మార్చి

Today is International Women's Day. This photo shows some of the greatest women in our history that we have learnt about. Of course, there are so many more! Who are your favourite women from Indian History?

1. Manikarnika Tambe (a.k.a Lakshimibai) - Rani of Jansi and freedom fighter.
2. Margaret Elizabeth Noble - Sister Nivedita, disciple of Swami Vivekananda
3. Durgavati Devi - Indian revolutionary and freedom fighter.
4. Ahilyabai Holkar - Freedom fighter and great pioneer and builder of Hindu temples
5. Laxmibai Kelkar - Founder of Rashtra Sevika Samiti. 
6. Jijabai Shahaji Bhosale - Shivaji's mother. She taught Chatrapati Shivaji Maharaj about swarajya and raised him to be a great warrior.

#InternationalWomensDay2021 #Indianwomen #HSS #Hinduwomen

మార్చి, 11
ఛత్రపతి శంభాజి, ఛత్రపతి శివాజి కుమారుడు. 
దైర్యసాహసాలలొ, పరిపాలనలొ తండ్రిని మించిన కొడుకు
శివాజి తరువాత అతిపెద్ద హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి గొప్ప పరిపాలన అందించాడు మొగల్ పాలకులను చుక్కలు చూపించాడు మొఘలుల వలన హిందూ మహిళలు ఏమాత్రం ఇబ్బంది పడినా సహించేవాడు కాదు 
మొఘలుల  వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న హిందూ స్త్రీల మాన, ప్రాణాలు కాపాడే భాద్యతను తీసుకున్నాడు 

#శంభాజి_చత్రపతిని నేరుగా ఏదుర్కొనే ధైర్యం లేక ఔరంగజేబు కుట్ర చేసి శంభాజిని సంగమేశ్వర్‌ వద్ద కుట్రచేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్లూ, పేడ విసిరి అవమానించారు
మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నిటినీ తనకు స్వాధీనం చేసి, ఇస్లాంలోకి మారితే శంభాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు వెుఘల్‌ చక్రవర్తి తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ని కీర్తించాడు శంభాజీ
దాంతో వారిని 40 రోజులపాటు చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు, గోళ్లూ పీకారు బతికుండగానే చర్మం వలిచారు. ఇప్పటికైనా ఇస్లాంలోకి మారతావా  అని అడిగాడు నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నా మారను, ఒక్క కోట ను కూడా స్వాధీనం చెయ్యనని  సింహం ల ధైర్యంగా గర్జించాడు 
చివరకు.  "మార్చి, 11, 1689"న అసువులు బాశాడు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. శంభాజీ శవాన్ని ముక్కలుముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు. అక్కడికి దగ్గరలోని వధు గ్రామస్థులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెదికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమసంస్కారాలు జరిపించారు
తండ్రికి ఛత్రపతి బిరుదం ఉన్నట్టే శంభాజీని ధర్మవీర్‌గా గౌరవిస్తారు. 🙏🏻🙏🏻🙏

మార్చి 13
*పగ తీరిన రోజు* 
***************************
అది 13 మార్చి 1940.
అంటే సరిగ్గా ఇదే రోజు.
లండన్ నగరం.
కాక్స్ టన్ హాలు.
వేదిక మీద మైఖేల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ ప్రసంగిస్తున్నాడు.
ప్రసంగం పూర్తయింది.
అందరూ హాల్ నుండి బయటకు వెళ్తున్నారు.
అంతలోనే ధనాధన్ శబ్దాలు.
తుపాకీ గుళ్ల వర్షం.
డయ్యర్ పైన.
కొడుకు ఒకే దెబ్బకు కుప్పకూలాడు.
కాదు!?
కూల్చాడు తన తుపాకీ గుళ్ల వర్షంతో.
తీరింది.
కసి తీరింది.
పగ తీరింది.
21 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది.! 
భరతమాత ఋణమూ తీరింది.
అవును.
ఎవడైతే?
1919 అమృత్ సర్ జలియన్ వాలా భాగ్ లో కాల్పులు జరిపి వందలాదిమంది అమాయక ప్రజల మారణకాండకు కారణమయ్యాడో వాడిని తుదముట్టించి తన పగ.,ప్రతీకారం తీర్చుకున్నాడు ఆ యువకుడు.
కాల్పులు జరిపి భారత్ మాతాకీ జై అంటూ అరుస్తూన్నాడు దైర్యంగా.
పారిపోలేదు.
నేనే
నేనే
చంపాను
దీనికై 21 సంవత్సరాలు ఎదురుచూస్తున్నా.!? 
అని స్వయంగా బందీ అయ్యాడు.
ఆ యువకుడే విప్లవకారుడు.,స్వాతంత్ర్య సమరయోధుడు.,యువకిశోరం.,భరతమాత ముద్దుబిడ్డ *ఉదమ్ సింగ్* 
ఉదమ సింగ్ శౌర్య.,దైర్య.,సాహసాలను స్మృతిస్తూ వారి దివ్య పాదాలకు వినమ్ర శ్రద్దాంజళి.
జైహింద్.✊జైభారత్✊

23rd March 1931,

Shaheed Bhagat Singh, Shaheed Rajguru, Shaheed Sukhdev were executed by the British government on charges of murder. This group of revolutionaries will however be remembered forever for fighting against the British rule.
Youth should remember these icons who laid down foundation of our freedom struggle. 

HSS Salute the "Balidan" of Bhagat Singh today

#దాచిన #దాగని #నిజాలు....
#దేశం #ఏమిచ్చిందని #దూషించుట #దోషం....
#దేశానికి #ఏమిస్తే #తీరును #ఋణ #శేషం....
#మార్చి23 #బలిదానదివస్
◆◆భగత్ సింగ్ మరణం వెనుక అసలు దోషులు ఎవరు..???
◆◆తమ స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం నిజమైన యోధులను బలి చేసిందెవరు...??
◆◆23 ఏళ్ల యువ కెరటం స్వాతంత్ర సముపార్జన కై జరుగుతున్న పోరాటంలో ముందువరుసలో ఉండడాన్ని, అశేష ప్రజాభిమానంని చూరగొనటం నచ్చని వ్యక్తి...., భగత్ సింగ్ ను ఒక యోధుడిగా కాకుండా తీవ్రవాదిగా ముద్రవేసింది  వేసింది ఎవరు....???

#23మార్చి
#భగత్ #సింగ్, #రాజ్ #గురు,#సుఖ్ #దేవ్ ల #బలిదానం 
బానిస సంకెళ్ళను త్రెంచ
స్వేచ్ఛా వాయువులు పీల్చ
ఇరవై మూడేళ్ళ వయస్సులోనే
"ఇంక్విలాబ్ జిందాబాద్" అంటూ నినదిస్తూ 
ఉరికొయ్యలను ముద్దాడిన 
మీ త్యాగం అజరామరం
మీ ధైర్యం నిరుపమానం
దేహమనే ప్రమిదలో దీపం వెలిగించి 
జీవితాన్ని దేశానికి పంచిన 
మీ దేశభక్తి అచంచలం 
విప్లవం విదేశి తొత్తుల నుండి కాదురా
స్వదేశీ దేశభక్తుల గుండెల నుండి వస్తుందిరా
అంటూ స్ఫూర్తి నింపిన అమర వీరులారా...!
మిము మరువదు ఈ భారతావని 
"మా చావును మా దేశ ప్రజలు చూడకపోయిన 
మా మరణవార్త వింటే చాలు ఈ దేశ యువత
మీ బానిస పాలనకు చరమ గీతం పాడుతుందంటూ"
గర్జించిన సింహాల్లారా...! 
మేము మీ బాటలో పయనిస్తాం
భరతమాతను విశ్వగురు స్థానంలో నిలుపుటకై 
పరిశ్రమిస్తాం.... 
         @ ఇంక్విలాబ్ జిందాబాద్
         !! భారత్ మాతా కీ జై !!

*బ్రిటీషర్లు కాదు,  #క్రైస్తవబ్రిటీషర్లు...*

*సూర్యాస్తమయంలో ఉరి తీయకూడదు అన్న నిబంధనను కూడా పక్కన బెట్టి ఉరి తీసి, ముక్కలు ముక్కలుగా కోసేశారు ఆ వీరులను......*😔

రేపు ఉదయం వారిని ఉరి తీయనున్నారు అనే మాట వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది..
ఏ క్షణమైనా క్షమా బిక్ష పెట్టకపోతారా అని భగత్ సింగ్ సోదరుడు మరియు వారి తండ్రి జైలు వద్దే మార్చ్ 23 సాయంత్రం వేచి చూస్తున్నారు..

ఈ లోపు జైలు సిబ్బంది, వ్యాన్ లోకి మూడు సంచులను మోసుకు వెళ్లి పడేయటం చూసారు.. 
ఇంటికి వెళ్లి ఒకసారి కుటుంబాన్ని కలిసి మళ్ళీ వద్దామని పెద్ద కొడుకు చెప్పడంతో ఆ తండ్రి అక్కడ నుంచి కదిలాడు.. 
తెల్లవారు జామున జైలు వద్దకు చేరుకున్న వారికి జైలు సిబ్బంది చెప్పిన మాటలు గుండెలు పగిలే వార్త అయింది.. 
నిన్న సాయంత్రమే వారిని ఉరి తీశారు ఊరు చివర ఖననం చేశారు చూడండి అని చెప్పేసరికి, పరుగు పరుగున వెళ్ళేప్పటికీ సగం కాలిన శరీరాలు ముక్కలు ముక్కలు గా వారికి కనిపించాయి.. 
సూర్యాస్తమయంలో ఉరి తీయకూడదు అన్న నిబంధనను కూడా పక్కన బెట్టి ఆ వీరులను ఉరి తీశారు.. అయినా వీరి మీద ఉన్న కోపం, కసి తీరని ఆ క్రైస్తవబ్రిటిష్ కుక్కలు వీరిని ముక్కలు ముక్కలుగా కోశారు అంటే చూడండి, ఆ క్రైస్తవబ్రిటీషర్స్ ని వీరు ఏ స్థాయిలో ముప్పుతిప్పలు పెట్టారో, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఆ మహనీయులకు క్రైస్తవబ్రిటిష్ వాడు ఇచ్చిన గౌరవం అది.. ఇంతటి దారుణాన్ని ప్రశ్నించలేని పాలకులు మన దేశాన్ని దశాబ్దాలు పాలించారు, వారే దేశోద్ధారకులుగా కీర్తింపబడ్డారు..ఆ మహనీయులకు కన్నీటి నివాళి అర్పిస్తూ... #వందేమాతరం ✊️

*కట్టర్ హిందూ...*




Comments

Popular posts from this blog

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)