సెక్యులరిజం లౌకికత్వం - అవగాహన | లవ్ జిహాద్ మతమార్పిడి | వక్ఫ్ ఆస్తుల చట్టం

*అమృతవచనం - 62*

లౌకికతత్వం, జాతీయతనూ ఒకటిగా భావించే భ్రమ నేటి సమాజంలో ఉన్నది. ఈ రెండూ ఎన్నడూ ఒకటి కాజాలవు..
*'జాతి' అనేది సమగ్రము, సజీవమైన విషయం.. "ఒక*
*జాతికి అనేక రకాల విధులు* *ఎప్పుడూ ఉంటుంటాయి". దానిలో రాజ్యవ్యవస్థ ఒకటి. "లౌకికతత్వ "మనేది రాజ్య వ్యవస్థ లక్షణాలలో ఒకటి మాత్రమే...*

*లౌకికతత్వమూ, జాతీయతను ఒకటే అనటం, శరీరంలోని ఒక అవయవం చేసే పనిని, యావత్తు  శరీరంతో సమానమనటంవంటిదే అవుతుంది..*

*అంతే గాదు 'జాతి'కి 'రాజ్యానికి నడుమనున్న మౌలికమైన వ్యత్యాసం బొత్తిగా తెలియదని ప్రకటించుకోవటమే అవుతుంది.*

*అమృతవచనం 72*

*అల్పసంఖ్యాక మతవర్గాల సమస్యకు సరైన వరిష్కారం కావాలంటే హిందురాష్ట్ర చరిత్రను సమంగా అర్థం చేసుకోవాలి; విషయాన్ని హేతుబద్ధంగా సవ్యమైన పద్ధతిలో సమాలోచన చేయాలి. లేకపోతే- ఈ అల్పసంఖ్యాకులు వారు తమ మత సంరక్షణ అనే ముసుగు చాటున మరింతగా కరుడు కట్టి జాతీయ జీవనానికే మరింత ప్రమాదకారులు అయితీరుతారు.*

*కాబట్టి అల్పసంఖ్యాక మతస్థులమనే భావనను విడిచిపెట్టడంతో బాటు, విదేశీ మానసిక ప్రవృత్తులను విడిచి, ఈ భూమికి చెందిన సర్వ సామాన్య జాతీయ జీవన స్రవంతిలో తమంత తాముగా లీనం అవటం _ ఇదే సాటి పౌరులైన మన ముస్లిం , క్రైస్తవుల సోదరుల నుంచి మనం ఆశిస్తున్నాం.*

*ఇదియే, వాస్తవమూ, యోగ్యమూనైన జాతీయ సమగ్రతకు, సామరస్యానికీ,* *సమైక్యతకూ కూడ పునాదిరాయి కాగలదు. వ్యక్తిగతమైన మతవిశ్వాసాలకు అతీతమైన *జాతీయ సామరస్యానికి, ఏకాత్మత ఇదే ఆధారం.*


*అమృత వచనం - 87*

*జాతీయ స్వాతంత్ర్యాన్ని, గౌరవాన్ని పరిరక్షించుకొనేందుకై మన అంతరిక, బాహ్య విధానాలన్నిటికీ ప్రబుద్ధ రాష్ట్రీయ స్వప్రయోజనం ఒక్కటే గీటురాయి కావాలి. పనికిరాని నినాదాలు గాని ప్రపంచ సంస్థల 'సద్భావనలు గాని, చివరకు ఇతర దేశాల “స్నేహ సంబంధాలు' గాని మనల్ని ఆదుకోవనీ, మన స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే బాధ్యత మనమే పూర్తిగా వహించవలసి ఉంటుందనీ అనేక అనుభవాలు  మనకు నిస్సందేహంగా నిరూపించబడ్డాయి. ఇక మన విధానాలన్నింటినీ ఈ కొత్త వెలుగులోనే మలచుకోవాలి.*


*అమృతవచనం - 96*

*ఒక దేశంలో పుట్టినంతమాత్రాన లేదా పెరిగినంత మాత్రాన తదనుగుణమైన మానసిక స్థితి* *లేనంత కాలం, ఒక వ్యక్తికి ఆ భూమిలో జాతీయుడయ్యే అర్హత లభించదు, మానసికంగా అంకితం కావడమే జాతీయతను నిర్ణయించే సరియైన సూత్రం యావత్ ప్రపంచం అంగీకరించింది.*

*అమృతవచనం - 97*

*దేశం బయటినుంచి వచ్చే దురాక్రమణ శక్తుల కన్నా, దేశంలోపలనే ఉన్న దేశ విద్రోహ శక్తులు, జాతి వ్యతిరేకవాదులు జాతీయ భద్రతకు మరింత ముప్పు కలిగిస్తాయనేది ప్రపంచలోని అనేక దేశాల చరిత్ర చెప్పే విషాద గుణపాఠం.*


*అమృతవచనం - 99*

*మనజాతి మనుగడకు రాజకీయాధికారం ఆధారం కాదనేది సుస్పష్టం..లేకపోతే ఇతర జాతులవలెనే పురావస్తుప్రదర్శనశాలలో మాత్రమే మిగిలే గతి మనకూ పట్టేది.* 
*"రాజకీయ పాలకులను మన జాతి ఎన్నడూ ఆదర్శంగా స్వీకరించ లేదు."* 
మన జాతీయ జీవనానికి వారెన్నడూ ఆధారం కాలేదు. 
కానీ, సర్వసంగపరిత్యాగులై తమ సర్వస్వాన్ని దేశ కళ్యాణానికి అంకితంచేసి యావత్తుసమాజాన్ని సన్మార్గంలో నడిపించిన సాధువులు, మహాత్ములే మనజాతికి ఆధారం, ఆదర్శం. ధర్మశక్తికి వారు ప్రతినిధులు. ఆ సర్వోత్తమ ధర్మాధికారానికి నమ్మినబంటు మాత్రమే రాజు. దురాక్రమణ శక్తులకు తట్టుకోలేక రాజశక్తి మట్టిగొట్టుకపోయినా, 
ధర్మ శక్తి మాత్రం సమాజాన్ని విచ్ఛిన్నం కాకుండా నిలిపి ఉంచింది.

లవ్ జిహాద్ - మతమార్పిడి

మనుగడకోసం పోరాటం.!
మనుగడ కోసం ఆరాటం.!              

బొమ్మనా బ్రదర్స్ వస్త్ర రంగంలో మేటి అయిన మొదటి సంస్థ కనుమరుగైంది. దాదాపు 700 లారీలకు యజమాని. ఒక్కగానొక్కకూతురు ను trap చేయడం ద్వారా ఒక ముస్లిం ఒక్కరోజులో వందలకొట్ల కు అధిపతి అయ్యాడు. ఒక అతిపెద్ద సంపన్న మైన ఒక పెద్దకులానికి సంబంధించి వారి కారు డ్రైవర్ గా చేరిన ముస్లిం వాళ్ళ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్ళిచేసుకుని మతం మార్చి పైసా కష్టం లేకుండా పైసా పెట్టుబడి లేకుండా కోట్లు డబ్బు గుంజుకున్నాడు. ఇలా A.P/TG లలో వేల ఉదాహరణలున్నాయి, హిందువులు రాత్రి పగలు అనకుండా కష్టపడి కోట్లు సంపాదించడం, దాన్ని అతి సులభం గా ముస్లింలు కొట్టుకుపోవడం, ఇది సాధారణం అయిపోయింది.
తస్మాత్ జాగ్రత్త.
*లవ్ జీహాద్* ఈరోజు హిందూ సమాజం ఎదుర్కొంటున్న. ప్రధాన సమస్య.
ఇది నీది కాదు.
నాది కాదు.
*లవ్ జీహాద్* కు బలైపోయిన ఒక్క కుటుంబందే కాదు.
సమస్త హిందూ సమాజానిది.
జాగో హిందూ.
దేశ్ కే బందూ.

*లవ్ జీహాద్* అంటే ఏమిటి? 
***************************
ఈరోజుల్లో అందరూ తరచుగా వింటూన్న.,చూస్తూన్న మాట *లవ్ జీహాద్* 
దీని గురించి తెలుసుకుందాం.
ఇది ఒక ప్రేమ జీహాద్. 
జీహాద్ అంటే ఇస్లాంలో యుద్ధం. 
దేనిపైన యుద్ధం తెలుసా? 
పవిత్రమైన ప్రేమపైన!? 
ఇస్లాం దృష్టిలో ముస్లిమేతరులంతా కాఫిర్లే.!?
అంటే ఇస్లాంను నమ్మనివారు.!?
జీవించే హక్కు లేనివారు.!!?? 
అంటే?హిందువులు.,సిక్కులు.,భౌద్దులు.,జైనులు తదితర ఇస్లాంను నమ్మనివారిని నరకానికి పంపడమే లేదా చంపడమే *లవ్ జీహాద్* !!!???
హిందూ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చే కుట్ర.
హిందూ జనాభాను తగ్గించే కుట్ర.
హిందూ అమ్మాయిలను మాత్రమే ప్రేమ వలలోకి దింపి వారి జీవితాలను నాశనం చేసే కుట్ర.
ఇది ఒక అంతర్జాతీయ కుట్ర.
టూకీగా *లవ్ జీహాద్* ప్రక్రియ ఏవిధంగా ఉంటుందో చూద్దాం.
👉 హిందూ అమ్మాయిలను ప్రేమలోకి దించడం.
👉 మోసం.,వంచనతో లోబరుచుకోవడం.
👉 వివాహం చేసుకోవడం.
👉 మతం మార్చడం.
👉 ఒప్పుకోకుంటే చిత్రహింసలు పెట్టడం.
👉 రెడ్ లైట్ ఏరియాలకు(వేశ్యా గృహాలకు)పంపడం.
👉 అరబ్ షేకులకు అమ్మడం.
👉 షేకులు వాడుకుని వదిలేసిన తర్వాత బిచ్చగాళ్లుగా.,బానిసలుగా బ్రతకడం.
👉 ఆత్మహత్యలు చేసుకోవడం.
👉 తీవ్రవాదులుగా.,
మానవ బాంబులుగా తయారు చేయడం.
👉 ముప్పై సంవత్సరాలలోగానే అర్థాంతరంగా జీవితాలను చాలించడం.
ఇదీ *లవ్ జీహాద్* అంటే.!!!??? 
ఆలోచించండి.
లేవండి.మేలుకోండి.
హిందూ సమాజాన్ని జాగృతం చేయండి.
జైహింద్.


*క్రిస్టియన్ కో-ఎడ్ విద్యాసంస్థలు ఆడపిల్లల భవిష్యత్తుకు ఏ మాత్రం సురక్షితం కావు : మద్రాస్ హైకోర్ట్*

19 Aug 2019 16:06:35

*లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌కు జారీ చేసిన షో-కాజ్ నోటీసును రద్దు చేయడానికి నిరాకరించినప్పటికీ, క్రైస్తవ విద్యా సంస్థలలో సహ విద్య అధ్యయనం ఆడపిల్లల భవిష్యత్తుకు ఏ మాత్రం సురక్షితం కాదనే ఒక సాధారణ భావన సమాజంలో ఉందని మద్రాస్ హైకోర్ట్ అభిప్రాయపడింది.
క్రైస్తవ మిషనరీలు మంచి విద్యను అందిస్తున్నప్పటికీ, వారు భోదిస్తున్న నైతికత మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న అని మద్రాస్ హైకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది.*

మూడవ సంవత్సరం జువాలజీ కోర్సు చేస్తున్న కనీసం 34 మంది బాలికల నుండి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ (ఎంసిసి) ప్రొఫెసర్‌కు ఇచ్చిన షో-కాజ్ నోటీసును రద్దు చేయడానికి నిరాకరించిన న్యాయమూర్తి ఎస్. వైద్యనాథన్ మాట్లాడుతూ…. విద్యార్థుల తల్లిదండ్రులలో, ముఖ్యంగా మహిళా విద్యార్థులలో క్రైస్తవ సంస్థలలో సహవిద్య అధ్యయనం వారి పిల్లల భవిష్యత్తుకు ఏ మాత్రం సురక్షితం కాదని ఒక సాధారణ భావన ఉంది అని అన్నారు.
ప్రస్తుత కాలంలో, ఇతర మతాల ప్రజలను, వారికి ఉన్న సమస్యలను ఆసరాగా చేసుకుని క్రైస్తవ మతంలోకి మార్చడం ఒక అలవాటుగా మార్చుకున్నారన్న అనేక ఆరోపణలు వారిపై ఉన్నాయని, వారు మంచి విద్యను అందిస్తున్నప్పటికి వారు భోదిస్తున్న నైతికత మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది అని న్యాయమూర్తి అన్నారు.
తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదును విచారించి పర్యవసానంగా తనపై కమిటీ ఆఫ్ ఎంక్వైరీ (అంతర్గత ఫిర్యాదుల కమిటీ) మే 24 2019 న జారీ చేసిన రెండవ షో-కాజ్ నోటీసును రద్దు చేయాలని టెన్నిసన్ కోర్టును ఆశ్రయించారు.
ఈ ఏడాది జనవరిలో మైసూరు, బెంగళూరు, కూర్గ్ లకు విద్యా పర్యటన కోసం వెళ్ళినపుడు ఈ వేధింపులు జరిగాయి. అయితే, అంతర్గత ఫిర్యాదుల కమిటీ తన రక్షణ కోసం ఉపయోగించాలని కోరిన కొన్ని పత్రాలను, స్టేట్మెంట్లను తనకు అందించలేదని టెన్నిసన్ పేర్కొన్నప్పటికీ విచారణ కమిటీ, కళాశాల కమిటీ తనను తాను రక్షించుకోవడానికి ఫిర్యాదుదారునికి తగిన అవకాశం ఇచ్చినట్లు తెలిపాయి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ తనకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ పత్రాలు, స్టేట్మెంట్లు ఇవ్వలేదని పేర్కొన్నప్పటికీ, విచారణ కమిటీ తేల్చిన విషయాలు, టెన్నిసన్ కు జారీ చేసిన రెండవ షో-నోటీసు రెండింటిలోనూ జోక్యం చేసుకోవడానికి న్యాయమూర్తి నిరాకరించారు.
ఇంకా న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టు కమిటీ విచారణ ద్వారా న్యాయాన్ని కనుగొంటుంది. న్యాయస్థానం అభిప్రాయం ప్రకారం, విచారణలో భాగంగా కమిటీ ఏ విధమైన సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనకు పాల్పడలేదని, కోర్టుకు ఇచ్చిన నివేదికలో లోపాలేవీ లేవని అన్నారు.
అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు తగినంత సమయం లభించిందని కళాశాల, కోర్ట్ విచారణా కమిటీ నిర్ధారించాయి. అలాగే మహిళల భద్రతకు సంబందించి నిజమైన వారిని శిక్షించి, అమాయక పురుషులను రక్షించడానికి చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అమాయక మగవారిపై చట్టాల దుర్వినియోగం నిరోధించడానికి ప్రభుత్వం ఆ చట్టాలలో తగిన సవరణ గురించి ఆలోచించడానికి ఇదే సరైన సమయం అని కోర్ట్ అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా, ఇటువంటి ప్రయోజనకరమైన చట్టాలను మహిళలు నిజమైన కారణాల కోసమే ఉపయోగించుకుంటున్నారా అని న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మగ వారికి ఒక పాఠం నేర్పించాలనే పట్టుదలతో మహిళలు పనికిరాని,తప్పుడు కేసులను నమోదు చేస్తారని వాటిని అడ్డుకోవడం కష్టమని చెపుతూ, కొన్ని చట్టాలు అలా దుర్వినియోగం అవుతాయని ఆయన అన్నారు.
వరకట్న వ్యతిరేక చట్టం (498-ఎ) విషయంలో ఇలాంటి ధోరణి ఇప్పటికే మొదలైందని, ఈ చట్టం ఇప్పటికే దుర్వినియోగం అవుతోందని, దీనిని చట్టబద్దమైన ఉగ్రవాదం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని జస్టిస్ వైద్యనాథన్ అన్నారు.
(పి.టి.ఐ సహకారంతో)

ఈవ్యాసం తప్పక ఓపికతోవచదవండి👉: తెలుగు రాష్ట్రాల్లో హిందువులు
 73% హిందువులు హిందు వ్యతిరేక శక్తులకే మద్ధతు ఇస్తున్నారు.

👉భారత్_టుడే_సర్వేలో_వెల్లడి

👉అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే

👉ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు👇👇👇

1.అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు

2. అన్ని మతాల సారం ఒక్కటే వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా

3.అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అంటాడు వీడు అన్ని గ్రంధాలు చదివినట్లు

4.వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తిచూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు

5.వాడు మన మతాన్ని తిడితే వాడిపాపాన వాడిపోతాడు అనడం

6.క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనడం

7. క్రైస్తవుల ఇంటికి ప్రాద్దనకు కి వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు

8 హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు

9.హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు, ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని.

10. పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు(ఉదా, కృష్టుడికి 16 వేలమంది భార్యలు ).

11. స్వార్ధం తో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.

12. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూమతాన్ని దూషించి మతం మారిపోతారు.

13) ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైం ని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయిమతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

ఈ సెక్యులర్ హిందువులు 
(హిందూ ధర్మాన్ని నాశనం చేసేవారు) ఇప్పుడైనా మారండి 
నిజం తెలుసుకోండి 

👉🇮🇳🙏🕉 గొప్పదైన మన ధర్మాన్ని మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి.ధర్మం
మేలుకుందాం హిందువులారా!లేకపోతే కొన్నిరోజుల,కొన్నిఏళ్ళతర్వాత మన రాబోయే తరానికి పూర్వం హిందూ ఉండేది అనిచెప్పే పరిస్థితి దాపురిస్తుంది.


యేసు కన్నా వేల సంవత్సరాల క్రితమే పాపము లేకుండా పుట్టినవాడు కర్ణుడు.

యేసు కన్నా ముందే కన్యకు పుట్టిన వాడు కర్ణుడు.

యేసు కన్నా దయ ,కరుణ ,దానగుణంలో ఎన్నో రెట్లు మిన్న కర్ణుడు.

యేసు మోసిన సిలువ కన్నా ,బరువైన రథాన్ని మోస్తూ చనిపోయినవాడు కర్ణుడు.

యేసు తనని దేవుడిగా నమ్మని యూదుల కోసం చనిపోతే , తనని నమ్మిన స్నేహితుడి(దుర్యోధనుడు)కోసం ప్రాణాలిచ్చినవాడు కర్ణుడు.

యేసు మేకులు కొట్టించుకుని మరణిస్తే , బాణాలతో కొట్టివేయబడి మరణించిన వాడు కర్ణుడు.

ఈ పోలిక ఎందుకూ అంటే ,మహాభారతం లోని ఒక్కో మహాపురుషుల శక్తి ,సామర్ధ్యాలు ముందు యేసు ఎంత అని .... యేసుని దేవుడిగా నమ్మే గొర్రెలకు తెలియజేయడానికి మాత్రమే.ఇప్పటికీ అయినా తెలుసుకోండి జై శ్రీ రామ్ 🙏🙏🙏

వక్స్ ఆస్తుల చట్టం అంటే ఏమిటి ?

ఈ ఆస్తుల విస్తీర్ణం, విలువలు, ఎలా పెరుగుతున్నాయి? పరిణామాలు

సింగపూర్ మొత్తం వైశాల్యం 726 చదరపు కీలో మీటర్లు హాంగ్ కాంగ్ మొత్తం వైశాల్యం 1,110 చ. కి. మీ. మారిషస్ దేశపు మొత్తం వైశాల్యం 2,026 చ.కి.మీ. ఈ మూడింటి మొత్తం వైశాల్యం కలిపితే 3,862 చ.కి.మీ. 2023 ఆగష్టు 1 నాటికి మన దేశంలో వర్ఫ్ ఆస్తుల మొత్తం వైశాల్యం ఈ మూడు దేశాలతో దాదాపు సరిసమానం. దేశంలో వర్ఫ్ ఆస్తులు మొత్తం 3,804 చ.కి.మీ వక్స్ గుప్పెట్లో ఉన్న భూములతో దేశంలో 18 కొలకత్తా నగరాలను కొత్తగా కట్టవచ్చు. తొమ్మిది చెన్నై నగరాలను సృష్టించవచ్చు. ఆరు ముంబైలను, ఐదు బెంగుళూరులను. మూడు ఢిల్లీలను నిర్మించవచ్చు. వక్స్ బోర్డు ఆస్తుల విలువ మొత్తం 5 లక్షల కోట్లు అంటే 2023 జాతీయ బడ్జెట్ మొత్తంలో 10% అన్నమాట! దేశంలో సైన్య బలగాల చేతుల్లో ఉన్న మొత్తం భూమి 18 లక్షల ఎకరాలు, రైల్వే చేతుల్లో 12 లక్షల ఎకరాలు వున్నాయి. దేశంలో అత్యధిక భూమిని కలిగి ఉన్న సంస్థల్లో మూడో స్థానం ఎవరిదో తెలుసా? వక్స్ బోర్డుది. వక్స్ బోర్డు చేతుల్లో 9.40 లక్షల ఎకరాలు ఉంది. ఇంకా తమాషా ఏమిటంటే మిగతా వ్యవస్థల భూములు తరుగుతున్నాయి. కానీ వక్స్ భూములు పాపం పెరిగినట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో వ చేతుల్లో దాదాపు 52 లక్షల ఆస్తులు ఉన్నాయి. 2009 లో వక్స్డ్ బోర్డు వద్ద 4 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్న 3 లక్షల ఆస్తులు వుంటే 2022 నాటికి అవి పెరిగి పెద్దవయి పిల్లలు, మనవల్లు పుట్టించి 8 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్న 8,65,646 ఆస్తులకు చేరుకున్నాయి. అంటే కేవలం 13 ఏళ్లలో వక్స్ ఆస్తులు రెండింతలు అయ్యాయన్న మాట. ఆస్తి కబ్జాకి అపరిమిత అధికారాలు కట్టబెట్టేస్తున్న ఈ వక్స్ చట్టం కథా కమామీషు ఏమిటి? ఇన్ని అధికారాలు ఎలా వచ్చాయి. కనిపించినదంతా కబ్జా చేసేయగలిగే హిరణ్యాక్ష వరాలు దీనికి ఎవరు, ఎందుకు, ఎలా వచ్చాయి. కనిపించినదంతా కబ్జా చేసేయగలిగే హిరణ్యాక్ష వరాలు దీనికి ఎవరు, ఎందుకు ఎలా కట్టబెట్టారు? కోర్టులకు చిక్కకుండా, నిబంధనలకు దొరకకుండా ఈ ఇష్టారాజ్యం ఇన్నేళ్లూ ఎలా కొనసాగుతోంది? దీని పరిణామాలు ఏమిటి? బుజ్జగింపు రాజకీయాల పరాకాష్టగా ఈ పాపం ఎలా నానాటికి పెరిగిపోతోంది.

పురాణ కాలంలో ఇలాగే హిరణ్యాక్షుడు భూమిని గుప్పెట్లో పెట్టుకుంటే శ్రీ మహా విష్ణువుకి వరాహ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఇన్నాళ్ళకి మన దేశంలోనూ మోదీ ప్రభుత్వం వక్స్ చట్టానికి సవరణలు చేయాలని సంకల్పించింది. దీనికి సంబంధించిన బిల్లును చట్టసభలో ప్రవేశ పెట్టడమూ జరిగినది. ఇప్పుడది సంయుక్త పార్లమెంటరీ సమిటి పరిశీలనలో ఉంది. ఈ మధ్యలోనే వక్స్ పేరిట చెదిరింపుల నుంచి భూ కబ్జాల వరకు కొనసాగించే కుట్రలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని సంభల్ పట్టణామంతటా వక్స్ దేనని కూతలు మొదలయ్యాయి. ప్రాచీన దేవాలయాల నుంచి పార్లమెంటు భవనాల వరకు అన్నిటి పైన కన్ను వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలో వక్స్ బోర్డు గురించి, వక్స్ చట్టం గురించి, వక్స్ చట్టానికి ప్రతిపాదిస్తున్న సవరణల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. "నేనే చట్టం, నేనే లాయర్, నేనే జడ్జ్, నేనే తీర్పు, నాదే భూమి” అనే ఈ దుష్ట, అప్రజాస్వామిక ధోరణి వెనుక దాగున్న మతోన్మాద మానసికతను, గుప్పెడు ఓట్ల కోసం పెరట్లో పాములను పెంచుతున్న స్వార్ధ రాజకీయ శక్తుల దురాలోచనను అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. "ఢిల్లీలోని ఎర్రకోట మాది, మాకు అప్పచెప్పండి”, అని కొందరు కోర్టుకు వెళ్లడం అర్ధం ఏమిటీ?





Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు