సంఘ ప్రార్థన వివరణ | సేవికా సమితి ప్రార్థన,భావం & వివరణ | సంపూర్ణ వందేమాతర గేయం




భగిని నివేదిత ఒకసారి భారతీయులందరూ సామూహికంగా ప్రతి నిత్యం భారతమాత ఆరాధన చేస్తే ఉత్పన్నమయ్యే శక్తి హిందూ సమాజాన్ని సర్వదా కాపాడుతుందని చెప్పారు దానికి సాకార రూపమే సంఘ ప్రార్థన

 ప్రస్తుత సంఘ ప్రార్థన 1939 నుండి బైఠకులలో సంఘ జ్యేష్ట కార్యకర్తల ఆలోచనలను శ్రీ నరహరి నారాయణ బిడే జీ సంస్కృతంలో తయారు చేయడం జరిగింది యాదవ రావు జోషీ జీ పాడటం జరిగింది.
1940 సంవత్సరంలో పూణే శిక్ష వర్గ లో సంఘ ప్రార్థనను ఆలపించడం జరిగింది.

*సంఘ ప్రార్థన*🚩                  

నమస్తే సదా వత్సలే మాతృభూమే ⬆️
త్వయా హిన్దుభూమే సుఖవ్ వర్ధితోహమ్➡️
మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే⬇️
పతత్వేష కాయో నమస్తే నమస్తే ||➡️

ప్రభో శక్తిమన్‌ హిన్దు రాష్ట్రాఙ్గభూతా⬆️
ఇమే సాదరన్ త్వాన్ నమామో వయమ్➡️త్వదీయాయ కార్యాయ బధ్దా కటీయమ్⬇️
శుభామాశిషన్ దేహి తత్పూర్తయే➡️అజయ్యాఞచ విశ్వస్య దేహీశ శక్తిమ్ ⬆️
సుశీలన్ జగద్ యేన నమ్రమ్ భవేత్➡️
శ్రుతఞ్ చైవ యత్ కణ్టకాకీర్ణ మార్గం⬇️
స్వయం స్వీకృతం నస్ సుగఙ్ కారయేత్ ➡️

సముత్కర్ష నిస్ శ్రేయ సస్యైక ముగ్రం⬆️
పరమ్ సాధనన్ నామ వీర వ్రతమ్➡️
తదన్తస్ స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా⬇️
హృదన్తః ప్రజాగర్తు తీవ్రానిశమ్‌➡️
విజేత్రీ చ నస్ సంహతా కార్యశక్తిర్⬆️
విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్‌➡️
పరవ్ వైభవన్ నేతు మేతత్‌ స్వరాష్ట్రమ్ ⬆️
సమర్థా భవత్వాశిశా తే భృశమ్⬇️
||భారత్ మాతా కీ జయ్||

*భావము :*

1. వాత్సల్య పూర్ణా! ఓ మాతృభూమీ! నేను నీకు ఎల్లప్పుడూ నమస్కరింతును. ఓ *హిందుభూమీ*, నీ వల్లనే నేను సుఖముగా వర్దిల్లినాను. మహా *మంగళమయీ! ఓ పుణ్యభూమీ!* నీ కార్య సాధనకై నా ఈ శరీరము సమర్పింపబడుగాక! నీకివే అనేక8 నమస్కారములు.

2. సర్వశక్తిమన్! ఓ పరమేశ్వరా! హిందూ రాష్ట్రమునకు అవయవ స్వరూపులమైన మేము నీకు సాదరముగ నమస్కరించుచున్నాము నీ కార్యము కొరకే కటి బద్ధులమైయున్నాము. దానిని నెరవేర్చుటకై మాకు శుభాశీస్సుల నిమ్ము. *విశ్వము గెలువలేని శక్తిని,* *ప్రపంచము మోకరిల్లునట్టి సౌశీల్యమును,మేము బుద్ధి పూర్వకముగా స్వీకరించిన మా కణ్టకాకీర్ణ మార్గమును* *సుగమము చేయునట్టి జ్ఞానమును* ప్రసాదింపుము.

3. అభ్యుదయ సహిత నిశ్రేయమును పొందుటకై ఒకే ఒక ఉత్తమము, తీక్షణమునైన సాధనము *వీరవ్రతము*. అది మా అంతఃకరణములయందు స్ఫురించుగాక! అక్షయము, తీవ్రమునైన *ధ్యేయనిష్ఠ* మా హృదయములలో ఎల్లప్పుడూ జాగృతమై యుండుగాక! విజయశీలియైన మా సంఘటిత కార్యశక్తి మా ధర్మమును సంరక్షించి, మా ఈ దేశమును పరమ వైభవ స్థితికి చేర్చుటలో నీ ఆశీస్సులచే మిక్కిలి సమర్థమగు గాక!

*భారత్ మాతాకీ జై*🚩


పరమ వైభవ సాధన సంఘ ధ్యేయం హిందూ సంఘటన
దానికి సాధన తంత్రం శాఖ సంఘ కార్యంలో మనకు ఎదురయ్యే అవరోధాల నుండి మనల్ని రక్షించే మహా మంత్రం సంఘ ప్రార్థన

ఇతర వ్యక్తిగత ప్రార్థనలో మాదిరిగా కాకుండా సంఘ ప్రార్థన మనలను కార్యోన్ముఖులను చేసి క్రియాశీలం చేస్తుంది రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్లు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధతో సర్వం లభిస్తాయి సంఘ ప్రార్థన అర్థమైన సంఘ్ పూర్తిగా అర్థం అగును. అందుకే ప్రార్థనను అత్యంత శ్రద్ధతో చెప్పాలి

ప్రార్థన మొదటి శ్లోకంలో భారతమాతకు వందనం చేస్తాము...
మాతృభూమి వాత్సల్య పూర్ణ హిందూ భూమి మంగళమయి పుణ్యభూమి అనే విశేషణాలతో భారతమాతను ఆరాధించడం జరిగింది.

వ్యష్టి సమిష్టి లో లీనం అయినట్లు అహం నుండి వయం వైపు పయనిస్తాం.
భూమి పట్ల చూపే మాతృత్వ భావన పరిధిని పెంచి ఈ చరాచర సృష్టి అంతటికీ అన్వయిస్తాము.
ప్రపంచానికి నాగరికత నేర్పిన మనల్ని విదేశీయులు హిందూ శబ్దం తో గుర్తించారు హిందూ అన్నది మన అస్తిత్వానికి చిహ్నం అందుకే భారత భూమిని హిందూ భూమి గా సంబోధిస్తాము.
సావర్కర్ మొదలుకొని అనేక మంది మహాపురుషులు నడయాడిన నేల కావటంచే మనం పుణ్యభూమి అంటాము
లోకా సమస్తా సుఖినోభవంతు అని ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శుభప్రదమైన సందేశాన్ని పంచిన కారణంగా మనం భారతమాతను మహా మంగళమయి అని కీర్తిస్తాము. అటువంటి మాతృభూమికి ఈ నా శరీరం అర్పించబడు గాక అని ఆకాంక్షిస్తూ మొదటి శ్లోకంలో చెప్తున్నాము.

ప్రార్థన రెండవ శ్లోకంలో....
శక్తి శీలం జ్ఞానం వీర వ్రతం దేహనిష్ట కలిగిన వ్యక్తుల సమాహారమే సంఘమని తెలుపుతుంది.
సర్వశక్తిమంతుడైన ఆ పరమేశ్వరుడికి హిందూ రాష్ట్రం యొక్క అవయవ స్వరూపులుగా మనల్ని మనం పరిచయం చేసుకుంటూ రెండవ శ్లోకాన్ని ప్రారంభిస్తాము. దీనిద్వారా అంతర్లీనంగా మనదేశ వైద్యంలోని ఏకత్వాన్ని పేర్కొంటాము.

స్వయంగా భగవంతుడి కార్యాన్ని చేయటానికి నడుము బిగించి ఉన్నామని దాని ఫలితం పైన ఆసక్తి లేదన్న విషయం చెబుతూ సంఘ మార్గం ధర్మ మార్గం అని స్పష్టం చేస్తున్నాము. సంఘ కార్యం ఈశ్వరీయ కార్యం సంఘ పనిని మనకు వీలున్నప్పుడు కాకుండా, శ్రద్ధతో మనమే వీలు చేసుకుని చేయాలి అప్పుడు స్వయానా భగవంతుడు కూడా మిత్రుడు అవుతాడు.

ఇటువంటి ఈశ్వరీయ కార్యాన్ని పూర్తి చేయుటకు భగవంతుని నుండి మనం ఇచ్చా, జ్ఞాన 
క్రియా శక్తులతో కూడిన అజేయమైన శక్తి కావాలని మనం భగవంతుని కోరుతున్నాము

అత్యంత శక్తివంతుడై కూడా రావణాసురుడు సీత మీద వ్యామోహం విషయంలో ఇంద్రియనిగ్రహం లేని కారణంగా నశించాడు. ఇలా కాకుండా ప్రపంచం అంతా మన ముందు వినమ్రతతో మోకరిల్లి ఉన్నటువంటి సౌశీల్యాన్ని కూడా కోరుతున్నాము లోకకల్యాణం చేయునట్టి జ్ఞానం కావాలి.
భీముడితో తలపడే విధంగా దుర్యోధనుని శ్రీకృష్ణుడు రెచ్చగొట్టడం

భౌతిక వికాసం మరియు నిశ్రేయస్సుని, వాటి సాధనకు కావలసిన వీర వ్రతం మరియు ధ్యేయని‌ష్
 అనే గుణాలను మూడవ శ్లోకంలో కోరుతాము. ఈ పవిత్ర ధర్మ సంరక్షణ లో ఎన్ని కష్టాలు కైనా ఓర్చి విజయం సాధిస్తాము.
శ్రీకృష్ణుని మురళి

ప్రార్థన లోని ఐదు గుణాలు అజేయశక్తి
 సౌశీల్యం జ్ఞానం వీరవ్రతం ధ్యేయని‌ష్ఠ

#రాష్ట్ర #సేవికా #సమితి -   #ప్రార్థన& #భావము

1.నమామో వయం మాతృభూః పుణ్యభూస్త్వాం 
త్వయా వర్ధితా: సంస్కృతాః  స్వత్సుతాః
అయే వత్సలే మంగలే హిందుభూమే 
స్వయం జీవితాన్యర్పయామస్త్వయి 

2.నమో విశ్వ శక్తై నమస్తే నమస్తే 
త్వయా నిర్మితం హిందూ రాష్ట్రం మహత్ 
ప్రసాదాత్త వైవాత్ర సజ్ఞాః సమేత్య
సమాలంబితుం దివ్య మార్గం వయమ్

3.సమున్నామితం యేన రాష్ట్రం న ఏతత్ 
పురోయస్య నమ్రం సమగ్రన్ జగత్ 
తదాదర్శయుక్తం పవిత్రం సతీత్వం 
ప్రియాభ్యః సుతాభ్యః ప్రయాచ్చాంబతే

4.సముత్పాదయాస్మాసుశక్తిం సుదివ్యాం 
దురాచార దుర్వృత్తి విధ్వంసినీం 
పితాపుత్ర భ్రాతౄంశ్చ భర్తారమేవం 
సుమార్గం ప్రతి ప్రేరయన్తీమిహ

5.సుశీలాః సుధీరా: సమర్ధా: సమేతాః
స్వధర్మే స్వమార్గే పరం శ్రద్ధయా 
వయం భావితేజస్వి రాష్ట్రస్య ధన్యాః
జనన్యో భవేమేతి దేహ్యాశిషమ్

#భారత్ #మాతాకీ #జయ్!

#ప్రార్థన #భావము

1.ఓ మాతృభూమీ! ఓ పుణ్యభూమీ! నీవు పెంచి పోషించి సంస్కరించిననీ కుమార్తెలమైన మేము నీకు నమస్కరిస్తున్నాము. వాత్సల్యమయీ! శుభములొసగు హిందుభూమీ, నీకోసం మా జీవిత కుసుమాలర్పిస్తున్నాము.

2. ఓ విశ్వశక్తి! నీకు నమస్కారము. ఈ మహత్తర హిందూ రాష్ట్రాన్ని నీవే నిర్మించితివి. నీ కృపవల్లనే మేము దివ్యమార్గాన్ననుసరించుటకు సంసిద్ధమై సంఘటితమైనాము.

3.సతీత్వము వల్లనే ఈ రాష్ట్రము ఉన్నతి గాంచింది. దాని ఎదుటనే సమస్త ప్రపంచము నమ్రతతో తలవంచింది. అమ్మా! ఆ ఆదర్శ పవిత్ర సతీత్వాన్ని నీ ప్రియ పుత్రికలమైన మాకు ప్రసాదించుము.

4. దురాచారాలను, దుష్ట భావనలను నిర్మూలించగల దివ్యశక్తి మాలో ఆవిర్భవించగలదు. దానివల్ల మా తండ్రులను, పుత్రులను, సోదరులను, భర్తను (సమస్త భారతీయ బంధువులను) సన్మార్గాన్ననుసరింపజేసే ప్రేరణ కలిగించగలము.(అదే మార్గములో నడిపిస్తాము)

5.మన ధర్మం లోని మన మార్గముల యెడల అత్యంత శ్రద్ధతో మేము సుశీలులం, సుధీరులం, సమర్థులం, సుసంఘటితమై భవిష్యత్తులో తేజోసంపన్నము కాబోవు రాష్ట్రము నిర్మించు పుత్రులకు ధన్యమాతలం అగునట్లు ఆశీర్వదింపుము.

#భారతమాతకు #జయమగుగాక

नमामो वयं मातृभूः पुण्यभूस्त्वाम्
त्वया वर्धिताः संस्कृतास्त्वत्सुताः
अये वत्सले मग्डले हिन्दुभूमे
स्वयं जीवितान्यर्पयामस्त्वयि ।।१।।

नमो विश्व शक्त्यी नमस्ते नमस्ते
त्वया निर्मितम हिन्दू राष्ट्रं महत

प्रसादा तवई वार्त सज्जा समेत्य
समालम्बी तुम दिव्य मार्गं वयं

समुनामितन येन राश्त्रनाएतत
पुरो यस्य नम्रम समग्रं जगत
तदा दर्श युक्तं पवित्रं सतित्वं
प्रियाभ्य सुताभ्य परियछाम्ब्ते

समुत्पाद्यास्मासु शक्तिम सुदिव्याम
दुराचार्य दुर्वृति विध्वंसिनिम
पितापुत्रभ्रातिश्च्भर्ता रमेवं
स्वधर्मे प्रति प्रेर्यंतीमीह

सुशीला सुधीरा समर्था समेत्य
स्वधर्मे स्वमार्गे परम श्रद्धया
वयं भावी तेजस्वी राष्ट्रस्य धन्या
जनन्यो भवेमेति दहिया शीशम

भारत माता की जय I


.thought recognizes organic bondings between individual and family; family and society; society and nature & nature and almighty. This thought enjoins us to strive for upliftment of Nation. It also motivates us to desire well-being of other living beings.

➤ Samiti is engaged in the task of Nation building having its moorings in aforesaid Philosophy. The methodology is to emphasize on character building in Shakhas.

Rashtra Sevika Samiti, started in 1936 in Wardha by Va. Lakshmi bai Kelkar (Mousiji), is an All India Women Organisation with a Goal to re-establish the Vibrant Hindu Rashtra through the tool Shakha. 

➤ Rashtra Sevika Samiti was founded by Smt. Lakshmibai Kelakar in 1936. She was very much disturbed by the pathetic state of Hindu society in general and the plight of women in particular.

➤ "When every household is blessed with women like Seeta, Rama can be expected to dwell there for sure". -- Mahatma Gandhi

➤ "If the eagle wants to soar high in the sky then both the wings have to be equally strong. Similarly, for a Nation to progress, both men and women should contribute". ---- Swami Vivekanand.

Inspired by such great men, Smt. Lakshmibai determined to consolidate Hindu women and make them aware of their social duties.

➤ Devine providence had it that she met Dr. Keshav Baliram Hedgewar, the founder of Rashtriya Swayamsevak Sangh. He asked Smt. Lakshmibai to have an independent organization of women. She accepted his suggestion.

➤ Thus RASHTRA SEVIKA SAMITI was founded on the auspicious day of Vijayadashami in 1936 at Vardha.

*WHAT IS SHAKHA?*

SHAKHA...

➤ To achieve any goal, continuous efforts are essential. Shakha is where such efforts are made. On a regular basis, women of all age-groups assemble. Games, physical exercises, discussions, patriotic songs in unison are the activities to name a few. Character building and social bonding take place thus.

➤ Individual gets motivated to be vigilant and to do all that is necessary in the service of the nation. Inner strength of individual is enhanced and her duty toward nation is imbibed. Qualities like leadership and efficiency are developed.

Shakha (local branch) is a regular gathering of members for one hour where they practice yoga, play games, sing nationalist/patriotic songs, discussions/lectures on nationalistic topics. 

*Rashtra Sevika Samiti focuses on Hindu women's role in the society as leaders and agents of positive social reform.*

Samiti teaches its members three ideals:

1) *Matrutva*
  (Universal Motherhood),

2) *Kartrutva*
(Efficiency and Social
Activism),

3) *Netrutva*
(Leadership).  


Rashtreeya Swayamsevak Sangh & Rashtra Sevika Samiti

➤ Ideology of both the organizations is one and the same: HINDUTVA

➤ Mission of both the organizations is the same :

To make Bharat a strong and vibrant Nation.

➤ Methodology, again, is the same : Shakha

However, the decision making is independent. RASHTRA SEVIKA SAMITI is an independent, autonomous women organisation.

Women have had a respectable place in the society in Bharat from time immemorable.

"Ekasya Tejasah Dvou Jyoti"

Both men and women are the manifestation of one Paramatman.

Because of such holistic thought, women in Bharat have always contributed in full measure to nation building. Woman is neither 'Devi' nor 'Daasi'. She is 'Sarathi' of the chariot (nation). 'Stree' is the sustaining energy of the society. Having these thoughts at the backdrop, Rashtra Sevika Samiti is carrying out activities in its unique way.

Multifarious activities of Samiti, are thus: Physical training, intellectual programmes, Seva projects, Sampark, Prachar, Youth activities, spiritual programmes.

➤ More than 1200 Seva-projects run by Samiti are in

full swing in the fields of Education, Health,

Skill development (self-reliance), Samskar etc. ➤ Education: Kindergartens, schools, creches, free tuitions etc.

➤ Health: Medical missions, distribution of health kits, medicines & equipments, health awareness programmes, Blood banks etc.

➤ Skill Development (self-employment): Running of tailoring and embroidery classes, computer training, marketing home-made food products etc.

➤ Sanskar: Conducting Sanskar kendras in Seva Bastis, in rural and urban areas to impart moral values.

➤ Thousands of dedicated Sevikas are the real assets of Samiti. On the strength of which Samiti is growing in leaps and bounds, bringing a welcome change in the society.

➤ Seva Chatravas (girls' hostel) is a unique project under the aegis of Samiti which aims at molding future of needy girls. School drop-outs, girls whose parents are killed by terrorists, girls who have lost their parents in natural calamities are embraced. Their all round development is taken care of. A Seva chatravas was opened in Tamilnadu right after the Tsunami.

➤ At present there are 22 such Seva Chatravas in different parts of Bharat.

➤ Samiti is always in the forefront of relief works at times of natural calamities like floods, tsunami, earth-quakes, Corona pandemic.

➤ A village, by name Mayapur, was devastated by earth-quake in Gujarat. It was resurrected by Samiti.

➤ During the Corona pandemic, Samiti helped needy people by distributing medicine, food, masks etc. At certain places Sevikas even carried out last rites.

➤ Samiti's endeavor has been to inspire Bharatiya Mahila to contribute in Nation building.

Apart from routine Shakhas, occasional festivals, like Ugadi, Raksha Bandhan, Vijayadashami, Makara Sankranti are celebrated.

"Vayam Bhavi Tejasvi Rashtrasya Dhanyah Jananyah Bhavem"

Surcharged with this message of our 'Prarthana' Samiti is making headway.

We wish you too become part of this movement and contribute to the task of Nation building.


#బంకించంద్రఛటర్జీ రచించిన #బెంగాలీ #గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారతప్రభుత్వం స్వీకరించింది.
అయితే #రోమాంచితమైన #ఈ #అద్భుతగీతం #వందేమాతరం #మనలో #ఎంతమందికి #పూర్తిగా తెలుసు???

అసలు వందేమాతరం అంటే అర్థం ఏమిటో అని మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా??

రోజు ఉదయం పాఠశాలలో ప్రార్థన సమయంలో పిల్లలచే వందేమాతరం పాడిస్తాము కానీ విద్యార్థులకు ఈ గేయం యొక్క అర్థాన్ని తెలిపే ప్రయత్నం చేసామా??

#కొందరు #మతోన్మాదులు వందేమాతరానికి మతాన్ని ఆపాదించి స్వతంత్రోద్యమ పోరాటంలో నినాదంగా ఉపయోగపడిన వందేమాతరాన్ని మరుగున పడేలా చేసి వందేమాతరం యొక్క అసలు రూపాన్ని మనకు పరిచయం లేకుండా చేశారు....!!

నిజమైన జాతీయ వాదులు అందరూ పూర్తి వందేమాతరాన్ని నేర్చుకుందాం..., మన పిల్లలకు నేర్పుదాం...
✍✍🕉

#సంపూర్ణ #వందేమాతరం #గేయం & #భావం
🚩🚩🚩🚩🚩🚩🕉🇮🇳🇮🇳

వందేమాతరం
వందేమాతరం
సుజలాం సుఫలాం 
మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం

1)
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం

2)కోటి కోటి కంఠ 
కలకల నినాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మా ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం 
మాతరం వందేమాతరం

3)తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి 
మందిరే మందిరే వందేమాతరం

4)త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, 
సుజలాం, సుఫలాం,
మాతరం వందేమాతరం

5)శ్యామలాం, సరలాం,
సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం,
మాతరం 
వందేమాతరం
వందేమాతరం

#భారత్ #మాతా #కీ #జై

#వందేమాతరం #భావం

1. జననీ నీకు వందనం..
పుణ్య ప్రదములైన గంగ, యమునాది జీవనదులను కలిగినదానవు, మధుర ఫల భరితపు,మలయ పర్వతములనుండి వీచే గాలులచేత చల్లదనాన్ని పొంది మా సేదతీర్చే వాత్సల్యపూర్ణవు అయిన తల్లీ!!!
నీకు నమస్కరిస్తున్నాను..!!

2. స్వచ్చమైన తెలివెన్నెల చేత పరవశించిన రాత్రులు కలిగినదానవు. వికసించిన పారిజాత సుమాలతో శోభించే నిత్యమంగళ రూపానివి, దరహాస చంద్రికలతో మాపై ప్రేమామృతాన్ని కురిపించే వాత్సల్యపూర్ణవు, లలిత పద సంభరిత సంభాషణ చతురవు అయిన తల్లీ! నీకు ప్రణామములు....!

3. విజయయాత్రా సంరంభోత్సవ సమయంలో అసంఖ్యాక ప్రజల గొంతులలో నినదించే జయజయధ్వానానివి(శబ్దానివి) నీవు. కోట్లాది భుజాలపై ధరింపబడిన పదునైన ఖడ్గసముదాయం కల్గినదానవు. అధికాదిక బల సంపన్నురాలవైన, ప్రచండ శక్తి స్వరూపిణివి అయిన నిన్ను అబల అని పేర్కొనటంలో ఔచిత్యం లేదు... 
తల్లీ! శత్రు మూకలను సంహరించగల బలోపేతం అయినా వీరమాతవు నీవు. ప్రాణికోటి సకల దుఃఖాలను పోగొట్టి తరింపచేయగలదానవు నీవే తల్లీ..!!

4. నీవే సమస్త జ్ఞానానివి, ధర్మానివి. 
సకల జీవకోటిలో చేతనా కేంద్రమైన హృదయస్థానానివి..
సకల జ్ఞాన సారానివి నీవు.సమస్త జీవుల ప్రాణానివి నీవు. మమ్ములను దివ్యబలసంపన్నులుగా పెంచి పోషించే వీరమాతవు నీవు, అరి వీర భయంకరమైన మా భుజాంతర్నిహితమైవున్న శక్తివి నీవే తల్లీ...! 
అమ్మా...! మా అందరి హృదయాలలో జనించే భక్తి రూపానివి నీవే.
ప్రతి మందిరంలోను నీ దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంటాము.

5.దశవిధ ఆయుధ ధారిణి అయిన దుర్గవు నీవు.
సకల సంపద ప్రదాయిని అయిన లక్ష్మీదేవివీ నీవు..  
విద్యాప్రదాయిని అయిన సరస్వతీ మూర్తివి నీవు. 
తల్లీ! నీకు అభివాదములు.. 
అనంత ఐశ్వర్య ప్రదాతవు, అనన్య సామాన్యురాలివి, పుణ్యజలపూర్ణవు, అన్నపూర్ణవు అయిన మాతృమూర్తి! నీకు వందనాలు...

6.సస్యశ్యామలవు, సరళవర్తనివి, మందస్మిత క వదనారవిందవు, సకలాభరణ భూషితవు అయిన మాతృమూర్తి!!! 
విశ్వజననీ! 
నీకు శతాధిక వందనాలు... శతసహస్ర ప్రణామములు.

భారత్ మాతాకి జై

*సంపూర్ణ #వందేమాతరం #గేయం & #భావం*

*1)వందేమాతరం*
*వందేమాతరం*
*సుజలాం సుఫలాం*
*మలయజ శీతలామ్*
*సస్యశ్యామలాం మాతరం వందేమాతరం*

1. జననీ నీకు వందనం..
పుణ్య ప్రదములైన గంగ, యమునాది జీవనదులను కలిగినదానవు, మధుర ఫల భరితపు,మలయ పర్వతములనుండి వీచే గాలులచేత చల్లదనాన్ని పొంది మా సేదతీర్చే వాత్సల్యపూర్ణవు అయిన తల్లీ!!!
నీకు నమస్కరిస్తున్నాను..!!

2)
*శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్*
*ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్*
*సుహాసినీం సుమధుర భాషిణీమ్*
*సుఖదాం వరదాం మాతరం* *వందేమాతరం*

2. స్వచ్చమైన తెలివెన్నెల చేత పరవశించిన రాత్రులు కలిగినదానవు. వికసించిన పారిజాత సుమాలతో శోభించే నిత్యమంగళ రూపానివి, దరహాస చంద్రికలతో మాపై ప్రేమామృతాన్ని కురిపించే వాత్సల్యపూర్ణవు, లలిత పద సంభరిత సంభాషణ చతురవు అయిన తల్లీ! నీకు ప్రణామములు....!


*3)కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే*
*కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే*
*అబలాకేనో మా ఎతో బలే*
*బహుబల ధారిణీం నమామి తారిణీం*
*రిపుదల వారిణీం*
*మాతరం వందేమాతరం*

3. విజయయాత్రా సంరంభోత్సవ సమయంలో అసంఖ్యాక ప్రజల గొంతులలో నినదించే జయజయధ్వానానివి(శబ్దానివి) నీవు. కోట్లాది భుజాలపై ధరింపబడిన పదునైన ఖడ్గసముదాయం కల్గినదానవు. అధికాదిక బల సంపన్నురాలవైన, ప్రచండ శక్తి స్వరూపిణివి అయిన నిన్ను అబల అని పేర్కొనటంలో ఔచిత్యం లేదు... 
తల్లీ! శత్రు మూకలను సంహరించగల బలోపేతం అయినా వీరమాతవు నీవు. ప్రాణికోటి సకల దుఃఖాలను పోగొట్టి తరింపచేయగలదానవు నీవే తల్లీ..!!

*4)తుమి విద్యా తుమి ధర్మ*
*తుమి హృది తుమి మర్మ*
*త్వంహి ప్రాణః శరీరే బహుతే తుమి మా శక్తి*
*హృదయే తుమి మా భక్తి* *తోమారయి ప్రతిమాగడి*
*మందిరే మందిరే వందేమాతరం*


4. నీవే సమస్త జ్ఞానానివి, ధర్మానివి. 
సకల జీవకోటిలో చేతనా కేంద్రమైన హృదయస్థానానివి..
సకల జ్ఞాన సారానివి నీవు.సమస్త జీవుల ప్రాణానివి నీవు. మమ్ములను దివ్యబలసంపన్నులుగా పెంచి పోషించే వీరమాతవు నీవు, అరి వీర భయంకరమైన మా భుజాంతర్నిహితమైవున్న శక్తివి నీవే తల్లీ...! 
అమ్మా...! మా అందరి హృదయాలలో జనించే భక్తి రూపానివి నీవే.
ప్రతి మందిరంలోను నీ దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంటాము.


*5)త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ*
*కమలా కమలదళ విహారిణీ*
*వాణి విద్యాదాయినీ,* *నమామిత్వాం, నమామి కమలాం*
*అమలాం, అతులాం,*
*సుజలాం, సుఫలాం,*
*మాతరం వందేమాతరం*

5.దశవిధ ఆయుధ ధారిణి అయిన దుర్గవు నీవు.
సకల సంపద ప్రదాయిని అయిన లక్ష్మీదేవివీ నీవు..  
విద్యాప్రదాయిని అయిన సరస్వతీ మూర్తివి నీవు. 
తల్లీ! నీకు అభివాదములు.. 
అనంత ఐశ్వర్య ప్రదాతవు, అనన్య సామాన్యురాలివి, పుణ్యజలపూర్ణవు, అన్నపూర్ణవు అయిన మాతృమూర్తి! నీకు వందనాలు...


*6)శ్యామలాం,సరలాం,సుస్మితాం,*
*భూషితాం, ధరణీం, భరణీం,*
*మాతరం వందేమాతరం*
*వందేమాతరం*

6.సస్యశ్యామలవు, సరళవర్తనివి, మందస్మిత క వదనారవిందవు, సకలాభరణ భూషితవు అయిన మాతృమూర్తి!!! 
విశ్వజననీ! 
నీకు శతాధిక వందనాలు... శతసహస్ర ప్రణామములు.

భారత్ మాతాకి జై


#భారత్ #మాతా #కీ #జై

वन्दे मातरम् – पूर्ण गीत (देवनागरी लिपि)

वन्दे मातरम्
सुजलां सुफलाम्
मलयजशीतलाम्
शस्यशामलाम्
मातरम्।

वन्दे मातरम्।

शुभ्र ज्योत्स्ना पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदल शोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम्
सुखदा वरदा मातरम्।।

वन्दे मातरम्।

कोटि-कोटि कण्ठ-कल-कल-निनाद कराले
कोटि-कोटि भुजैर्ध्रत खरकरवाले,
के बोले मा तुमी अबले
बहुबलधारिणीं नमामि तारिणीं
रिपुदलवारिणीं मातरम्।।

वन्दे मातरम्।

तुमि विद्या, तुमि धर्म
तुमि हृदि, तुमि मर्म
त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति
हृदये तुमि मा भक्ति
तोमारई प्रतिमा गडी मन्दिरे-मन्दिरे।।

वन्दे मातरम्।

त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदलविहारिणी
वाणी विद्यादायिनी
नमामि त्वाम्
नमामि कमलाम्
अमलाम् अतुलाम्
सुजलाम् सुफलाम्
मातरम्।।

वन्दे मातरम्।

श्यामलाम् सरलाम्
सुस्मिताम् भूषिताम्
धरणीम् भरणीम्
मातरम्।।

वन्दे मातरम्। वन्दे मातरम्।

भारत माता की जय



Comments

Popular posts from this blog

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)