Telugu & English grammar

*తెలుగు వ్యాకరణం*

*మొదటి భాగం*
 *(6,7,8,9,10 తరగతులు) తరగతులకు సంబంధించిన సాధారణ అంశాలు*

*(ఈ తరగతుల విద్యార్థులు కింద తెలిపిన అంశాలన్నీ నేర్చుకుంటే తెలుగు పై మంచి పట్టు ను సాధించవచ్చు. బట్టి పట్టకుండా అర్థం చేసుకుంటే చాలా సులభం.)*


*1.వర్ణమాల అంశాలు*

అచ్చులు, హల్లులు,ఉభయాక్షరాలు, హ్రస్వాలు, దీర్ఘాలు, వక్రాలు, వక్రతమములు, పరుషాలు,
సరళాలు, అల్పప్రాణాలు, మహా ప్రాణాలు, అనునాసికాలు, వర్గాక్షరాలు, స్పర్శములు, ఉష్మాలు, అంతస్థాలు

*2. ఒత్తులు - రకాలు :*

1. ఒకే రకమైన, వేరే రకమైన, తలకట్టు లేనివి

2. ద్విత్వ, సంయుక్త, సంశ్లేషాక్షరాలు

*3.ధ్వనులు*

*3. విభక్తి ప్రత్యాయాలు, దృత ప్రకృతికాలు*

*4. లింగములు* (పు, స్త్రీ, నపుంసక లింగములు )

*5. వచనాలు*

*6. భాషాభాగాలు* (నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం )

*7. పురుషములు*
(ఉత్తమ, మధ్యమ, ప్రథమ)

*8. క్రియ - రకాలు*

(సమాపక, అసమాపక, సకర్మక, అకర్మక, కర్త, కర్మ, క్రియ, కర్తరి, కర్మణి వాక్యాలు)

*9. కాలాలు - రకాలు*

(భూత, వర్తమాన, భవిష్యత్తు) 

*10. వాక్య ప్రయోగాలు*

(సామాన్య, సంక్లిష్ట సంయుక్త ) వాక్యాలు - రకాలు

(ఆశ్చర్యార్ధక, విద్యార్థక, ప్రశ్నార్ధక ప్రార్థనార్థక, సామర్థ్యార్థక, సందేహర్ధక , అనుమత్యర్ధక, నిషేదార్ధక )

*12. సంధులు :*

అ) తెలుగు సంధులు - 
అత్వ (బహుళం), ఉకార ( నిత్యం), ఇత్వం (వైకల్పికం)
గసడదవాదేశ, త్రిక, రుగాగమ, ఆమ్రేడితం

*అ)సంస్కృత సంధులు -* 

సవర్ణదీర్ఘ గుణ, వృద్ధి, యణాదేశ, అనునాసిక సంధి.

*13. సమాసములు*
 
ద్విగు, ద్వంద్వ, నఞ్ తత్పురుష

*రెండవ భాగం -*
*(8, 9, 10వ తరగతులు )*

*1. చందస్సు పద్య లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని చందస్సు అంటారు.*

*1. గణాలు*  - ఏక, ద్వి. త్రయ, చతుర్థి, సూర్య, ఇంద్ర 

*2. వృత్తములు* -  ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం

*3. ఉపజాతులు* -  తేటగీతి, ఆటవెలది, సీసం

*4. జాతులు* -  కందం, ద్విపద

*2. అలంకారాలు*

*1.శబ్దాలంకారాలు*

- వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, ముక్తపదగ్రస్తం, అంత్యానుప్రాస, యమకం.

*2. అర్థాలంకారాలు:* ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, అర్ధాంతరన్యాస
అతిశయోక్తి, స్వభావోక్తి, శ్లేషాలంకారం, దృష్టాంతాలంకారం, వ్యాజస్తుతి

*3. సమాసాలు*

- తత్పురుష
- కర్మధారయ
- బహువ్రీహి
- ద్వంద్వ

Parts of speech
Tenses
Prepositions and articles
Active voice and passive voice
Degrees of comparison
Types of sentences
Simple compound complex
Direct and indirect speech
Questions and question tags
Use of phrases
Comprehension
Composition
Vocabulary
Meaning of idiomatic expressions
Correction of sentences
Sequencing of the sentences in the given paragraph
Error identification within a sentences

Comments

Popular posts from this blog

సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు

సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)