సంఘ ఉత్సవాలు - ప్రాధాన్యత - యోజన - నిర్వహణ సమయసారిణీ & సూచన పత్రాలు
మన ఉత్సవాలు -ప్రాధాన్యత
1. ఉగాది - చైత్రశుద్ధ పాడ్యమి.
సంఘ స్థాపకులు పరమ పూజనీయ డాక్టర్జి జన్మదినం
నిత్యనూతనం చిరపురాతనం హిందూ జీవనం..
సమయం యొక్క విలువ...
భారతీయ వైజ్ఞానిక కల్పన
2. హిందూ సామ్రాజ్య దినోత్సవం - జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి
మనందరిలో హిందూ స్వాభిమానాన్ని నింపి స్వరాజ్యానికి కృషిచేసిన వీరులు శివాజీ... 1674 సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు వారు పట్టాభిషిక్తుడైన సందర్భాన్ని పురస్కరించుకుని మనం హిందూ సామ్రాజ్య దినోత్సవం జరుపుతాము.
ముఖ్య ఉద్దేశం:
హైందవ చైతన్యాన్ని పెంపొందించడం
హిందూస్వాభిమానాన్నీ నిర్మాణం చేయడం
3. గురుపూజ - ఆషాఢ పూర్ణిమ
చైతన్యవంతమైన సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించేందుకు గురువు అవసరం.. హిందూ సమాజానికి అనాదిగా ప్రతీకగా నిలుస్తున్న కాషాయ పతాకం భగవధ్వజ్ ను గురువుగా స్మరిస్తూ మనం గురుపూజ నిర్వహిస్తాం.
ముఖ్య ఉద్దేశం :
స్వయంసేవకులలో సమర్పణ అనే సంస్కారాన్ని పెంపొందించుట
4. రక్షాబంధన్ - శ్రావణ పూర్ణిమ
సంపూర్ణ సమాజాన్ని సంఘటితం చేయడం
సంఘం సర్వవ్యాపి సర్వస్పర్శి
సోదర భావం నిర్మాణం
సమాజంలో ఐక్యతకై సమరసత నిర్మాణం, సమాజంలో ఆత్మీయత పెంచడం
సంఘం సమాజంలోని కి వెళ్లి సమాజాన్ని సంఘంలో కి తీసుకు రావడం
5. విజయదశమి - ఆశ్వయుజ శుద్ధ దశమి
సంఘం ప్రారంభించబడిన రోజు
శక్తిశాలి హిందూసమాజ నిర్మాణం ముఖ్య ఉద్దేశం.
6. మకర సంక్రాంతి - సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు
సమాజంలో పరివర్తన (చెడు నుండి మంచి వైపు మరలాలి) రావాలి అనే భావనను సమాజంలో తీసుకెళ్లడం...
యోజన
ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన సూచనలు:
శారీరిక్
• ఉత్సవం జరిగే ప్రదేశం శుభ్రం చేసుకోవాలి.
• ధ్వజాన్ని ఉతికి ఇస్త్రీ చేయాలి.
• ధ్వజానికి ధ్వజం కంటే కొద్దిగా ఎక్కువ పొడవుగా వున్న పూలమాల ఉండాలి.
• (పోటోలకి) డాక్టర్జీ, గురుజీ భారతమాత చిత్ర పటాలు పెట్టి వాటికి పూల మాలలు వేయాలి.
కార్యక్రమానికి పిలిచిన వ్యక్తిని ముఖ్య అతిథి గానే సంబోంధించాలి.
• ప్రారంభంలో ఈల, చివరలో ఈల తప్పక ఉపయోగించాలి.
• అనుకున్న సమయానికి ప్రారంభం కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి.
• మంచి అలంకరణ చేయవలెను.
• పాద రక్షలకు, వాహనములకు రేఖాంకన్ వేయవలెను.
కార్యక్రమ యోజనంతయు కాగితంపై వ్రాసి వేదికపైన ఉంచాలి. నిర్వహణ ముఖ్య శిక్షక్ చేయాలి.
ఆరు ఉత్సవాలను ఏదైనా ఒక ఉత్సవం సేవ బస్తీలో జరిగే విధంగా యోజన చేయాలి.
సేవాబస్తీలో భారత మాత పూజ చేయాలి.
వివిధ ఉత్సవాల సమయసారిణీ
సంపత
అధికారుల ఆగమనం
ఆయుధపూజ (విజయదశమి ఉత్సవం లో)
ధ్వజారోహణం
ఏకాత్మతా స్తోత్రం (విజయదశమి మినహా మిగతా అన్ని ఉత్సవాల్లో)
(శ్రీ గురుపూజ
భగవద్వజానికి రక్షాబంధనం)
వేదిక పరిచయం, సూచనలు
అమృత వచనం
వైయుక్తిక్ గీత్
ముఖ్యఅతిథి సందేశం
వక్త ప్రసంగం
వందన సమర్పణ
ప్రాథమిక శిక్షావర్గ సమయసారిణీ
ఉదయం 5:00 గం"లకు జాగరణ కాలకృత్యాలు
5:45ని" ఏకాత్మతా స్తోత్రం
6:00 - 8:15 ని" - సంఘస్థాన్
8:15 - 9:45 ని" - అల్పాహారం, స్నానం
9:50 - 10:30ని" - ఘట వారీగా అభ్యాసాలు
10:40 - 11:30ని - చర్చ
11:50-12:40 - ప్రశిక్షణ
12:45-2:45 - భోజనం విశ్రాంతి
3:10-4:20 : బౌద్ధిక్
4:20-4:50 : అత్యల్పాహారం, సంఘస్థాన్ తయారీ
5:00-6:45 : సంఘస్థాన్
7:20-8:05 : కథ కాలాంశం
8:10-9:00 : భోజనం
9:10-9:50 : అనౌపచారిక్
10:00 : దీపనిర్వాణ్
శాఖ వార్షికోత్సవ యోజన
పథ సంచలన్ ఉంటే...
♦️సంపత
♦️ధ్వజారోహణం
♦️ప్రార్థన
♦️సూచనలు
♦️సంచలన్ ప్రారంభం
♦️ధ్వజప్రణామ్ 1,2,3
♦️ధ్వజావతరణమ్ ,సంఘ వికిరః
(అత్యల్పాహారం )
(అత్యల్పహారం అనంతరం కింద తెలిపిన విధంగా సార్వజనిక్ కార్యక్రమం ప్రారంభించాలి)
👇👇👇👇👇👇
(ఒకవేళ పథ సంచలన్ లేకపోతే...
సంఘస్థాన్ లోనే కార్యక్రమం ప్రారంభం చేయాలి.)
సార్వజనికోత్సవ సమయసారిణీ
♦️సంపత
♦️ధ్వజారోహణం
♦️శారీరిక్ ప్రదర్శనలు
శారీరక అంశాలు
1. నియుద్ధ
1.కుంభా ఘాత్ చతుష్కా ప్రకార్ -2
2.భూమివందన్ ప్రయోగ్-2
3.జై శ్రీరామ్ ప్రయోగ్
4.ఆఘాత్ లు , పాదప్రహార్ లు
2. దండ ప్రయోగాలు
1.శిరోమార్ క్రమిక - 3
2.శిరోమార్ క్రమిక ఏక ద్వయ
3. శిరోమార్ క్రమికా దో చతుష్క
4. ద్విముఖి స్థిర ప్రకార్ - 1
5. ద్విముఖి గతియుక్త ప్రకార్ -3
3. వ్యాయామ్ యోగ్
1.వ్యాయామ్ యోగ్ ప్రకార్ -1
2.వ్యాయామ్ యోగ్ ప్రకార్ -2
3.వ్యాయామ్ యోగ్ ప్రకార్ -3
4.వ్యాయామ్ యోగ్ ప్రకార్ -4
4.సమత
1. సామూహిక్ సమత విశేష్ ప్రయోగ్
5. ఆటలు
1. పెరిగే గొలుసు
2. ఓం - రామ్ - మూర్తి
6. సాంఘీక్ గీత్
అనంతరం.....,
♦️వేదిక పరిచయం,సూచనలు
♦️శాఖ వార్షిక నివేదిక
♦️అమృత వచనం
♦️వైయుక్తిక్ గీత్
♦️ముఖ్యఅతిథి సందేశం
♦️వక్త సందేశం
♦️వందన సమర్పణ
♦️ప్రార్థన
♦️ధ్వజావతరణమ్ ,సంఘ వికిరః
*ఉత్సవాల యోజన*
*ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన సూచనలు:*
♦️♦️♦️ *శారీరక్ విభాగ్ సూచనలు*♦️♦️♦️
• సంఘస్థాన్ కి సంబంధించి రేఖాంకన్ ను ఒకరోజు ముందే పూర్తి చేయాలి.
• ఈల తప్పక ఉపయోగించాలి.
• ఉత్సవాలలో శారీరిక్ ప్రదర్శనలు ఉంటే సంఘస్థాన్ చివర్లో అంశాల వారీగా సంపత చేయించాలి.
• అనుకున్న సమయానికి కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి.
• ఉత్సవంలో తప్పకుండా ఘోష్ ఉండేలా చూడాలి. (ధ్వజారోహణం, ధ్వజప్రణామ్, ధ్వజావతరణం, అధికారుల ఆగమనం సమయం....)
• పథసంచలన్ ఉంటే పూర్ణ గణవేష్ ఉన్నవారికి అనుమతినివ్వాలి.
*బౌద్ధిక్ విభాగ్ సూచనలు*
• కార్యక్రమ యోజనంతయు కాగితంపై వ్రాసి వేదికపైన ఉంచాలి. నిర్వహణ ముఖ్యశిక్షక్ చేయాలి.
• గీత్, సుభాషితం, అమృతవచనం చెప్పేవారిని ముందే పరిశీలన చేయాలి. వారు చెప్పే దాంట్లో ఏవైనా దోషాలు ఉంటే సవరించాలి. ఏదైనా సరే చూడకుండా చెప్తే ఉత్తమంగా ఉంటుంది.
• కార్యక్రమంలో ముఖ్యవక్త ప్రసంగించే బౌద్ధిక్ విషయాలను తప్పక రాయాలి.
• వేదిక అలంకరణలో రావాల్సిన సామాగ్రి అంత వచ్చిందో లేదో చూడాల్సిన బాధ్యత బౌద్ధిక్ విభాగముదే.
♦️♦️♦️~~*వ్యవస్థ విభాగ్ సూచనలు*~~ ♦️♦️♦️
• ఉత్సవం జరిగే సంఘస్థాన్ ప్రదేశం ముందే శుభ్రం చేసుకోవాలి.
• ధ్వజాన్ని ఉతికి ఇస్త్రీ చేయాలి.
• ధ్వజానికి ధ్వజం కంటే కొద్దిగా ఎక్కువ పొడవుగా వున్న పూలమాల ఉండాలి.
• (పోటోలకి) డాక్టర్జీ, గురుజీ భారతమాత చిత్ర పటాలు పెట్టి వాటికి పూల మాలలు వేయాలి.8
• మంచి అలంకరణ చేయవలెను.
• పాద రక్షలకు, వాహనములకు రేఖాంకన్ వేయవలెను.
• ఆరు ఉత్సవాలను ఏదైనా ఒక ఉత్సవం & భారత మాత పూజ సేవ బస్తీలో జరిగే విధంగా యోజన చేయాలి.
•కార్యక్రమానికి సంబంధించిన వస్తువులను ఎక్కువగా స్థానికంగా సమకూర్చుకుంటే8 బాగుంటుంది. తీసుకున్న వస్తువులను బాధ్యతయుతంగా వెంటనే సంబంధిత వ్యక్తులకు అప్పజెప్పాలి.
•ఏవైనా వస్తువులను స్థానికంగా దొరకని పక్షంలోనే కొనుగోలు చేయాలి.
•కార్యక్రమానికి అయిన ఖర్చుల వివరాలను, దానికి సంబంధించిన బిల్లులను జోడిస్తూనే క్రమ పద్ధతిలో ఒక పేపర్ మీద రాయాలి. ఇది కార్యక్రమానికి ముందుగానే లేదా పూర్తయిన గాని ఆలస్యం కాకుండా వెంటనే పూర్తి చేయాలి.
♦️♦️ *ప్రచార విభాగం*♦️♦️
👉ఉత్సవ స్థలంలో జాతీయ సాహిత్యం అమ్మే విధంగా ముందే యోజన చేయాలి.
👉గురుపూజ మినహా మిగతా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలకు అనుమతి ఉంటుంది. అందరూ హడావుడి చేయకుండా ఒకరికి బాధ్యతను అప్పజెప్పి కేవలం వేదిక, స్వయంసేవకులు & హాజరైన హిందూ బంధువులకు సంబంధించిన ఫోటోలను తీయాలి.
👉 ఫోటోలు మరియు కార్యక్రమానికి సంబంధించిన కంటెంట్ ని క్లుప్తంగా రాసి జాగృతి, సమాచార భారతి, స్థానిక మీడియాకు సమాచారాన్ని కార్యక్రమం పూర్తయిన తర్వాత వెంటనే పంపాలి.
♦️♦️♦️ *సంపర్క విభాగం*♦️♦️♦️
👉ఉత్సవానికి సంబంధించిన కరపత్రాలను ముద్రించి స్వయంసేవకులకు అందరికీ చేరేలా చూడాలి.
👉సమాజంలో అన్ని రంగాల వ్యక్తులకు సంఘం చేరాలంటే గురుపూజ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు సమాజాన్ని ఆహ్వానించవచ్చు.
👉 ప్రధాన ఉత్సవాల సమయంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
*వివిధ ఉత్సవాల సమయసారిణీ*
పథ సంచలన్ ఉంటే...
♦️సంపత
♦️ధ్వజారోహణం
♦️ప్రార్థన
♦️సూచనలు
♦️సంచలన్ ప్రారంభం
♦️ధ్వజప్రణామ్ 1,2,3
♦️ధ్వజావతరణమ్ ,సంఘ వికిరః
(అత్యల్పాహారం )
(అత్యల్పహారం అనంతరం కింద తెలిపిన విధంగా సార్వజనిక్ కార్యక్రమం ప్రారంభించాలి)
👇👇👇👇👇👇
*సార్వజనికోత్సవ సమయసారిణీ*
(అన్ని కార్యక్రమాలను కలిపి ఒకే దగ్గర యోజన చేయడం జరిగింది. గమనించగలరు.(
👉సంపత
👉అధికారుల ఆగమనం
👉ఆయుధపూజ (విజయదశమి ఉత్సవం లో)
👉ధ్వజారోహణం
👉ఏకాత్మతా స్తోత్రం (విజయదశమి మినహా మిగతా అన్ని ఉత్సవాల్లో)
👉 శ్రీ గురుపూజ
భగవద్వజానికి రక్షాబంధనం
👉 శారీరిక్ ప్రదర్శనలు (ఏదైనా ఉత్సవంలో యోజన చేసి ఉంటే)
*వేదిక కార్యక్రమాలు*
👉వేదిక పరిచయం
👉సూచనలు
👉అమృత వచనం
👉వైయుక్తిక్ గీత్
👉ముఖ్యఅతిథి సందేశం
👉వక్త ప్రసంగం
👉వందన సమర్పణ
🚩🚩🚩🚩🚩
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - నగరం*
*ఉగాది ఉత్సవ ఆహ్వానం*
*తేదీ*
14- 8- 2019, గురువారం
*సమయం:* ఉదయం 7:00 గంటలకు
*ముఖ్య గమనిక*
సమయానికి 10 నిమిషాలు ముందుగా కార్యక్రమ స్థలానికి చేరుకోగలరు.
ఆద్యసర్ సంఘచాలక్ ప్రణామ్ ఉంటుంది.
*స్థలం:*
*అతిథి*
*వక్త*
శ్రీ
ఇట్టి ఉగాది ఉత్సవంలో హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
*భవదీయ*
(నగర సంఘచాలక్)
సమయసారణీ
సంపత
కార్యక్రమ సరళి వివరణ
అధికారుల ఆగమనం
డాక్టర్ జి కి పుష్పాంజలి
ఆద్య సర్ సంఘచాలక్ ప్రణామ్
ధ్వజారోహణం
కేశవాష్టకమ్
వేదిక పరిచయం
సూచనలు
అమృతవచనం
వైయుక్తిక్ గీత్
ముఖ్యఅతిథి సందేశం
వక్త సందేశం
వందన సమర్పణ
ప్రార్థన
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - సికింద్రాబాద్ భాగ్*
*హిందూ సామ్రాజ్య దినోత్సవ ఆహ్వానము*🚩🙏
*(నగరవారీగా కార్యక్రమాల వివరాలు)*
ఈ దేశంలో హిందువులు గడిచిన 800 సం॥లు విదేశ, విధర్మ వికృత సంస్కృతుల దాడులకు గురై స్వతంత్రం కోల్పోయి బానిస బ్రతుకు బతుకుతూ అదే జీవన పరమావధి అని భావించడం ప్రారంభించిన సందర్భంలో
సమస్త హిందూ జాతిని సంఘటితం చేసి బానిసత్వాన్ని చరమగీతం పాడి హిందూ సామ్రాజ్యం ను స్థాపించుటకు
ఉదయించిన వీరకిరణమే హిందూపద్ పాదుషాహి ఛత్రపతి శివాజీ మహారాజ్.
వారు స్థాపించిన హిందూసామ్రాజ్య దినోత్సవ స్పూర్తితో నిర్వహించే ఈ కార్యక్రమానికి హిందూబంధువులందరికి ఇదే మా ఆహ్వానము.
*వక్త :* *శ్రీ
*తేదీ :* *19-06-2024* బుధవారం (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) సమయము: *ఉ* ॥ *7-00 గం॥లకు*
*స్థలం:*
*లోకేషన్ :*
*భవదీయ*
*నగర సంఘచాలక్*
*సూచన :-*
కార్యక్రమ సమయానికి 10 నిమిషములు ముందుగా రాగలరు.
*"మనమంతా హిందువులం - బంధువులై మెలుగుదాం"*
*Rashtriya Swayamsevak Sangh - Secunderabad Bagh*🚩🚩
*राष्ट्रीय स्वयंसेवक संघ - सिकंदराबाद भाग*
⛳ *Shri Gurupooja Utsav Invitation*⛳
*गुरु पूजा उत्सव*
♦️♦️♦️♦️♦️♦️♦️♦️
*Shri Gurupooja Utsava is one among the six Utsavas celebrated in Sangh. Sangh has kept before itself neither an individual nor a book as its Guru (authority), but Bhagava Dhwaja -the glowing symbol of all that is good in our national life and through that it is striving for inculcating the pure devotion to the nation as a whole. We celebrate the utsava by performing pooja and samrpana to Bhagava Dhwaja.*
*Shri Gurupooja Utsav Details*
*Date & Time :*
On 30th June 2024, Sunday at 10:00 a.m.
*Venue :* *Jain Bhavan*
Lane beside General electrical,near Jain Mandir, Pan Bazar, MG Road,Rani Gunj, Secunderabad.
*Location :* https://maps.app.goo.gl/o4m8UQRyuVmfwWHE6
*Speaker :*
Sri Lingam Sridhar ji (RSS - Telangana Prantha Pracharak)
You are cordially invited
Katti Ramu
(Bagh Kaaryavaha)
*Note:*
Please be seated 10 minutes before start of the programme.
*శ్రీ గురుపూజా ఆహ్వానము*🚩
*అతి ప్రాచీన కాలం నుండి మన ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక జీవనానికి ప్రతీకగా ఉన్న పరమపునీత కాషాయధ్వజాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురువుగా స్వీకరించింది. త్యాగము, సేవ, సమర్పణ, మొదలగు సుగుణాలను కలిగింపజేసే గురుపూజా మహోత్సవమునకు తమరిని తప్పక విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.*
*కార్యక్రమ వివరాలు :*
*తేది:* 30-06-2024, ఆదివారం
*సమయము :* ఉదయం గం॥ 10-00 లు
*స్థలం:* జైన్ భవన్, మహాత్మా గాంధీ రోడ్, పాన్ బజార్, సికింద్రాబాద్.
*వక్త :* శ్రీ లింగం శ్రీధర్ జి (తెలంగాణ ప్రాంత ప్రచారక్ )
*భవదీయ*
కత్తి రాము ( భాగ్ కార్యవాహా)
*సూచనలు :*
♦️కార్యక్రమము ప్రారంభమునకు 10ని॥లు ముందుగా రాగలరు.
♦️ఉత్సవస్థలంలో జాతీయ సాహిత్యము విక్రయించబడును.
मान्यवर
सनातन काल से ही परम पवित्र भगवाध्वज हिंदू संस्कृति का आदर्श एवं प्रेरणास्त्रोत रहा है। भगवाध्वज हमारा गुरु व मार्गदर्शक है।
गुरु पूर्णिमा के अवसर पर हम प्रतिवर्ष गुरू पूजन सहित गुरुदक्षिणा अर्पण करते है।
अपने क्षेत्र का गुरू पूर्णिमा उत्सव दिनांक 30 जून 2024, रविवार को निम्न सूचनानुसार आयोजित होगा। आपकी उपस्थिति सादर अपेक्षित है।
*Venue :* *Jain Bhavan*
Lane beside General electrical,near Jain Mandir, Pan Bazar, MG Road,Rani Gunj, Secunderabad.
*Location :* https://maps.app.goo.gl/o4m8UQRyuVmfwWHE6
*Speaker :*
Sri Lingam Sridhar ji (RSS - Telangana Prantha Pracharak)
*भवदीय*
कत्ती रामू (भाग कार्यवाह
2. గురు పూజోత్సవం
The penance and pursuit of ones noble character metaphorically resembles the burning flames of the pure sacrificial fire. Offering ones own unworthy and harmful attributes into these fires is - "Yagna". The sacred Bhagwa Dhwaj (Saffron Flag) passed over by our ancestors, generation after generation, truly is a reflection of those "sacrificial flames". It reminds us of all those Rishis, Sanyasins, Heroes and noble souls who through their penance, sacrifice, knowledge and wisdom have shown the path for the humanity. It guides us in the path of Dharma. This fluttering Bhagwa Dhwaj inspires us Hindus to pursue our eternal penance of self-exploration, self-purification and self-transcendence. Like the saffron Sun of the dawn - breaking through the darkness, so does the Bhagwa Dhwaj tears through our ignorance. The Bhagwa Dhwaj is our GURU.
3. రక్షాబంధన్
🚩🚩🚩🚩🚩
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కామారెడ్డి*
*రక్షాబంధన్ కార్యక్రమ ఆహ్వానం*
*తేదీ*
14- 8- 2019, గురువారం
*సమయం:* ఉదయం 7:00 గంటలకు
*ముఖ్య గమనిక*
సమయానికి 10 నిమిషాలు ముందుగా కార్యక్రమ స్థలానికి చేరుకోగలరు
*స్థలం:*
ఏషియన్
ప్రియ డీలక్స్70ఎం.ఎం కామారెడ్డి.
*ముఖ్య అతిథి*
శ్రీ వైద్య అమృత రావు గారు
*(అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ , కామారెడ్డి)*
*వక్త*
శ్రీ అప్పాల ప్రసాద్ గారు
*(తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత సంఘటన కార్యదర్శి)*
ఇట్టి రక్షాబంధన్ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొనవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
*భవదీయ*
కొమిరెడ్డి స్వామి
(నగర సంఘచాలక్)
*అమృత వచనం*
హిందూ అన్నది ఏ సంప్రదాయం యొక్క పేరు కాదు.
అది ఉదారము, వ్యాపకము అన్న అర్థాన్నిచ్చే శబ్దము. హిందూ అన్న శబ్దం లో భారతదేశంలోని అన్ని సంస్కృతుల మానస వికాస్ చరిత్ర, అలాగే ఆరాధన పద్దతులు, సంప్రదాయాలు అన్ని మిలితమై ఉన్నాయి. హిందూ అన్న శబ్దము అనంతసాగరం లాంటిది.
ఇందులో అనేక నదులు అనేక పేర్లతో నీటిని తెచ్చి సముద్రంలో కనిపిస్తాయి అవన్నీ సముద్రంలో తాదాత్మ్యం చెందుతాయి.
*- స్వామి వివేకానంద*
మనమందరం కలిసి నడుద్దాం, కలిసి మాట్లాడుదాం, మన మనసులో ఒకటిగా చేసుకుందాం. మన పూర్వులు ఈ విధంగానే తన కర్తవ్యాన్ని నెరవేర్చి దేవతలుగా గుర్తించబడ్డారు. మానవుడు దానవుడు కాకూడదు దేవుడు కావాలి. దానికి మనోబుద్దులు ప్రధాన భూమికను పోషిస్తాయి. మనసును బట్టి అభిప్రాయం అభిప్రాయాన్ని బట్టి అడుగులు వేయడం జరుగుతుంది.కాబట్టి మనో బుద్ధులను నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నట్లయితే మనసుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. తత్కారణంగా మనుషులు ఏకం అవుతారు. సత్సాంగత్యం, సత్ సంఘటనలు సమకూరుతాయి.
*భారత్ మాతాకీ జై*
Raksha Bandhan is one of the festivals we celebrate in Sangh.
It is the festival celebrating the relationship between humanity, nature and the entire world.
Raksha Bandhan - the festival where we tie a sacred thread (rakhi) to those whom we share a valuble bond with and make a pledge to serve and protect.
On this day, we renew our pledge to protect and serve all that we share a relationship with.
Vasudhaiva Kutumbakam - The entire world is one family
4. విజయదశమి
🚩🚩🚩🚩🚩🚩
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కామారెడ్డి జిల్లా*
◆*ప్రాథమిక శిక్షావర్గ సార్వజనికోత్సవ&*
*విజయదశమి ఉత్సవ ఆహ్వానం)*
*అమృతవచనం*
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం హిందూ సమాజం యొక్క జాతీయ స్వరూపాన్ని గుర్తించి ప్రతి వ్యక్తి హృదయంలో రగులుతున్న భారత భక్తిని జాగృతం చేసి, దేశ సేవ కొరకు సర్వస్వార్పణం, సచ్చిలం, మంచి నడవడి తో కూడిన జీవితం గడపడానికి, అలాగే ఆ సేతు హిమాచలం సామరస్యపూర్వకమైన ఏకాత్మ సమాజ జీవనంను పున ప్రతిష్ట చేయుటకు విశేషమైన ప్రయత్నం చేస్తుంది.
*-పరమ పూజనీయ శ్రీ గురూజీ*
చెడు పై మంచి, అసురశక్తి పై దైవ శక్తి మరియు అధర్మంపై పై ధర్మం సాధించిన విజయాన్ని వేడుకగా హిందూ సమాజం జరుపుకునే పండుగ విజయదశమి.
సరిగ్గా 94 సంవత్సరాల క్రితం ఈ మహా పర్వదినమున రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించారు. శాఖ మాధ్యమం ద్వారా వ్యక్తి నిర్మాణం కొరకై కావలసిన శిక్షణ అందించడానికి ఏడురోజుల ప్రాథమిక శిక్షావర్గ మన కామారెడ్డి లో
నిర్వహించబడుతుంది.
ఈ శిక్షావర్గ సార్వజనికోత్సవం మరియు విజయదశమి ఉత్సవం లో మీరందరూ కుటుంబసమేతంగా పాల్గొనుటకు మీకిదే మ సాదర ఆహ్వానం.
*ప్రధాన వక్త*
శ్రీ దేవేందర్ గారు
(తెలంగాణ ప్రాంత ప్రచారక్)
*తేది :* 5-10-2019,శనివారం
*సమయం:* సాయంత్రం నాలుగు గంటలకు
*స్థలం:*
శ్రీ సరస్వతి విద్యా మందిర్,
(నేషనల్ హైవే పక్కన)
*సూచనలు:*
నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందు రాగలరు.
శారీరిక ప్రదర్శనలు ఉంటాయి
జాతీయ సాహిత్యం అమ్మబడును.
మధ్యాహ్నం 2:30 గంటలకు కామారెడ్డి నగర వీధుల్లో పథ సంచలన్ ఉంటుంది. కావున స్వయం సేవకులు గణవేష్ ధరించి రాగలరు.
*భవదీయ*
బొడ్డు శంకర్
(జిల్లా సంఘచాలక్)
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - సికింద్రాబాద్ భాగ్*
*విజయదశమి ఉత్సవ ఆహ్వానం*🕉️🚩
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం హిందూ సమాజం యొక్క జాతీయ స్వరూపాన్ని గుర్తించి ప్రతి వ్యక్తి హృదయంలో రగులుతున్న భారత భక్తిని జాగృతం చేసి, దేశసేవ కొరకు సర్వస్వార్పణం, సచ్చిలం, మంచి నడవడి తో కూడిన జీవితం గడపడానికి, అలాగే ఆ సేతు హిమాచలం సామరస్యపూర్వకమైన ఏకాత్మ సమాజ జీవనంను పున ప్రతిష్ట చేయుటకు విశేషమైన ప్రయత్నం చేస్తుంది.
*"చెడు పై మంచి, అసురశక్తి పై దైవ శక్తి మరియు అధర్మంపై పై ధర్మం సాధించిన విజయాన్ని వేడుకగా హిందూ సమాజం జరుపుకునే పండుగ విజయదశమి."*
*సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఈ మహా పర్వదినమున రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ గారు స్థాపించారు.*
*ఈ విజయదశమి పర్వదినము మరియు సంఘ వ్యవస్థాపక దినోత్సవాన్ని* *పురస్కరించుకుని నిర్వహించే ఈ శతాబ్ది ప్రారంభోత్సవంలో*హిందూ బంధువులందరూ కుటుంబసమేతంగా పాల్గొనుటకు మీకిదే సాదర ఆహ్వానం.*
*ఈ కార్యక్రమంలో పాల్గొనటకై మీయొక్క వివరాలు కింది గూగుల్ ఫాం లో నమోదు చేసుకోగలరు.*
https://forms.gle/tr7VNuLfLGk336uR7
====================
🗓️ *తేది :*
⏰ *సమయం:* మధ్యాహ్నం 3:30 గంటలకు సంచలన్ సంపత
📍 *స్థలం:* మారేడుపల్లి నగర్, సికింద్రాబాద్ భాగ్
(కార్యక్రమ స్థలి వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.)
🗣️ *వక్త :*
శ్రీ
====================
♦️ *సూచనలు:* ♦️
👉నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందు కుటుంబ సమేతంగా రాగలరు.
👉 స్వయంసేవకులందరూ పూర్ణ గణవేష్ ధరించి రాగలరు. గణవేష్ మీ నగరాలలోని సమకూర్చుకొని రాగలరు
👉పథసంచలన్ (పరేడ్) ఉంటుంది కావున పూర్ణ గణవేష్ ధరించిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.
👉 కార్యక్రమ స్థలిలో జాతీయ సాహిత్యం అమ్మబడును.
*భవదీయ*
*राष्ट्रीय स्वयंसेवक संघ*
*सिकंदराबाद भाग*🚩🚩
🕉️ *श्री विजयादशमी उत्सव युगाब्द 5126*
*अपने हिन्दु समाज में पौरूष तथा पराक्रम का जागरण श्री विजयादशमी के पावन पर्व पर होता है। इस वर्ष श्री विजयादशमी उत्सव आश्विन शुद्ध दशमी, रविवार दि. 6 अक्तूबर, 2024 को 3:30 pm शाम बजे मैरेडपल्ली नगर में आयोजित किया गया है।*
https://forms.gle/tr7VNuLfLGk336uR7
*इस उत्सव में श्री मनेपल्ली रामा राव जी (Chairman of Manepally group | Swarnagiri Venkateswara Swamy Temple - Bhuvanagiri |प्रमुख अतिथि रहेंगी।*
*आदरणीय श्री काचं रमेश जी ( तेलंगाना प्रांतकार्यवाह ) की उपस्थिति में यह कार्यक्रम संपन्न होगा।*
*आपसे अनुरोध है कि आप इस कार्यक्रम में सपरिवार समय के पूर्व उपस्थित होकर हमें अनुग्रहित करें।*
*विनीत*
कत्थी रामू
भाग कार्यवाह
*||भारत माता की जय||*
===================
"*परम वैभवी भारत होगा,*
*संघ शक्ति का हो विस्तार ।*
*गूंज उठे, गूंज उठे*
*भारत माँ की जय जयकार ।।*
*More 15 Days to go.....*👇👇👇🚩
*#RSS #100YEARS #Shaka #Secunderabadbhag*
*#Vijaydashmi utsav*
*#Savethedate*
*#6thoctober2024* *#Marredpallynagar*
5. సంక్రాంతి
🚩🚩🚩🚩🚩🚩
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కామారెడ్డి జిల్లా*
*(సంక్రాంతి ఉత్సవ ఆహ్వానం)*
*అమృతవచనం*
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం హిందూ సమాజం యొక్క జాతీయ స్వరూపాన్ని గుర్తించి ప్రతి వ్యక్తి హృదయంలో రగులుతున్న భారత భక్తిని జాగృతం చేసి, దేశ సేవ కొరకు సర్వస్వార్పణం, సచ్చిలం, మంచి నడవడి తో కూడిన జీవితం గడపడానికి, అలాగే ఆ సేతు హిమాచలం సామరస్యపూర్వకమైన ఏకాత్మ సమాజ జీవనంను పున ప్రతిష్ట చేయుటకు విశేషమైన ప్రయత్నం చేస్తుంది.
*-పరమ పూజనీయ శ్రీ గురూజీ*
శాఖ మాధ్యమం ద్వారా వ్యక్తి నిర్మాణం తద్వార దేశ నిర్మాణం అనే కార్య పద్ధతి ద్వారా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమాజ వికాసానికి విశేషమైన కృషి చేస్తుంది.
సంఘం నిర్వహించే ఆరు ఉత్సవాలలో సంక్రాంతి పర్వదినం ఒకటి. సమాజంలో సమరసత నిర్మాణం చేయడానికి ఈ ఉత్సవాలను సంఘ శాఖలలో నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి ఉత్సవంలో తామెల్లరు కుటుంబసమేతంగా పాల్గొనగలరని ఆహ్వానించడం అయినది.
*ప్రధాన వక్త*
శ్రీ ఏలేటి రాజారెడ్డి గారు
(ఇందూర్ విభాగ్ ప్రచారక్)
*తేది :* 12-01-2020, ఆదివారం
*సమయం:*
ఉదయం 7:30గంటలకు
*స్థలం:*
శ్రీ సరస్వతి విద్యా మందిర్,
(నేషనల్ హైవే పక్కన)
*సూచనలు:*
నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందు రాగలరు.
*భవదీయ*
కొమిరెడ్డి స్వామి
(నగర సంఘచాలక్)
*Rashtriy Swayamsevak Sangh*
*Secunderabad Bhag*🚩🙏🕉️
*{Sankranti Utsav Invitation}*
You are cordially invited to participate in the celebration of Sankranti.
This holy day marks the commencement of Sun's northern course in the sky.From this day, day duration increases and night decreases. This positive change of increasing the brighter aspect in life is Sankranti, Also called Pongal.
On this occassion, there will be a talk on the significance of
Sankranti.
🚩 *Nagar wise Uthsav Details* 🚩
*1. Sitafal Mandi Nagar*
*Date :* 13-01-2023, Friday
*Time :* 7:30 am
*Venue :* GHMC ground, Chilakalaguda
*Directions :*
Cultural ground
https://maps.app.goo.gl/UTrQbfsfhEthQmQs8
*Speaker:*
Sri Lingam Sridher ji
(RSS - Telangana Prantha Pracharak)
*2. Mallikarjuna Nagar (Kavvadiguda)*
*Date :* 15-01-2023, Sunday
*Time :* 8:45 am
*Venue :* Ramaswami compound, Gandhi nagar
Ramaswamy Colony
https://maps.app.goo.gl/D4WCYodYQUMyHc2PA
*Speaker :*
Sri Koduri omprakash jiu
(Secunderabad Bhag Pracharak)
*3. Secunderabad Nagar*
*Date:* 13-01-2023,Friday
*Time :* 7:00am
*Venue :* Ambedkar Community Hall - Vengalrao nagar colony
*Directions :*
Patigadda
https://maps.app.goo.gl/swXuDboRtTGxS6qf6
*Speaker:* Venkatesh ji
(Secunderabad Vibhag Saha seva pramhukh)
*4. Prakash Nagar*
*Date :* 14-01-2023
*Time :* 7:30am
*Venue :* Jain temple, Trishul pura
*Directions :* https://g.co/kgs/V5avSw
*Speaker:*
Sri Katthi Ramu ji (Secunderabad bhag Saha Kaaryavaha)
*5. Maredpally Nagar*
*Date :*
15-01-2023, Sunday
*Time :* 7:30an
*Venue :*
Keshava shaka Sangasthan, Thukaramgate
*Directions :*
Ghmc Park Kondareddy Nagar Park
https://maps.app.goo.gl/SAKGa4A6GwzTic1p9
*Speaker:*
Sri Vennupusala Jagannath ji
(Secunderabad bhag Pracharak)
*6.Alwal Nagar*
*Date:* 14-01-2023,Saturday
*Time :* 9:00am
*Venue :* Ambedkar Nagar groud, Suryanagar ,Alwal
*Directions :* Jonnabanda
https://maps.app.goo.gl/Dty3HEfx1JpAttgg6
*Speaker:*
Sri Marasanapalli Naveen ji (Secunderabad Vibhag Bouddhik Pramhuk)
*7.Shameerpet Khanda*
*Date :*
14-01-2023, Saturday
*Time :* 9:00am
*Venue :*
Kanyaka Parmeshwari Temple - Jaganguda
*Directions :*
SriKanyakaparameshwari Temple
https://maps.app.goo.gl/ScaLNYyCrdnvtZQPA
*Speaker:*
Sri Shiva shankar ji
(Kanda Kaaryavaha)
*Bhavadhiya*🚩
Yellapathy Madhukar
(Bhag Kaaryavaha)
*Bharat matha ki jai*🕉️
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్* *కామారెడ్డి నగరం*🚩🚩🚩
◆*7.(నగర శారీరకోత్సవ ఆహ్వానం)*
హిందూ సంఘటన ద్వారా ఈ దేశాన్ని పరమ వైభవ స్థాయికి తీసుకెళ్ళడం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆధారం సంఘ యొక్క నిత్య శాఖ.
గత 95 సంవత్సరాలుగా శాఖలలో స్వయంసేవకులు శారీరక, బౌద్ధిక అంశాలలో శిక్షణ పొందుతూ వ్యక్తి నిర్మాణ ప్రక్రియ ద్వారా స్వయంసేవకులుగా తీర్చిదిద్ద పడుతున్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా నగరంలో నిర్వహించబడుతున్న అన్ని శాఖల తో కలిపి నగర శారీరక ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సకుటుంబంగా విచ్చేసి వీక్షించగలరనీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కామారెడ్డి శాఖ తరపున ఆహ్వానించడం అయినది.
*ప్రధాన వక్త :*
శ్రీ లింగం శ్రీధర్ గారు
(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ సహా ప్రాంత ప్రచారక్)
*తేదీ:* 02-02-2020,
ఆదివారం, సాయంత్రం 5గంటలకు
*స్థలం:*
శ్రీ సరస్వతి విద్యా మందిర్,
NH-44 ప్రక్కన.
*సూచన:*
*గణవేష్ ఉన్న స్వయంసేవకులు గణవేష్ ధరించి కార్యక్రమానికి రాగలరు.*
*పది నిమిషాలు ముందుగా*
*కార్యక్రమ స్థలానికి చేరుకోగలరు.*
*భవదీయ*
కొమిరెడ్డి స్వామి
(నగర సంఘచాలక్)
*Rashtriya Swayamsevak Sangh - Secunderabad Bhag.* 🚩🕉️
*Nagar wise Gurupuja Kaaryakramam Details*
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*(Shri Guru Puja Uthsava Aahwaanam)*🙏
----------------------------------------
*1.Sitafalmandi Nagar*
*Date :* 07-07-2024, Sunday
*Time :* 9:00Am
*Place:*
Sri Sai Vidhyalaya school
*Location :*
https://maps.app.goo.gl/8SsvMeAADnbvzyvs6
*Vaktha :*
Shri Kathi Ramu Ji
( Bagh Karyavah)
(Udyogi Taruna & Prouda Karyakramam)
*ముఖ్య సూచన:*
ఈ కార్యక్రమ స్థలంలో కేవలం ఉద్యోగి మరియు ప్రౌఢ స్వయంసేవకులు మాత్రమే పాల్గొనాలి.
----------------------------------------
*2. Vidyarthi Taruna Kaaryakramam*
*Date :* 07-07-2024, Sunday
*Time :* 9:00Am
*Place :*
Sree Saraswati Shishu Mandir
*Location :* https://maps.app.goo.gl/HnLWoL8znu9YCTXd9
*Vaktha :*
Shri Shivaji Ji
(Bagh Gow seva Pramukh)
*ముఖ్య సూచన:*
ఈ కార్యక్రమ స్థలంలో కేవలం విద్యార్థి స్వయంసేవకులు మాత్రమే పాల్గొనాలి.
----------------------------------------
*2. Mallikarjuna nagar*
*Date :* 07-07-2024, Sunday
*Time :* 9:00 AM
*Place :* Shivalayam,Lower tankubund.
*Location :*
https://maps.app.goo.gl/U9kc3ajedt6tFnyv7
*Vaktha :* Shri Hari Ji
(Vibhag Samajika Samarasatha)
----------------------------------------
*3. Secunderabad nagar*
*Date :* 07-07-2024,Sunday
*Time :* 10:00am
*Place :* GeethaBahavan https://maps.app.goo.gl/UdLJzjvbPMH9h16T8?g_st=com.google.maps.preview.copy
*Vaktha :*
Shri Om Prakash Ji (Bagh Pracharak)
----------------------------------------
*5.PrakashNagar*
*Date :* 07-07-2024,Sunday
*Time :* 9:00am
*Place :* Margadarshi Ground, Jain Mandir
*Vaktha :*
Shri Rajender Ji
(Bagh Bouddik Pramukh)
----------------------------------------
*6. Maredpally Nagar*
*Date :* 07-07-2024,Sunday
*Time :* 10:00AM
*Place :*
Delhi Public School, Mahendra Hills
https://g.co/kgs/GMN8WKm
*Vaktha :* Shri Mylaram Venkatesh Ji ( Vibhag Saha Sewa Pramukh)
----------------------------------------
*7. Alwal*
*Date :* 07-07-2024,Sunday
*Time :* 10:00AM
*Place :* Sri Krishna kuteer Mandapam, mangapuram,
https://maps.app.goo.gl/AEnQE7Uqd5FipWt26
*Vaktha :*
Shri Laxmi Narayana Ji ( Vishwa Hindu Parishad )
----------------------------------------
*8.Boloram Nagar*
*Date :* 07-07-2024,Sunday
*Time :* 10:00AM
*Place :* Sanjeeva Reddy Gardens https://maps.app.goo.gl/oTMNSTPMq1ety7sn9
*Vaktha :*
Shri Subbaraju Ji
(Bagh Dharma Jagaran Pramukh)
---------------------------------------- *9.Ratnalayam Nagar*
*Date :* 07-07-2024,Sunday
*Time :* 10:00 AM
*Place :*
NPR Function Hall, LalGadi Malakpet
https://maps.app.goo.gl/8cmnx6B5Qy4jN9o79
*Vaktha :*
Shri Durga Reddy Ji
(Mananiya Vibhag Sangachalak)
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - సికింద్రాబాద్ భాగ్* 🛕🕉️
*\\ఉగాది ఉత్సవ ఆహ్వానం\\*
*\\उगादि उत्सव निमंत्रण पत्र\\*
🌱🪨🍃🌿🌾🪐🌼🌻🌿🌏
----------------------------------------
వ్యష్టి నుండి సమష్టివైపుగా జరిగే ప్రయాణంలో కుటుంబమనేది తొలి అడుగు. *తన తొలి అడుగునే తన గమ్యంగా భావిస్తే, ఆ వ్యక్తి యొక్క గతి ఆగి, గమ్యం తప్పుతుంది.* ఈ పొరపాటును సరిదిద్ది తనూ కుటుంబ బాగోగుల గురించి ఆలోచించినట్లుగానే సమాజం బాగోగులను, మానవాళి మంచిచెడ్డలు గురించి ఆలోచించి, వాటిపట్ల శ్రద్ధ వహించాలని చెప్పి వ్యక్తిని, కుటుంబాలనూ ముందుకు నడిపించటమే సంఘటనా కార్యం.. ఈ ఈశ్వరీయ కార్యాన్ని గడిచిన 100 సం"లుగా సంఘ్ నిత్యం ఒక గంట శాఖ మాధ్యమంగా వ్యక్తినిర్మాణ ప్రక్రియతో సమాజ పరివర్తనకై ముందుకు సాగుతుంది. మరియు
ఈ పర్వదినాన
సంఘ స్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ జీ జన్మదినం..
హిందూ జీవన చింతన,
భారతీయ వైజ్ఞానిక కల్పన ప్రాముఖ్యతను తెలిపే ఈ ఉగాది ఉత్సవంలో హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా పాల్గొనటకు మీకిదే సాదర ఆహ్వానం.....
----------------------------------------
*ఉత్సవ వివరాలు*
🗓️ *తేదీ :*
⏱️ *సమయం :*
📌 *స్థలం:*
📍 *లొకేషన్ :*
🎤 *వక్త :* శ్రీ
----------------------------------------
*సూచనలు :*
* ఆద్య సర్ సంఘచాలక్ ప్రణామ్ ఉంటుంది కావున నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందు కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తులు ధరించి కార్యక్రమ స్థలికి రాగలరు.
* జాతీయ సాహిత్యం లభించును.
*భవదీయ*
భాగ్ కార్యవాహ
*////భారత్ మాతాకీ జై////*
*राष्ट्रीय स्वयंसेवक संघ - सिकंदराबाद भाग*🚩
*सिकंदराबाद नगर*
*///युगादि उत्सव निमंत्रण पत्र///*
🚩🌿🌿🌿🌏🌿🌿🌿🚩
*कार्यक्रम का विवरण:*
*दिनांक:*
*समय:*
*स्थान:*
*स्थान का पता:*
*अतिथि:*
*वक्ता:*
----------------------------------------
व्यक्ति से समष्टि की ओर होने वाली यात्रा में परिवार पहला कदम है। यदि कोई अपने पहले कदम को ही अपना गंतव्य मान लेता है, तो उस व्यक्ति की गति रुक जाती है और गंतव्य भटक जाता है। इस गलती को सुधारते हुए, जैसे वह अपने परिवार के कल्याण के बारे में सोचता है, वैसे ही समाज के कल्याण और मानवता के अच्छे-बुरे के बारे में सोचना और उनके प्रति ध्यान देना, व्यक्ति और परिवारों को आगे ले जाना ही संघ का कार्य है।
यह ईश्वरीय कार्य पिछले 100 वर्षों से संघ प्रतिदिन एक घंटे शाखा के माध्यम से व्यक्ति निर्माण प्रक्रिया के साथ समाज परिवर्तन के लिए आगे बढ़ रहा है।
हिन्दू जीवन चिंतन, भारतीय वैज्ञानिक कल्पना के महत्व को बताने वाले इस युगादि उत्सव में सभी हिन्दू बंधुओं को परिवार सहित भाग लेने के लिए सादर आमंत्रित किया जाता है।
----------------------------------------
*सूचनाएँ:*
* कृपया निर्धारित समय से 10 मिनट पहले परिवार सहित पारंपरिक वेशभूषा में कार्यक्रम स्थल पर पहुँचें।
* राष्ट्रीय साहित्य उपलब्ध होगा।
*भवदीय*
Comments
Post a Comment