4.బౌద్ధిక్ (ప్ర&ద్వి(1) : భారతదేశ సతత సంఘర్షణ చరిత్ర - 1 & 2 | మన పతనానికి గల కారణాలు
భారతావని పై విదేశీయులు దాడి చేయడానికి ప్రధాన కారణాలు
సామ్రాజ్య విస్తరణ కాంక్ష
మతవ్యాప్తి
వనరులను దోచుకోవడం
ఈజిప్టు గ్రీకు రోమ్ వంటి దేశాలు విదేశీయుల దాడి చేత నేడు ప్రపంచ పటం నుండి కనుమరుగయ్యాయి కానీ వేయి సంవత్సరాల నుండి విదేశీయుల దాడికి మనదేశం అయినప్పటికీ ఈ భారతావనిలో హిందుత్వం అస్థిత్వం అనేది నేటికీ చెక్కుచెదరలేదు
క్రీస్తుశకం 555 లో ఇరాన్ రాజు కైకు అతని వారసులు మరియు కొన్ని సంవత్సరాలు ఇతర దేశాల రాజులు గాంధార దేశంపై దండెత్తి అని చూస్తే వారిని మన దేశ రాజులు తరిమికొట్టారు
ప్రపంచాన్ని జయించాలనే కోరికతో బయల్దేరిన అలెగ్జాండర్ మనదేశంపై దండెత్తినప్పుడు సింధూ తీరప్రాంతంలోని మాళవ, సూత్ర క వంటి గణ రాజ్యాల వారు అలెగ్జాండర్ ను అతని సైన్యాన్ని నిలువరించారు.
పౌర గణ రాజ్యానికి చెందిన రాజైన పురుషోత్తముడు అలెగ్జాండర్ ను చిత్తుగా ఓడించారు తిరుగు ప్రయాణంలో బాబిలోనియా అనే ప్రాంతంలో మరణించాడు.
ప్రతీకారేచ్ఛతో రగులుతున్న అలెగ్జాండర్ సైన్యాధిపతి అయిన సెల్యుకస్ మగధ సామ్రాజ్యం పై మరియు ఇతర రాజ్యాల పై దండెత్తి అని చూస్తాడు అప్పుడు చంద్రగుప్తుడు వారిని తరిమి కొట్టాడు తర్వాత 125 సంవత్సరాల వరకు ఏ గ్రీకు రాజు కూడా కన్నెత్తి చూడలేదు.
కొంతకాలానికి మగధరాజు గా చంద్రగుప్తుని మనవడు అశోకుడు తరువాత వంటి వారు పాలించారు వీరి కాలంలో ప్రజలు అభద్రతా భావం పెరిగింది ఇది గమనించిన సైన్యాధిపతి అయినా నా పుష్యమిత్రుడు బృహత్ పనుల్ని చంపాడు. రాజు గా మారాడు మరల ఈ దేశంపై దండెత్తి అని చూసిన మిలిండర్ అనే గ్రీకు రాజును సింధు పరివాహక ప్రాంతం వరకు తరిమికొట్టారు.
గ్రీకుల అనంతరం కుషాణుల రాజు కనిష్కుడు ని ఘన రాజ్యాలు అన్నీ కలిసి బాలశివ రాముని నేతృత్వంలో ఓడించాయి. క్రీస్తుపూర్వం 67 వ సంవత్సరంలో శకులు మగధ సామ్రాజ్యం పై దండెత్తినప్పుడు వారిని విక్రమాదిత్యుడు ఓడించి మాళవ రాజ్యాన్ని స్థాపిస్తారు అందుకే ఆయనకు శకాన్ని అనే పేరు వచ్చింది.
అతి క్రూరమైన హక్కులను యశోధరుడు ఓడించి వారిని హైందవ ధర్మం లోకి మార్చారు.
వీరి తరువాత మత వ్యాప్తికి క్రీస్తు పూర్వం 620 నుండి 624 వరకు మధ్య ఆసియా ఆఫ్రికా వంటి దేశాలను ఇస్లాం రాజ్ ఆక్రమించడం జరిగింది.
తరువాత భారత్పై క్రీస్తుశకం ఒక వెయ్యి 1 సంవత్సరం లో మహమ్మద్ ఘజిని ఈ దేశం పై సుమారు 17 సార్లు దండయాత్ర చేయడం జరిగింది. ప్రతిసారి బోజరాజు వాడిని ఓడించి తిప్పి పంపడం జరిగింది.
ద్వితీయ వర్ష
భారతదేశంలో ప్లాసీ యుద్ధం (1757)అనంతరం (ఇంగ్లాండ్) ఆంగ్లేయుల పాలన ఆరంభమైంది.
ఇంత పెద్ద భారత దేశాన్ని ఆంగ్లేయులు తమ ఆధీనంలోకి తీసుకోవడానికి వారు దుసాహసంతో కూడిన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని మన ఆత్మ విశ్వాసాన్ని నాశనం చేయుటకు పలు విధాల ప్రయత్నం చేశారు.
జేమ్స్ హిల్ అను ఆంగ్లేయ చరిత్రకారుడు భారతదేశం అసలు దేశమే కాదని ఇది ఉపఖండం అని తేల్చి పరిశోధక గ్రంథాలు రాయడం ప్రారంభించాడు.
ఆంగ్లేయులు వారి దురాక్రమణ పూరిత అహంకార పాలనలో భారతీయులు అజ్ఞానులమని ఈ దేశం సత్రం లాంటిదని వారు అభిప్రాయపడ్డారు.
పాశ్చాత్యులు నిజమైన చరిత్రకు లిఖిత పూర్వకమైన తేదీలు తెలిపే సమాచారం ఉండాలని తెలిపారు అంతేగాక జరిగిన సంఘటనలను మరో దేశం వాళ్ళు నిర్వచించాలని తెలిపారు కానీ భారతీయులు ఈ నిర్వచనాన్ని అంగీకరించలేదు...
జరిగింది జరిగినట్టు చెప్పడమే చరిత్ర అని భారతీయ చరిత్రకారులు చెబితే మనకు కావాల్సిన పద్ధతిలో కావాల్సిన విషయం చెప్పడం చరిత్ర అని పాశ్చాత్యులు చెప్పారు.
చరిత్ర రచనలు ఖగోళ శాస్త్రం ప్రధానమైంది గ్రహాల గమనం ఆధారంగా కాల నిర్ధారణ చేయడం జ్యోతిష్యం మొదలైనవి చరిత్ర అధ్యాయానికి ఉపకరిస్తాయి.
మనదేశంలో కాల విభజనను కల్పం మన్వంతరాలు మహాయుగాలు యుగాలు గాక విభజన చేశారు.
మహాభారతం యుద్ధం తర్వాత మన దేశంలో రాజవంశాల చరిత్ర స్పష్టంగా కనిపిస్తుంది.
హస్తినలో కురు రాజ్యం,
అయోధ్యలో కోసల రాజ్యం..,
గిరివ్రజం (బీహార్ లో) మగధ రాజ్యం ఉండేవి..
కాలక్రమంలో ఇవన్నీ మగధ రాజ్యం లో విలీనం అయినవి..
భారతదేశ చరిత్ర - 1
భూ ప్రపంచం పై తొలి మానవుడు జన్మించినట్లు చారిత్రక ఆధారాల ప్రకారం భారతదేశం అని చరిత్రకారుల అభిప్రాయం మరియు అదే నిజం
భారతదేశంలో ప్లాసీ యుద్ధం 1757 అనంతరం ఆంగ్లేయుల పాలన ఆరంభమైనది ఇంత పెద్దది భారత దేశాన్ని ఆంగ్లేయులు తమ ఆధీనంలోకి తీసు కోవడానికి వారు సాహసంతో కూడిన ఆత్మ విశ్వాసాన్ని పెంచుకొని ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేయుటకు ప్రయత్నించారు
జీన్స్ ఇన్ అను ఆంగ్లేయ చరిత్రకారుడు భారతదేశం అసలు దేశమే కాదని ఇది upakandam అని తేల్చి పరిశోధక గ్రంథాలు రాయడం ప్రారంభించారు
ఆంగ్లేయులు వారి దురాక్రమణ పూరిత అహంకార పాలనలో భారతీయులు అజ్ఞానులు అని ఈ దేశం సత్యం లాంటిదని అభిప్రాయపడ్డారు
పాశ్చాత్యులు నిజమైన చరిత్రకు లిఖిత పూర్వకమైన తేదీలు తెలిపే సమాచారం ఉండాలని తెలిపారు అంతేగాక జరిగిన సంఘటనలను మరో దేశం వాళ్ళు నిర్వహించాలని తెలిపారు కానీ భారతీయులు ఈ నిర్వచనాన్ని అంగీకరించలేదు
జరిగినది జరిగినట్లు చెప్పడమే చరిత్ర అని భారతీయ చరిత్రకారులు చెబితే మనకు కావాల్సిన పద్ధతిలో కావాల్సిన విషయాన్ని చెప్పడం చరిత్ర అని పాశ్చాత్యులు చెప్పారు.
చరిత్ర రచనలు ఖగోళ శాస్త్రం ప్రధానమైంది గ్రహాల గమనం ఆధారంగా నిర్ధారణ చేయడం జ్యోతిష్యం మొదలైనవి చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తాయ
మనదేశంలో కాల విభజనను కల్పం మన్వంతరాలు మహాయుగాలు యుగాలు గా విభజన చేశారు మహాభారత యుద్ధం తర్వాత మనదేశంలో రాజ్య వంశాలచరిత్ర స్పష్టంగా కనిపిస్తుంది
హస్తినలో గురు రాజ్యం, అయోధ్యలో కోసల రాజ్యం
గిరివ్రజం బీహార్లో మగధ రాజ్యం ఉండేవి ఆ తరువాత అవన్నీ మగధ రాజ్యం లో విలీనం అయినవి..
స్వాతంత్రోద్యమం
స్వాతంత్ర సన్నాహాలు ప్రారంభమైన అనంతరం 1857 వరకు మరియు దాని తర్వాత సుమారు పది సంవత్సరాల వరకు బ్రిటిష్ వారు కొనసాగించిన మారణకాండలో సుమారు పది లక్షల మంది చనిపోయారు ఈ దుర్ఘటన ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైనది.
ప్లాసీ యుద్ధం
https://pratibha.eenadu.net/tspsc/lesson/group-ii/paper-ii/telugu-medium/education/2-1016-240-502-904-1041-10617-16758-22040000838
మన పతనానికి గల కారణాలు
చరిత్రలో చూస్తే అనేక దేశాల యుద్ధంలో విజయం పరాభవం ఈ రెండింటిని మనం వేరువేరు దృష్టి కొలంతో చూస్తాము కానీ గుణపాఠాలు మాత్రం ఒకే దృష్టితో చూడాలి వాటి నుండి అనుభవాలను నేర్చుకోవాలి.
వీళ్ళ ఏలుగా భారతదేశం నిత్య సంఘర్షణలకు లోనవుతూనే ఉంది విజయాలను పొందినప్పటికీ సుదీర్ఘకాలం బానిసత్వంలోకి నెట్టు వేయబడింది.
దీని వెనుక గల కారణాలను ఒకసారి విశ్లేషిస్తే మన ఓటమికి ఎదురైన ప్రముఖ యుద్ధాలు..
712లో దాహిర్ మరియు మహమ్మద్ బిన్ కాశీం
1191లో పృథ్వీరాజ్ చౌహాన్ మరి బు బుద్ధుడుద్ధుడు మహావీరుడు ఎర్నయాగాదుల సమయంలో
యు మహ్మద్ గోరి
1761 లో మూడవ పానిపట్టు యుద్ధం
1947 వరకు ఆంగ్లేయులతో సంఘర్షణ
అవివేకంతో కూడిన అహింస:
బుద్ధుడు మహావీరుడు యజ్ఞ యాగాదుల సమయంలో దంతుబలను చూసి అహింసాన్ని ఉపదేశానని సమాజంలోకి ప్రబలంగా తీసుకెళ్లారు. దేశ ధర్మ సార్వభౌమాధికారాన్ని కాపాడే విషయంలో రాజులు ఈ భావనను తప్పనుగా అర్థం చేసుకోవడంతో అనేక యుద్ధాలలో మనం ఓడాము.
మహాభారతంలోని అనుషాసన పర్వంలోని అహింసా పరమో ధర్మ అనే భావననే తప్ప ధర్మయిన మన రాజులు అర్థం చేసుకోలేక యుద్ధ విరక్తులయ్యారు.
స్వీయ కేంద్రీత సమాజం:
స్వీయ కేంద్రీయత ఆలోచనలు మన చుట్టూ మనమే ఏర్పరచుకున్న కులం అంటరానితనం వివక్ష అనే బంధనాలలో మనం చిక్కుకుపోయాము జీవన లక్ష్యాన్ని మరిచి గుణ్ణంతో విశ్వమాయం స్థానంలో బోగారాలసిత లక్ష్యం కావడం జరిగింది. విదర్మీలు మనపై జరుపుతున్న దాడులను మతాంత్రీకరణలు లెక్కచేయని కారణంగా మతమార్పిడులు పెరిగాయి పునరాగమనం జరగకుండా దేశ వ్యతిరేకుల సంఖ్య పెరిగింది తర్వాత అనేక బీతావాహ పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయి.
ఉదా : కాలా పహాడ్ & కాశ్మీర్ లోయ
సమాజంలో నిరాశ భావం :
స్వావలంబిగా ఉండే రాజ్యాలన్నీ స్వతంత్రం కోల్పోయి ఢిల్లీశ్వరము జగదీశ్వరవో అను భావన పెరిగింది.
ఆత్మవిశ్మృతి భావన :
మూలతః మనమందరం ఒకటేనని భావన మరిచాము సముద్ర ప్రయాణం నిషేధం మరియు ఇతర పనమ్మకాల కారణంగా కేరళలో అనేక హిందువులు ముస్లింలుగా మారి మోఫ్లాలు అయ్యారు.
సద్గుణ వికృతి :
పృథ్వీరాజ్ చౌహన్, మహమ్మద్ ఘోరితో 16 సార్లు క్షమాభిక్ష.
ఖిల్జీ మరియు రతన్ సింహ ఉదాహరణలు
జాతీయ శీలం లేకపోవడం :
శత్రు మిత్రుభావన లేకపోవడం :
మీర్జా రాజు జయసింహుడు శివాజీ ని పట్టుకోవడం
జై చంద్రుడి ఉదాహరణ
మూడవ పానిపటి యుద్ధంలో జాట్రాజు సూరజ్ మాల్ పీష్వా కలిసి ఉండకపోవడం.
అసంఘటిత స్థితి :
చిన్న చిన్న రాజ్యాలుగా విభజించడం కలిపి ఉంచి సంస్కారం ఇచ్చే తత్వం శిథిలం కావడం కుటుంబం పాఠశాల
శత్రువుతో పోరాడే సమయంలో వారం
పంచాధిక శతం అని పూజనీయ గురూజీ బోధించారు.
1200 సంవత్సరాలు హిందూ భావన లోపం కారణంగా, దేశానికి ఆపదనిదురై భూభాగాలు కోల్పోయాం మనం ఎవరు? ఎక్కడికి వెళ్తున్నామని మర్చిపోయాం.
Comments
Post a Comment