ఆగస్టు

*#ఖుదీరాం_బోస్ బలిదానం నేడే...,*

*"నేను పేదవాణ్ణి. భరతమాత కు ఇవ్వడానికి నాదగ్గరేమున్నాయి? నా ప్రాణాలు తప్ప.*

➖ఖుదీరాం బోస్. 
                                     
స్వాతంత్య్రం కోసం విప్లవపంథాలో ప్రయత్నించి 18 ఏళ్ల 8నెలల 11రోజుల వయసులో 1908 లో ఇవాళ్టిరోజున ఉరికంబమెక్కిన #ఖుదీరాం_బోస్ గారికి జోహార్లు...🙏🙏
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
🔶️▫️ 18 సం 8 నెలల 11 రోజుల వయసు నవయువకుడి వీరోచిత పోరాటం.....
▫️జననం డిసెంబరు 3, 1889 ....
హబీబ్ పూర్, మిడ్నాపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం..
▫️మరణంఆగష్టు 11, 1908 (వయసు 18)
ముజఫర్‌పూర్, బీహార్ ..
🔶️▫️ " నేను పట్టుబడితే మహా అయితే నన్ను ఉరి తీయవచ్చును కానీ ఇది నాకు వరం , నాకు తల్లి , తండ్రి గురువు అన్నీ భరతమాతే... ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి నా ప్రాణాలను అర్పించడం నా అదృష్టంగా భావిస్తాను, నా కోరిక ఒక్కటే... మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకూ నేను మళ్ళీ మళ్ళీ ఈ గడ్డపైన పుట్టి నా జీవితాన్ని త్యాగం చేయాలని " అంటూ విప్లవవీరుల రహస్య సమావేశంలో సాయుధ పోరాటంలో రాటుదేలిన యోధులకి సైతం స్పూర్తినిస్తూ .... ముక్కుపచ్చలారని పసివాడు ఖుదీరామ్ బోస్ బాంబుదాడి చేయడానికి వెళుతూ చెప్పిన మాటలు నేను మర్చిపోలేను...
🔶️▫️ భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి, భారతీయుల బానిసత్వాన్ని నిర్మూలించడానికి , అంగ్లేయుల అక్రమాలను అంతమొందించడానికి సాయుధ పోరాటానికి నాంది పలుకుతూ బ్రిటీష్ వారిపై మొట్టమొదటిగా బాంబు విసిరిన విప్లవవీరుడు ఖుదీరామ్ బోస్...
ముజఫర్ పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య, కుమార్తెల మరణానికికారకుడైన ఖుదీరాంకు మరణశిక్ష విధించారు. 1908 ఆగష్టు 11న ఈ శిక్ష అమలుపరచబడింది.
🔶️▫️ పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం మృత్యువును ఆహ్వానించాడు. దేశం కోసం బలిదానం చేశాడు.
బోస్ పట్టుబడిన రైల్వే స్టేషన్‌కు ఆయన స్మారక సూచిగా ఖుదీరాంబోస్ పూసా అని పేరు పెట్టారు....

#ఖుదీరాం_బోస్ బలిదానం నేడే... 

"నేను పేదవాణ్ణి. భరతమాత కు ఇవ్వడానికి నాదగ్గరేమున్నాయి? నా ప్రాణాలు తప్ప."
                            ➖ఖుదీరాం బోస్
                                     
   స్వాతంత్య్రం కోసం విప్లవపంథాలో ప్రయత్నించి 18 ఏళ్ల 8నెలల 11రోజుల వయసులో 1908 లో ఇవాళ్టిరోజున ఉరికంబమెక్కిన #ఖుదీరాం_బోస్ గారికి జోహార్లు...🙏🙏
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
🔶️▫️ 18 సం 8 నెలల 11 రోజుల వయసు నవయువకుడి వీరోచిత పోరాటం.....
▫️జననం డిసెంబరు 3, 1889 ....
హబీబ్ పూర్, మిడ్నాపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం..
▫️మరణంఆగష్టు 11, 1908 (వయసు 18)
ముజఫర్‌పూర్, బీహార్ ..
🔶️▫️ " నేను పట్టుబడితే మహా అయితే నన్ను ఉరి తీయవచ్చును కానీ ఇది నాకు వరం , నాకు తల్లి , తండ్రి గురువు అన్నీ భరతమాతే... ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి నా ప్రాణాలను అర్పించడం నా అదృష్టంగా భావిస్తాను, నా కోరిక ఒక్కటే... మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకూ నేను మళ్ళీ మళ్ళీ ఈ గడ్డపైన పుట్టి నా జీవితాన్ని త్యాగం చేయాలని " అంటూ విప్లవవీరుల రహస్య సమావేశంలో సాయుధ పోరాటంలో రాటుదేలిన యోధులకి సైతం స్పూర్తినిస్తూ .... ముక్కుపచ్చలారని పసివాడు ఖుదీరామ్ బోస్ బాంబుదాడి చేయడానికి వెళుతూ చెప్పిన మాటలు నేను మర్చిపోలేను...
🔶️▫️ భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి, భారతీయుల బానిసత్వాన్ని నిర్మూలించడానికి , అంగ్లేయుల అక్రమాలను అంతమొందించడానికి సాయుధ పోరాటానికి నాంది పలుకుతూ బ్రిటీష్ వారిపై మొట్టమొదటిగా బాంబు విసిరిన విప్లవవీరుడు ఖుదీరామ్ బోస్...
ముజఫర్ పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య, కుమార్తెల మరణానికికారకుడైన ఖుదీరాంకు మరణశిక్ష విధించారు. 1908 ఆగష్టు 11న ఈ శిక్ష అమలుపరచబడింది.
🔶️▫️ పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం మృత్యువును ఆహ్వానించాడు. దేశం కోసం బలిదానం చేశాడు.
బోస్ పట్టుబడిన రైల్వే స్టేషన్‌కు ఆయన స్మారక సూచిగా ఖుదీరాంబోస్ పూసా అని పేరు పెట్టారు....

️▫️|| వందేమాతరం || || భారత్ మాతాకి జయ్ ||▫️

🔶▫️️️┄┅═══❁✿✿❁═══┅┄️▫️🔶️
"టీనేజ్" ఈ వయసులో అయితే సినిమా హీరో ల పిచ్చో లేక అమ్మాయిలా పిచ్చో లేక మత్తు పదార్ధాలకు భానిసో అయినా వారిని ఎక్కువగా చూస్తాం... 
19 ఏళ్ళ వయసులోనే ఉరికంభాన్ని వెక్కిరించిన ధీశాలి "ఖుదిరాం బోస్".. బహుశా ఈ పేరు కూడా చాలా మంది విని ఉండరు.. 
కారణం!!! ఒక్కటే మన చరిత్ర అంతా కమ్యునిస్ట్ సానుబూతి పరుల చేతిలో మానబంగం  గావించబడింది.. 
వందేమాతర గేయం యొక్క అర్ధాన్ని తెలుపుతూ ముద్రించబడ్డ కరపత్రాలను  ఏకంగా బ్రిటిష్ వాడు నిర్వహించిన సభలోనే పంపిణి చేసిన చిచ్చరపిడుగు.. 
తెల్లదొరలకి మొదటి సారి ప్రాణభయం ఎలా ఉంటుందో రుచి చూపించిన అభిమన్యుడు, దాని పర్యవసానం  అతి చిన్న వయసులోనే ఉరికంభాన్ని ముద్దాడిన వైనం..
తెల్లోడి బహుమతికి కక్కుర్తిపడి సాటి భారతీయుడే తనని పట్టిస్తే, ఉరిశిక్ష విధించిన జడ్జీ, నీ చివరికోరిక ఏమిటని  ప్రశ్నించినపుడు ఖుదీరామ్ బోస్ చెప్పిన సమాధానం  
"మీరు గనుక అనుమతిస్తే  ఇక్కడున్న నా  భారతీయ సోదరులకు కూడా బాంబుల తయారీ గురించీ, దాని మెళుకువల గురించీ చెప్పాలనుకుంటున్నాను "
ఈ ఒక్కటి చాలదా, అతనికి ఉన్న తెగువ ఎలాంటిదో తెలియటానికి.. 
నిన్నటి తో 118 వ  జయంతి సందర్భంగా ఘన నివాళి..

పద్దెనిమిదేళ్ళ ప్రాయంలోనే ఉరి కొయ్యలను ముద్దాడిన విప్లవ వీరుడు..*
*బానిస బతుకులకు చరమ గీతం పలకాలంటే బాంబు దాడులే మార్గమని నమ్మిన భారతాంబ బిడ్డ..*
*నూనూగు మీసాల యవ్వనాన్ని నవ్వుతూ దేశ స్వేచ్ఛకై అర్పించిన*
*అమరవీరుడు..*
*మీ బలిదానానికి, అకుంఠిత దేశభక్తి కి శతకోటి ప్రణామాలు..*
       🙏🙏🙏🙏🙏

*#ఆగస్టు14 - #అఖండ #భారత #సంకల్ప #దివాస్*
🚩🚩🚩✊✍🕉🕉

*అధర్వణ వేదం – భూమి సూక్తం*
*#మాతా #భూమిః #పుత్రోహం #పృధివ్యాః*
అంటే — ఈ భూమి నా తల్లి, నేనామె పుత్రుడు.
#జాతీయ #సంఘటనకు #అదే #మూల #స్రోతస్సు.

భారతదేశంలో పుట్టిన ప్రతి బాలకుడు తాను కేవలం “తల్లి గర్భం” నుండే కాక, “సంస్కృతి గర్భం” నుండీ జన్మించినట్లుగా భావించబడుతాడు. ఆ గర్భధారిణీ మరెవరో కాదు — “భరతవర్ష” అని పిలువబడే “భారతమాత”.

భరతవర్షం కలియుగాది లో ఇప్పటి ఇరాన్, ఇరాక్, మధ్య ఆసియా మొదలుకొని ఇప్పటి ఇండోనేషియా వరకు విస్తరించి ఉంది. అంటే, ఈ ప్రాంతమంతటా ఒకటే సంస్కృతి ఉండేది! అదే సమయంలో ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్, నేపాల్, టిబెట్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, బర్మా (మయన్మార్)తో కూడిన ప్రాంతమంతా ఒకే కేంద్రీయ రాజకీయ శాఖకు లోబడిన సామ్రాజ్యంగా ఉండేది. ఇలా సాంస్కృతికంగానూ, రాజకీయపరంగానూ ఒకటిగా ఉన్న భూభాగం ‘అఖండ భారత్’.

* అఖండ భారత దేశ వైశాల్యం: 72,54,000 చ.కి.మీ. (సుమారు 28,02,000 చ.మైళ్లు)

* 1947 ఆగస్టు 15 నాటికి భారత వైశాల్యం: 32,87,263 చ.కి.మీ. (12,69,346 చ.మైళ్లు)

*కోల్పోయిన భూభాగములు (చ.కి.మీ)*

* భూటాన్ – 47,500
* టిబెట్ – 12,46,000
* ఆఫ్ఘనిస్తాన్ – 6,62,000
* శ్రీలంక – 66,000
* నేపాల్ – 1,50,500
* బర్మా (మయన్మార్) – 6,89,000
* పాకిస్తాన్ – 8,10,500
* బంగ్లాదేశ్ – 1,50,500
* మాల్దీవులు – 300

*స్వాతంత్ర్యానంతరం కోల్పోయిన భూభాగం:*

* పాక్ ఆక్రమిత కాశ్మీర్ – 78,000
* చైనా కబళించిన లడఖ్ (అక్సాయి చిన్) – 37,500

* మిగిలిన వైశాల్యం: 33,16,500 చ.కి.మీ.

పాకిస్తాన్, బంగ్లాదేశ్ 1947లో విడిపోయాయి. కానీ అంతకుముందే అనేక భూభాగాలు మన నుండి వేరైన వాస్తవం మనలో చాలా మందికి తెలియదు. 
ధ్యాస లేకపోవడం వల్ల చారిత్రక వాస్తవం మారదు! ఈ వాస్తవ ధ్యాసను పదిలంగా ఉంచడం, మరిచిన వారికి గుర్తు చేయడం — *‘అఖండ భారత దినోత్సవం’ లక్ష్యం!*

*అఖండ భారత్ సంకల్ప దివాస్*🚩🚩🚩🚩
*అఖండ భారత స్థుతి*
అఖండం భారతం నౌమి
నవద్వీప సంచితమ్
నానాచార విచారాఢ్యం
నానాజాతి సమన్వితం

*భావం:*
 నవద్వీపాలతో కూడినది, అనేక జాతులతో, భిన్నాచార–తత్త్వవిచారాలతో సమన్వితమైన అఖండ భారతాన్ని స్తుతిస్తున్నాను.
నవద్వీపాలు: 1) ఇంద్ర, 2) శ్వేత, 3) తామ్రపర్ణి, 4) గభస్తి, 5) నాగర్, 6) సౌమ్య, 7) గాంధర్వ, 8) వారుణ, 9) జంబు.


స్వాతంత్ర వీరసావర్కర్ గారు..., ఎవరు ఈ భూమి పుత్రుడు అన్న దాని గురించి చక్కగా వర్ణించారు...👇👇

*"ఆసింధు సింధు పర్యంతా యస్య భారత భూమికా*
*పితృభూః పుణ్యభూశ్చైవ స వై హిందురితి స్మృతః"*

*భావం:* సింధు నది నుండి సముద్రం వరకూ ఉన్న భూమిని పితృభూమి, పుణ్యభూమిగా భావించేవారే హిందువులు.

*మన పురాణనేతిహాసాలలో మన చారిత్రక గ్రంథాలలో..*

*శ్లోకం*
యావత్ర్పోన్నత సానుభిర్ హిమగిరిః రక్షత్యయం మేదినీం
యావత్ శంకరశేఖరాద్వహతి వై గంగా ప్రవాహో భువి
యావచ్చంద్రదివాకరౌ గగనతో నాయాతో న చాధస్తలం
హిందూనామియమార్యభూరితి భవేత్తావన్మనోనిశ్చయః

*భావం:* హిమగిరి శిఖరాలు భూమిని రక్షించేంతకాలం, శంకరుని జటల నుండి గంగా భూలోకంలో ప్రవహించేంతకాలం, సూర్యచంద్రులు ఆకాశమునే విహరించేంతకాలం — ఈ భూమి హిందువుల హిందూ భూమియే అని మనసారా నిశ్చయంగా భావించాలి.

*విష్ణు పురాణం లో....,*

*హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం*
*తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే ॥*

*భావం:* హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు విస్తరించిన ఈ దేశం దేవనిర్మితమైన హిందుస్థానం.

*ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం*
*వర్షం తత్ భారతం నామ భారతీ యత్ర సంతతిః ॥*

*భావం:* హిమాలయాలకు దక్షిణంగా, సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూమే భారతవర్షం; దాని సంతతియే భారతీయులు.

మాతృభూమి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ రామాయణంలో.....,👇👇👇
*శ్రీరామ వాక్యం*
*అపి స్వర్ణమయీ లంకా*
*న మే లక్ష్మణ రోచతే*
*జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ॥*

భావం: స్వర్ణమయమైన లంక కూడా నా జనని, జన్మభూమి కంటే గొప్పది కాదు.

*సంకల్ప వాక్యం*

శ్లోకం
*కాయేన మనసా వాచా ధనేనాపి జనేన చ ।*
*స్వదేశ రక్షణార్థాయ యతేత మతిమాన్ జనః ॥*

భావం: శరీరం, మనస్సు, మాట, ధనం, జనబలం — అన్నింటితో స్వదేశ రక్షణలో బుద్ధిమంతుడు కృషి చేయాలి.


#అఖండ #భారతం – #ఖండిత #భారత్
#ధ్యాస #మన #శ్వాస 🚩🚩🚩🚩

ఇలా ఒకప్పుడు 72.54 లక్షల చ.కి.మీ. వైశాల్యం కలిగిన అఖండ భారత్, క్రీ.శ. 1947 తర్వాత **32.87 లక్షల చ.కి.మీ.**కు పరిమితమైంది.
సనాతన సమగ్ర భరతమాత క్షతగాత్రంగా ఉన్నది — ఈ గాయాలను మాన్పి మళ్ళీ సర్వసమగ్రంగా భౌగోళిక స్వరూపం, సాంస్కృతిక స్వభావం సాక్షాత్కరింపజేయాలన్న ఆకాంక్షే అఖండ భారత దినోత్సవం ఇతివృత్తం.
మన ఇంటి భాగం కూలితే మళ్లీ కడతాం; ఆక్రమించబడితే తిరిగి స్వాధీనం చేసుకునేవరకు ఆగం. అదే వ్యక్తిగత వాస్తవాన్ని జాతీయ సంకల్పంగా ఆచరించినప్పుడు — అఖండ భారత్ పునర్‌సాక్షాత్కారం అసాధ్యం కాదు!

🚩 హిందూ రాష్ట్రకీ జయ్! 🚩

*# #Akhand #Bharat #Sankalp #*🚩🚩🚩🕉

*Atharva Veda – Bhoomi Sukta: Mātā bhūmih putro'ham pṛthivyāḥ* — “The earth is my mother, and I am her son.”
This is the fundamental source for our national consciousness.
(Let us never forget — when we lose this consciousness, we lose our unity.)

In Bharat, every child is considered to be born not only from the “womb of the mother” but also from the “womb of culture.”
And that cultural womb is none other than Bharat Mata — the land known as Bharatvarsha.
(A nation’s culture is its backbone — weakening it weakens the entire nation.)

In the early Kali Yuga, Bharatvarsha extended from what is now Iran, Iraq, and Central Asia to present-day Indonesia.
That entire expanse shared one culture.
At the same time, the regions now called Afghanistan, Pakistan, India, Nepal, Tibet, Bhutan, Bangladesh, Sri Lanka, Maldives, and Burma (Myanmar) were united under a single central political authority.
Such a culturally and politically unified landmass was Akhand Bharat.
(Unity in both culture and governance was our strength — division has been our greatest loss.)

*Extent of Akhand Bharat:* 7,254,000 sq. km (approx. 2,802,000 sq. miles)

Extent of Bharat on 15 August 1947: 3,287,263 sq. km (1,269,346 sq. miles)

*Lost Territories (in sq. km):*

* Bhutan – 47,500
* Tibet – 1,246,000
* Afghanistan – 662,000
* Sri Lanka – 66,000
* Nepal – 150,500
* Burma (Myanmar) – 689,000
* Pakistan – 810,500
* Bangladesh – 150,500
* Maldives – 300

(Every number here tells a story of loss — and a reminder to guard what remains.)

*Territories lost after Independence:*

* Pakistan-occupied Kashmir – 78,000
* Aksai Chin (Ladakh), seized by China – 37,500

*Remaining area:* 3,316,500 sq. km

*Pakistan and Bangladesh separated in 1947 — but long before that, several other territories had already parted from us.*
Neglect does not change historical reality!
Preserving awareness of this truth and reminding those who have forgotten is the goal of Akhand Bharat Divas.
(Forgetting history invites its repetition.)

*Akhand Bharat Stuti:*

Akhandam Bharatam Naumi Navadweepa Sanchitam
Nanachara Vicharadhyam Nanajati Samanvitam

Meaning: I bow to the undivided Bharat, comprising nine islands, rich in diverse customs, philosophies, and united in multiple ethnicities.
The nine islands: 1) Indra, 2) Shweta, 3) Tamraparni, 4) Gabhasti, 5) Nagar, 6) Saumya, 7) Gandharva, 8) Varuna, 9) Jambu.
(Diversity is our treasure — but unity is our shield.)


---

Swatantrya Veer Savarkar beautifully described who is truly the son of this soil:

"A sindhu sindhu paryanta yasya bharata bhūmikā
Pitṛbhūḥ puṇyabhūśchaiva sa vai hindur iti smṛtaḥ"

*Meaning:* 
He who regards the land from the river Sindhu to the Hindu ocean as both his fatherland and holy land is remembered as a Hindu.
(To forget this definition is to forget our very identity.)

*In our Puranas and historical texts about Akhand Bharat...,*👇👇👇👇

*Shloka:*

*Yāvat pronata sānubhir himagiriḥ rakṣatyayaṁ medinīṁ*
*Yāvat śaṅkaraśekharād vahati vai gaṅgā pravāho bhuvi*
*Yāvacchandradivākarau gaganato nāyāto na chādhaḥstalaṁ*
*Hindūnām iyam āryabhūriti bhavet tāvan mano niścayaḥ*

Meaning: For as long as the peaks of the Himalayas protect this earth, as long as the Ganga flows from the locks of Lord Shankara into this world, as long as the Sun and Moon journey in the sky — this land shall be considered the Arya-bhumi of the Hindus.
(Our faith in this must be as eternal as the mountains and rivers themselves.)

🕉️ *From Vishnu Purana:*

* *Himālayam samārabhya yāvad indu sarovaram Taṁ devanirmitam deśam hindusthānam prachakṣate*

*Meaning:*
The land extending from the Himalayas to the Indian Ocean is the divinely created Hindusthan.

* *Uttaram yat samudrasya* *himādreschaiva* *dakṣiṇam Varṣam tat bhāratam nāma* *bhāratī yatra santatiḥ*

*Meaning:*
The land to the south of the Himalayas and north of the ocean is called Bharatvarsha; its people are the Bharatiyas.
(We are not just inheritors of land — we are inheritors of responsibility.)

🕉️ *From the Ramayana — Bhagwan Shri Rama glorifying the greatness of the motherland:*

> Api svarṇamayī laṅkā na me lakṣmaṇa rochate Jananī janmabhūmiścha svargādapi garīyasī

*Meaning:*
Even the golden Lanka does not appeal to me, O Lakshmana — for mother and motherland are greater than heaven.
(For wealth without one’s homeland is worthless.)

*Sankalp Vakya:*

Kāyena manasā vāchā dhanenaapi janena cha
Svadesha rakṣaṇārthāya yateta matimān janaḥ

*Meaning:*
With body, mind, speech, wealth, and people — the wise must strive for the protection of their motherland.
(Every citizen has a role in national defense — silence and inaction are not options.)

*#Akhand #Bharat – #Fragmented #Bharat #Awareness #Our #Breath*🚩🚩🚩🚩

*Once, Akhand Bharat covered 7.254 million sq. km, but after 1947, it was reduced to only 3.287 million sq. km.*

Sanatan Bharat Mata stands wounded today — the desire to heal these wounds and restore her complete geographical form and cultural identity is the essence of Akhand Bharat Divas.
*When a part of our home collapses, we rebuild it.*
*When our land is occupied, we reclaim it — without rest.*
If we apply this *personal truth at a national level, the re-realization of Akhand Bharat is not impossible!*
(But only if we stay alert, united, and uncompromising in our resolve.)

🚩 *Hindu Rashtra ki Jay!*🚩
️️

Comments

Popular posts from this blog

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు