3.బౌద్ధిక్ (ప్ర) : భారతీయ సాంస్కృతిక విలువలు | మన ప్రాచీన వైభవం & భారతీయ వైజ్ఞానిక వైభవం | గౌరవశాలి పరంపర | సామాజిక సంస్కరణల చరిత్ర | హిందూ జీవనశైలి

భారతీయ సాంస్కృతిక విలువలు
స్వామి వివేకానంద మాక్స్ముల్లర్ తో హిందూ సంస్కృతి గొప్పతనాన్ని సూక్ష్మంగా ఈ క్రింది విధంగా వివరించారు..
మాతృవత్్ 

ఈ దేశం స్త్రీని తల్లిగా, ఒక శ్రద్ధ కేంద్రంగా భావిస్తుంది.
శివాజీ సంఘటన

పరుల సొమ్ము మట్టిముద్ద తో సమానం
లంక బిందెల ఘటన

ప్రతి జీవిలో పరమాత్ముడు మనదేశం చూస్తుంది
గాడిద దాహం కథ (సంత్ ఏకనాథ్ జి)

మన హిందూ సంస్కృతిలో విశేషమైన పద్ధతులు ప్రకృతి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ జగతికి మార్గదర్శనం చేస్తున్నాయి.
ప్రకృతి అంతా పరమేశ్వరుని గా భావిస్తూ విశ్వం అంత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 
కృణ్వం తో విశ్వమార్యం అని, మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించి వసుదైక కుటుంబం అని హిందుత్వం ప్రపంచానికి ప్రబోధించింది.

మనిషి యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ మనకి చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్ధ కామ మోక్షం జననం నుంచి మరణం వరకు షోడశ సంస్కారాలు హిందుత్వం అందించింది.

సామాజిక సంస్కరణల చరిత్ర
ప్రపంచంలో చాలా దేశాలు ఎప్పుడు జన్మించాయో మనకు తెలుసు కానీ భారతదేశ యొక్క జన్మం ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే భారత్ అత్యంత పురాతన దేశం వైదిక మరి ఉపనిషత్కాలం 

భారతదేశం యొక్క మూలాత్మ ఆధ్యాత్మికతపై ఆధారపడి ఉంది గ్రీమెసపోటోమియాయా నాగరికతలు విదేశీ దురాక్రమణ దాడుల వలన అంతరించి కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ హిందూ సంస్కృతి మాత్రం నిత్యసంఘర్షణలను వేళయేలుగా ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ ఉన్నది కారణం హిందుత్వంలో ఉన్న ఆధ్యాత్మిక వల్లనే నిలబడగలిగింది. 

వైదిక సంస్కృతి యజ్ఞ యాగాదులు కర్మకాండల ద్వారా సంస్కృతి ప్రతిబింబించినప్పటికీ కార్యక్రమమున ఏర్పడిన వికృత వలన హింస ప్రవృత్తి పెరిగింది. తర్వాత ఉపనిషత్తుల కాలంలో మహావీరుడు బుద్ధుడు వంటి వారు హిందూ ధర్మం లోని నూతన శాఖలను ప్రారంభించి వాటిని ప్రపంచంలో అనేక దేశాలలో విస్తరించారు తర్వాత ఉపనిషత్ కాలం మొదలైనప్పటికీ సాహిత్యమంతా కూడా సంస్కృతంలో ఉన్న కారణంగా సాధారణ ప్రజలు సంస్కృతికి కాస్త దూరం అయ్యారు. 

బుద్ధుడు మరియు మహావీరుడు రాక 
క్రీస్తుకు 500 సంవత్సరాల పూర్వం బుద్ధుడు పాలి భాషలో మహావీరుడు ప్రాకృత భాషలో ప్రవచనాలు ప్రారంభించి నూతన ధర్మాలను హిందుత్వంలో ఆవిష్కరించారు. 
వేద ఉపనిషత్కాలంలో సమాజంలో హింస ప్రవృత్తి పెరిగిన కారణాల వీరిరువురు కరుణా ప్రేమా దయాశుభ్రత అహింసపూరిత జీవన మార్గాన్ని సనాతన దర్శనాన్ని వివరించారు. 
అనేక దేశాలలో బౌద్ధానికి ఆదరణ లభించింది. 
చైనా, కొరియా, భూటాన్. 
హిందూ ధర్మాన్ని పునప్రతిష్టించడానికి శంకరాచార్యుల వారు యుగా అనుకూలమైన భాషతో కనీస కర్మకాండ పూజా పద్ధతితో నూతన సామాజిక ఆధ్యాత్మిక విధానాన్ని తెచ్చారు ‌
మూఢనమ్మకాలను తొలగించి హిందూ ధర్మాన్ని సామాన్య ప్రజలకు చేరవేయడానికి మరియు సమాజ సంస్కరణకై అనేక కార్యక్రమాలు ఉద్యమాలు ప్రారంభమైనవి. 
భక్తి ఉద్యమం సంఘసంస్కరణ ఉద్యమం. 
దేశంలో అసమానతలు తొలగించడం సర్వసత్తాక ప్రజాస్వామ్యక దేశంగా భారత్ ను ప్రపంచ పటంలో నిలబెట్టడానికి రాజ్యాంగ రచన జరిగింది.

హిందూ జీవనశైలి 

.. మన జీవనశైలి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

• జీవనశైలి ఆధారంగా వ్యక్తిని అంచనా వేయవచ్చు.

* జీవనశైలి ఆధారంగానే వ్యక్తి యొక్క వికాసం, అలాగే కుటుంబంపై ప్రభావం.

. జీవనశైలి అంటేనే ధర్మం.

మనం ప్రదేశానికి అనుగుణమైన ఆహారము, మన వాతావరణానికి తగిన వస్త్రధారణ. ఉదాహరణకు నూడుల్స్, పిజ్జా, బర్గర్, శీతల పానీయాలు, కోటు, టై ఇవి మన వాతావరణానికి సరిపోవు.



మతం కాదు, జీవన విధానం (సర్వదేవనమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి)

గ్రంధం, దేవునిపైన ఆధారపడలేదు.

హిందూత్వం అనేది చాలా సులభమైన, అనుకూలమైన జీవన విధానం

పునర్జన్మ సిద్ధాంతం - పాపభీతి, కర్మసిద్ధాంతం

ఇతర మతాలలో పాపం వుంది, కాని ధర్మం అనే పదం లేదు.

'ఆత్మవత్ సర్వభూతాని' అన్నింటిలో ఒకే ఆత్మ చూస్తాము.

స్త్రీకి సమానమైన విలువ ఇస్తారు. క్రైస్తవులు మగవాడిలో 13వ ఎముక. ముస్లింలు సమాన లేదు కావున బురఖా వేస్తారు.

వ్యవసాయదారులు - భూమిపూజ చేస్తారు.

ప్రకృతి ఆరాధన చేస్తాం. వ్యష్టి, సమష్టి, పరమేష్టి

వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ.

చతురాశ్రమములు, చతుర్విధ పురుషార్ధాలు. ధర్మం ఆధారంగా అర్ధం, కామ, మోక్షం వస్తుంది. ప్రపంచం అంత సుఖంగా వుండాలి అంటాం "లోకాస్సమస్తా సుఖినోభవంతు..... సర్వేపి సుఖినస్సంతు సర్వేసంతు నిరామయా......


Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు