుండుసూదులు డబ్బా ఫైర్ బ్యాగ్ కార్డ్బోర్డ్ షీట్ గం బాటిల్ వై ప్లాస్టర్ పెద్దది చిన్నది డబల్ ప్లాస్టర్ రబ్బర్ లు చిన్న కత్తెర

ఇతర సామాగ్రి
రీఛార్జబుల్ మైక్ కాటన్ డబ్బులు సునీలు కాంతలు జె వైర్

బౌద్ధిక్ విభాగ్ సూచనలు

వర్గ కొరకు బౌద్ధిక్ ప్రముఖ్, ఒక సహాయకును తగినంత ముందుగా నియుక్తి చేయాలి.  బౌద్ధిక్ బృందం తగినంత ముందుగా కలిసి క్రింది యోజన పూర్తిచేయాలి.

1. వర్గ గీత్ (1) 
2. సుభాషితము (1)
3. బౌద్ధిక్ అంశాలకు తగిన అమృతవచనాలు (7)
4. బోధ కథలు (7)
5. శిక్షార్థులు వ్రాసుకునుటకు వీలుగా సమాచారం 
1) సంఘవ్యవస్థ 2) వర్గ వ్యవస్థ 3)సూక్తులు 4) పంచాగం వగైరా
6. చర్చాంశాలు- వాటి బిందువుల తయారీ చర్చా ప్రముఖుల నియుక్తి శిక్షణ.. 
7. బౌద్ధిక్  కథ అంశాలను నిర్వహించగలిగే వక్తల నిర్ణయం వారికి సమాచారం అందించడం.
8.బౌద్ధిక్ లకు తగిన వైయక గీత్ ల ఎంపిక 
9. అమృత వచనాలు, బౌద్ధిక్, చర్య ప్రశిక్షణ అంశాల బిందువులు పత్రం ద్వారా అందజేయబడను.  
వర్గ గీత్, సుభాషితం, బోధకధలు జిల్లా వారు ఎంపిక చేసుకోవలెను.

2.ప్రతీరోజు మొదటి కాలాంశం - 3 సార్లు ఓంకారం చెప్పి ఏకాత్మతాస్తోత్రమ్ ప్రారంభించాలి. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మొత్తం ఏకాత్మతా స్తోత్రం ఒకరు చెబుతుంటే  అందరూ పలికేలా నిర్వహించాలి. దీని వలన ఏకాత్మతా స్తోత్రం చెబుతుంటే పలుకడం అలవాటు అవుతుంది, చివరిలో పంచాగం చెప్పి ముగించాలి.

3.చర్చా కాలాంశం:(50 ని॥లు)
10 ని॥లు బౌద్ధిక్  పునశ్చరణ. మిగిత 40 ని॥లలో ప్రస్తావన. చర్చ ముగింపు చివరిలో తర్వాత రోజు చర్చ అంశం చెప్పి ముగించాలి.

ప్రతిరోజు వర్లలో గట ప్రముఖులకు కు శిక్షణ ఇవ్వాలి. గటలో 12 నుండి 16 వరకు సంఖ్య ఉంచవచ్చును.

4.ప్రశిక్షణ (శ్రేణిశః): (50 ని॥లు) 
5ని"మిలు సంపత, వర్గగీత్
45 ని॥లు కాలాంశం నిర్వాహణ.

5.బౌద్ధిక్ కాలాంశం (60 ని॥లు)
సంపత, గీత్ అభ్యాసము 10 ని॥లు.

-అధికారి ఆగమనము
-ఓంకారము
-వక్త పరిచయము
-వైయుక్తిక్ గీత్
-అమృత వచనము
-బౌద్ధిక్- (40 ని॥లు)

6. కథ (40 ని"లు)
- సంపత, గీత అభ్యాసం 10 ని॥లు.
- కథ30 ని॥లు

7. రాత్రి కాలాంశము
- సంపతతో కలుపుకొని 30-40 ని॥లు మించకూడదు. అనువర్తి టైరక్, భజన, పరిచయ కార్యక్రమము, సాంస్కృతిక ప్రదర్శనలు, శిక్షార్థులచే ప్రతిభాపాటవ ప్రదర్శన, వీడియో ప్రదర్శన, ప్రక్ష వేదిక, వర్గ పరిచయం (వివిధ విభాగాల సందర్శన) లాంటి కార్యక్రమాలు నిర్వహించా

8.అభ్యాస కాలాంశము: 
ప్రతీరోజు 40 ని||లు అనివార్యంగా ఇందుకొరకు కేటాయించాలి. ప్రాథమిక శిక్షావర్గ లో ఈ కాలాంశం సరిగ్గా నిర్వహించడం వలన ప్రథమ శిక్షా వర్గాలో
నిర్వహణ సులభమగును. గట సంఖ్య గలలో) శిక్షార్థుల స్థాయిని బట్టి చర్చాగటను 2 లేదా 3 భాగాలుగా విభజించి కాలాంశాన్ని నిర్వహించాలి. గటప్రముఖ్ సహాయక్ తో పాటు, వర్గ లోని ఇతర అధికారులను కూడా నిర్వహణ కొరకు సహకారం తీసుకోవాలి. ఈ కాలాంశంలో వ్యక్తిగతంగా ప్రతీ శిక్షార్థిని మూల్యాంకనం చేయాలి. వర్గ బౌద్ధిక బృందం ప్రతిరోజు ప్రగతిని సమీక్షించాలి. వర్గ పూర్తయ్యే సమయానికి సూర్య నమస్కార మంత్రాలు, ప్రార్ధన,కంఠస్థం కావాలి.

అ) సాంఘిక గీత్ -  గీత్ లు
 ఆ తర్వాత నెలలో దీనిని జిల్లా బౌద్ధక్ యోజనలో కూర్చవచ్చును. ప్రశిక్షణ కాలాంశం మా బౌద్ధక్ కాలాంశంలో ఇదే వరగీత అభ్యాసం చేయించడం వలన పూర్తిగా త్ పూర్తిగా అందరికి కండస్టం అయితేనే రెండవ గీత్ ప్రారంభించాలి. వర్లలో గీత చేప్పే వ్యక్తిని తగినంత ముందుగా నిర్ణయించి రాగ యుక్తంగా పాడేలా తయారుచేయాలి. చివరి రోజు బాక ముందు గీత సాంఘీర్లో పాడించవచ్చును.

అ) వార్షిక బౌద్ధక్ యోజనలోని '3' గీతలు ఎంపిక చేసి 2' రోజులకు ఒకటి చేసిన కధ కాలాంగ

ముందు పాడించాలి. కనీసం '3' గీతల శైలి అధ్యానం కావడం కొరకు ఇది సహకరిస్తుంది. కంఠస్థం

కావడం లక్ష్యంగా పెట్టుకోరాడు. 10. ప్రతీరోజు సాయంత్రం సంఘస్థాన్లో ప్రార్ధన కన్న ముందుగా సుభాషితం చెప్పించాలి. అందరికి కంఠస్థం అయిన తర్వాత మిగిలిన రోజులలో సాంఘీక్లో చెప్పించాలి.

పప్పూ, సరసంఘచాలకుల పరిచయము ప్రతిరోజు ఒక సరసంఘచాలక్ గారి చిత్రపటము, పరిచయ వాక్యాలు చర్యగా అలంకరించిన స్థలంలో ఏర్పరచవచ్చును.

12 బౌద్దిక్ మంటపం సుశోభితంగా, ప్రేరణాత్మకంగా ఉండాలి. చిత్రపటాల అలంకరణ, వేదిక. వేదిక వెనుక తెర అధికారులు కూర్చునే వ్యవస్థ, సంఖ్యను బట్టి ధ్వని వ్యవస్థ ఉండాలి.

వర్ల చివరలో పరీక్ష అవసరం లేదు. వర్లలో ఇతర కార్యక్రమాలు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా శిక్షార్థులపై శ్రద్ధ

14.

ఉంటుంది.

వహించే అవకాశం

15. శిక్షార్థుల సామర్ధాన్ని అభిరుచిని గుర్తించి వర్గ చివరలో ఆ జాబితా తయారు చేయాలి. "ఉదా శారీరక్ / బొబ్లిక్ / సేవా / ప్రచార / ధర్మజాగరణ వగైరా..

దేశభక్తి

2. వ్యక్తిగత శీలం జాతీయ శీలం

3. సామాజిక దురాచారాలు- (అంటరానితన - మందిభేదాలు దురలవాట్లు పరిష్కారం).

4. స్వయంసేవక్ గుణగణాలు 5. ఆదర్శ హిందూ గృహము.

6. క్రొత్తవారిని ఎలా పరిచయం చేసుకోవాలి ? ఎలా. స్నేహం చేయాలి ?

7. మన ఉత్సవాలు

2. ప్రశిక్షణ అంశాలు

1. ఉద్ఘాటన: ప్రాధమిక శిక్షావర్గ ఉద్దేశ్యం వర్గలు- రకాలు, అనుతాననం. సామూహిక జీవనం పాలన నేర్చుకునే మనస్తత్వం, పరిశ్రమ

2 odds Diprio

3. శారీక విభాగం

4. బౌద్ధక్ విభాగం ప్రార్ధన మాతృవందన సన్గుణాలు, సంఘం) 5. బౌద్ధిక్ విభాగం (గీత, సుభాషితం, బోధకథ, అమృతవచనం, నేర్పించే విధానం)

6. సేవా విభాగం (శాఖస్థాయిలో నిర్వహించదగిన సేవా కార్యక్రమాలు)

7. ప్రచార విభాగం (ఏదైనా ఒక సమస్యపై సంపాదక లేఖలు వ్రాయించుట)

3. బౌద్ధక్ అంశాలు

1. ప్రాచీన వైభవము

2. మాతృ భూమి కల్పన

3. సంఘ స్థాపనకు దారితీసిన పరిస్థితులు (మన పతనానికి కారణాలు) దైనందిన శాఖ ఆవశ్యకత సంఘ కార్య పద్దతి.

5. హిందువులే జాతీయులు

5. సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు

7. సమకాలీన దేశ పరిస్థితులు - మన కర్తవ్యం'

కథలు :
1. డాక్టర్ జి
2. గురూజీ
3. శివాజీ
4. రామ జన్మభూమి ఉద్యమ చరిత్ర
5. విప్లవ వీరులు ఝాని

6. స్థానిక కథలు (రాయలసీమ, ఉయ్యాల వాడ వర్ణింహా రెడ్డి, ఇందూర్ విభాగ్ కొమురంభీమ్. కరినగర్, వరంగల్ విభాగ్ కాకతీయ రాజులు, మెదక్, నల్గొండ, భాగ్యనగర్, నిజామ్ విముక్తిలో

పాల్గొన్న వీరుల కథలు)

7. పౌరాణిక పురుషులు హనుమంతుడు 8. సామాజిక సంస్కర్తలు అంటేడ్కర్

సూచన కధలు 8 నూచించబడనవి. స్థానిక యోజనలో

చేసుకొనవచ్చును.

అధ్యాన కాలాంశములు : 40 ని॥లు

ప్రతీరోజు 25 ని॥ ప్రార్థన అభ్యాసం జరగాలి (ఉచ్ఛారం, శైలి, చూచి వ్రాయడం, చూడకు

మిగిలిన 15 ని॥లు 05 ని॥లు భోజన మత్రం. 10 ని॥లు సూర్య నమస్కార మంత్రాలు, శ్లోకాలు.

వ్యక్తిగత మూల్యాంకనం

1.నేను అన్ని కార్యక్రమాలకు సంపత సమయానికి చేరుతున్నానా?

2. భోజనానికి సంబంధించిన నియమాలను పాటిస్తున్నానా? నా నివాసపు గదిని స్వయంగా నేను శుభ్రం చేసే ప్రయత్నం చేస్తున్నానా?

3. తక్కువ నీటితో నా పనులు పూర్తిచేసుకుంటున్నానా?

4. బౌద్ధిక్ మంటపంలో ప్రశాంతంగా ఉంటూ శ్రద్ధగా
వింటున్నానా?

5."ఉత్తిష్ఠ, ఉపవిశ సరైన పద్ధతిలో చేస్తున్నానా?

6.ఈ రోజు గణ,గటలోని వారిని కాకుండా ఇతరులను పరిచయం చేసుకొన్నానా?

7.ఈ రోజు చర్చాగటలో మాట్లాడినానా?

8.మునుపటి కంటే నా ప్రవర్తనలో మార్పు వచ్చిందా?

9.శారీరక అంశాలన్నింటినీ శ్రద్ధతో నేర్చుకొనే ప్రయత్నం చేస్తున్నానా? ప్రార్ధన, ధ్వజారోహణ సమయంలో ఏకాగ్రతతో ఉంటున్నానా?

10.ప్రార్ధన సరిగా (తప్పులు లేకుండా చెప్పగల్గుతున్నానా?

11.ఈ రోజున వ్రాసుకొనవలసిన అన్ని అంశాలను వ్రాసుకొన్నానా?

పంచాంగం

కలియుగాబ్ది 5045 శాలివాహనశకం 2125 
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఆయునం: దక్షిణాయనం/ఉత్తరాయణం
మాసం :
పక్షం :


12.ఈ రోజు బౌద్దిక్ అంశములపై సహచరులతో చర్చించానా?

13. తోటి కార్యకర్తల అభిప్రాయాలను, సలహాలను సహనంగా స్వీకరిస్తున్నానా?

14. బౌద్ధికాంశాలు పూర్తయినాక సందేహాలు అడిగి తెలుసుకుంటున్నానా?

Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు