How to use social media

The media is actually just the platform or a facilitator...

inform educate intertainer influence 
అనేది ఇది మీడియా బాధ్యతలు.
communication నాలుగు రకాలుగా ఉంటుంది
1.
2.
3. Group communication
4. Mass communication

లీడ్ పేరు అనేది సందేహాలకు అతీతంగా రాయాలి లేక రచనలో వారం పేరు మాత్రమే రాయాలి తప్ప నిన్న నేడు ఇలాంటి రాద
మరియు యొక్క ఇలాంటి పదాలు రాయవద్దు ప్రాధాన్యత అంశం వివరణ ముగింపుగా రచన ఉండాలి ఉత్తరాల శీర్షిక అనే పత్రిక సంపాదకీయాల కు సంబంధించి పంపే విషయాల రచన సంక్షిప్తంగా ఉండాలి వ్యాసాలకు పదిహేను రోజులు ఉత్తరాలకు రెండు రోజుల ముందుగా పత్రికలకు మన లేఖలు పంపాలి

Broadcast avenues
WhatsApp
YouTube Channel 
Blogger 
Twitter 
Facebook

Default points to be remembered when capturing images

People on the Dias 
Framing 
Mood of the audience 
Zoom 
Close Up Angles 
Lightening

How can I effectively use social media

Pramote Bhartiya culture
Counter anti Bharat articles and post
Pramote positivity
Counter negativity
Learn the things and analyse the impact
Pramote what is good for Bharat
Promote the seva activities which we are doing
Promote our events except guru puja
Address the myths
Promote our official web presence
Inshort promote hindutva

Social media etiquettes

Mind your language always use polite words
Don't be too quick to judge 
There is an old saying don't judge a book by its cover. It's  true even on the social media when meeting individuals online you should strike up a conversation get to know them a bit before you judge who are what they are in social
Don't annoy your visitors friends followers with large multiple repeated messages articles
Follow group rules
Don't abuse
Think before posting and forwarding
Who is your network

*వాట్సాప్ ను ఉపయోగించడం లో ఎలాంటి పద్ధతులను పాటించాలి..?*

నేటి సమాజంలో సమాచార మార్పిడికి వాట్సాప్ ఆప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే యాప్ ని ఉపయోగించడం లో సరైన పద్ధతులు పాటించకపోతే...., విసుగు కలిగి ఆప్ ని ఉపయోగించడం మానేస్తం..

1).వాట్స్ప్గ్రూపులు, బ్రాడ్ కాస్ట్ ల ద్వారా మనం మనకు నచ్చిన సమాచారాన్ని, మరియు మనకు వచ్చిన సమాచారాన్ని పోస్ట్ చేయడమో, ఫార్వర్డ్ చేయడమో  చేస్తాం..,
అయితే ఇలా చేసేటప్పుడు మనం ఏ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నామో..., ఆ గ్రూప్ నిబంధనలు ఏమున్నాయో తెలుసుకుని మనం సమాచారాన్ని పోస్ట్ చేయాలి..,
అంతేకాని ఇష్టం వచ్చిన సమాచారాన్ని పోస్ట్ చేసి గ్రూప్ ని డస్ట్ బిన్ గా మార్చొద్దు.

2) అసత్య విషయాలను, నిరాధారమైన విషయాలను ఫార్వర్డ్ చేయరాదు.

3) షేర్ చేయండి, త్వరలోనే మీరు మంచి వార్త వింటారు, మీరు ఈ వార్త 10 గ్రూపులో షేర్ చేస్తే మీ ఫోన్ రీఛార్జ్ చేయబడుతుంది..., ఇలాంటి పనికిమాలిన విషయాలు ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ చేయకూడదు..

4) గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్, ఇలాంటి మెసేజ్లను మన వ్యక్తిగత, స్నేహితుల గ్రూపుల్లో పోస్ట్ చేయవచ్చు కానీ ఒక ఉద్దేశంతో పెట్టిన గ్రూప్ లో మాత్రం పోస్ట్ చేస్తే
గ్రూప్ సభ్యులు ఇబ్బందికరంగా భావించే అవకాశం ఉంటుంది.

5) ఇతరులు పోస్ట్ చేసిన విషయాన్ని మనం గమనించకుండా పదేపదే  అదే సమాచారాన్ని మళ్లీ అదే గ్రూప్ లో పోస్ట్ చేయరాదు.

6) ఏదైనా మనం కార్యక్రమం నిర్వహించినప్పుడు, దానికి సంబంధించిన సమాచారం తెలిపే క్రమంలో ఒకటి లేదా రెండు ఫోటోలు మాత్రం పోస్ట్ చేసి, ఈ కార్యక్రమానికి సంబంధించిన  సమాచారం తెలపగలగాలి.

7) ముఖ్యమైన సమాచారం విషయంలో గ్రూప్ సభ్యులు స్పందించగలగాలి. కేవలం పెట్టిన పోస్టులు చూడడం, ఫార్వర్డ్ చేయడమే గాకుండా సభ్యులు స్పందించగలిగిన గ్రూప్ నిస్థబ్దత తో గాక యాక్టివ్ గా ఉంది.

9)ఫేక్ న్యూస్ ప్రసారం చేసినవారిని గ్రూప్ అడ్మిన్ వెంటనే స్పందించి గ్రూప్ నుండి తొలగించాలి.లేకపోతే గ్రూప్ అడ్మిన్ చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుంది.

10)గ్రూప్ లో వచ్చే పోస్ట్లు సమాచారవంతంగా, వివాదరహితంగా ఉండాలి.

11)సమాచారాన్ని పంపాలనే ఉద్దేశంతో ఒకటే ముఖాన పెద్ద సంఖ్యలో వీడియోలు, ఇమేజ్ లు,పి డి ఎఫ్ ఫైలు  గ్రూప్ లో పోస్ట్ చేస్తే గ్రూప్ సభ్యులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

12)అత్యవసర సమయాలలో వివిధ అంశాలకు సంబంధించిన వాటిమీద గ్రూప్ లో పోస్ట్ పెట్టక పోవడం మంచిది.

13)ఏదైనా డొనేషన్స్, రక్తదానంకు సంబంధించిన  విషయాలను గ్రూపులో పోస్ట్ చేసే ముందు సంబంధిత గ్రూప్ అడ్మిన్ కు సమాచారం ఇవ్వాలి. ఇది ఉత్తమమైన పద్ధతి.

14)గ్రూప్ లో మనం పెట్టే పోస్టుల పట్ల గ్రూప్ సభ్యులు మన మీద ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. కావున మనం పెట్టే పోస్టులు అర్థవంతంగా,ఆలోచించగలిగినవై ఉండాలి.

Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు