దండ ప్రయోగాలు |దండ యుద్ద ప్రయోగాలు| నియుద్ధ ప్రయోగాలు | సమత ప్రయోగాలు
దండ ప్రయోగములు
ప్రాథమిక - 15
ప్రథమ వర్ష - 34
ద్వితీయ వర్ష - 41
తృతీయ వర్ష - 26
మొత్తం - 116
ప్రాథమిక
1. ద్విముఖస్థిర ప్రకార్ 1:
3వ మొహరాలో 2 అధోమార్లు
1వ మొహరాలో 2 శిరమార్లు
2. ద్విముఖ స్థిర ప్రకార్-2:
3వ మొహరాలో 2 శిరమార్లు-
1వ మొహరాలో 2 అధోమార్లు
3. శిరమార్ క్రమీకా -1
1వ మొహరాలో 2 శిరమార్లతో ముందుకు
4. శిరమార్ క్రమికా-2:
శిరమార్ క్రమికా 1,
అర్ధవృత, అర్ధవృత
5. శిరమార్ క్రమికా-3:
శిరమార్ క్రమికా 1,
అర్ధవృత,
॥ఊనవృత అర్థవృత ॥ 2 సార్లు
6. శిరమార్ క్రమికా-1 ద్వయ
శిరమార్ క్రమికా1, అర్ధవృత-2 సార్లు |
7. శిరమార్ క్రమికా-1 చతుష్క
శిరమార్ క్రమికా1, ఊనవృత 4సార్లు
8. శిరమార్ క్రమికా-2 చతుష్క
శిరమార్ క్రమికా1, అర్ధవృత, ఉనవృత -4 సార్లు
9. శిరమార్ క్రమికా 2 విస్తార్:
శిరమార్ క్రమికా1, ॥ అర్ధవృత విస్తార్॥
2 సార్లు
10. ప్రహార్ ప్రక్రమ : 1వ మొహరాలో 6 ప్రహార్లు ఇవ్వాలి.
11. ప్రహార్ అపక్రమ : 1వ మొహరాలో 6 ప్రహార్లు అడుగు వెనక్కి 12. ప్రహార్ మార్ ప్రయోగ్-1 : 2 ప్రక్రమ భుజం మార్చాలి. ఇదే పని
3వ మొహరాలో
13. ప్రహార్మర్ ప్రయోగ్-2 :
2 ప్రక్రమ, 2 అపక్రమ భుజం మార్చాలి. ఇదే పని 3వ మొహరాలో
14. ప్రసార మార్ ప్రసర, 2 ప్రక్రమ
15. ప్రతీ ప్రసరమార్: ప్రతీసర, ప్రసర, 2 ప్రక్రమ
ప్రథమ వర్ష
1. ద్విముఖి గతియుక్త ప్రకార్ 1 :
3వ మొహరాలో 2 అధోమార్లు, 1వ మొహరాలో 2 శిరమార్లతో ముందుకు ఈ విధంగా 4 సార్లు ముందుకు, 4 సార్లు వెనక్కి.
2. ద్విముఖి గతియుక్త ప్రకార్ 2:
3వ మొహరాలో 2 శిరమార్లు 1వ మొహరాలో 2 అధోమార్లతో ముందుకు ఈ విధంగా 4సార్లు ముందుకు,4 సార్లు వెనక్కి
3. ద్విముఖి గతియుక్త ప్రకార్ 3:
3వ మొహరాలో 2 అధోమార్లు, 1వ మొహరాలో 1 శిరమార్తో 4 సార్లు ముందుకు, 4సార్లు వెనక్కి
4. ద్విముఖి గతియుక్త ప్రహార్ సహ :
3వ మొహరాలో 2 అధోమార్లు 1వ మొహరాలో 1 ప్రహార్ ఈ విధంగా 4 సార్లు ముందుకు 4సార్లు వెనక్కి
5. ద్విముఖి క్రమిక 1: 3వ మొహరాలో అధోమార్, 1వ మొహరాలో శిరమార్తో కాలు ముందుకు ఇలా 4 సార్లు.
6. ద్విముఖి క్రమిక 2: పైన చెప్పిన పని 2 సార్లు చేసి పరివృత చేయాలి.
7. ద్విముఖి క్రమిక 1 ద్వయ :
ద్విముఖి క్రమికా 1, అర్ధవృత-2 సార్లు
8. ద్విముఖి క్రమిక 1 చతుష్క :
ద్విముఖి క్రమికా 1, ఊనవృత-4సార్లు
9. ద్విముఖి క్రమిక 2 ద్వయ : ద్విముఖి క్రమికా 2, అర్ధవృత-2 సార్లు
10. ద్విముఖి క్రమిక 2 చతుష్క : ద్విముఖి క్రమికా 2పనిలో 3వ మొహరాలో అధోమార్ మిగిలిన పని 4వ మొహరాలో చేయాలి - 4సార్లు
11. వామస్థలాంతర్ : 1వ మొహరాలో శిరమార్, 3వ మొహరాలో అధోమార్తో స్థలాంతర్ చేయాలి.
12. దక్షిణస్థలాంతర్: పైపనిని 3వ మొహరాలో కుడికాలుతో చేయాలి.
13. స్థలాంతర్ యుగప్రకార్ 1: వామ స్థలాంతర్, దక్షిణ స్థలాంతర్
14. స్థలాంతర్ యుగప్రకార్ 2: వామ స్థలాంతర్, అధోమార్తో దక్షిణస్థలాంతర్
15. స్థలాంతర్ యుగద్వయ:
వామ స్థలాంతర్, కుడికాలు వెనుక నుంచి 1వ మొహరాలో పెడుతూ దక్షిణ స్థలాంతర్, ఇదే పని 3వ | మొహరాలో చేయాలి.
16. స్థలాంతర్ యుగచతుష్క
స్థలాంతరయుగ ప్రకార్ 2 చేసి
ఎడమకాలు ముందునుండి శిరమార్ ఊనభ్రయ
17. స్థలాంతర్ యుగవిస్తార్:
తృతీయ
అధోమార్, వామస్థలాంతర్ 2 శిరమార్లు,
అధోమార్తో దక్షిణ స్థలాంతర్.
18. స్థలాంతర్ యుగవిస్తార్ చతుష్క :
అధోమార్, మిగిలిన పని 4వ
మొహరాలో ఇలా నాలుగుసార్లు
19. మార్ స్థలాంతర్ యుగ:
3వ మొహరాలో పటక్నా వామస్థలాంతర్, 1 మొహరాలో పటక్నా దక్షిణ స్థలాంతర్.
20. మార్ స్థలాంతర్ యుగ చతుష్క :
3వ మొహరాలో పటన్నా 4వ మొహరాలో వామస్థలాంతర్, పటన్నా దక్షిణస్థలాంతర్. ఈ పనిని 4 సార్లు
21. షట్పది:
3వ మొహరాలో అధోమార్, స్వింగ్మార్తో 1వ మొహరాలో శిరమార్, వ్యుత్రమ స్థితిలో ఇదే పని.
22. స్వాగత ప్రకార్ 1:
అధోమార్, శిరమార్ తో కాలుముందుకు
ప్రణామ్, తొడగొట్టి సిద్ధస్థితి. |
23. స్వాగత ప్రకార్ 2: పైన పనిని క్షేపతో చేయాలి.
24. వామ మండలమార్ ప్రకార్ 1:
ప్రహార్ భుజం మార్చి ఎడమకాలు వీపు వైపు ఇదే విధంగా 4 మొహరాల్లో చేయాలి.
25. దక్షిణ మండలమార్ ప్రకార్ 1:
ఎడమ భుజం నుండి 3వ మొహరాలో ప్రహార్. భుజం మార్చి కుడికాలు వీపు వైపు పెట్టాలి ఇదే విధంగా 4 మొహరాల్లో చేయాలి.
26. మండల యుగ ప్రకార్ 1: ై
పై రెండు ప్రయోగాలు కలిపి చేయాలి.
27. మండలయుగ విస్తార్ ప్రకార్ 1 :
పై పనిలో దిశమారినపుడు ఖంజోడీన్ చేయాలి.
28. వామమండల మార్ ప్రకార్ 2:
ఎడమకాలు వీపువైపు పెడుతూ
ప్రహార్ భుజం మార్చాలి - 4 మొహరాల్లో చేయాలి.
29. దక్షిణమండల మార్ ప్రకార్ 2 o
కుడికాలు వీపువైపు పెడుతూ | ప్రహార్ భుజం మార్చాలి - 4 మొహరాల్లో చేయాలి.
30. మండలయుగ ప్రకార్ 2 :
పై రెండు ప్రయోగాలు కలిపి చేయాలి.
31. మండలయుగ విస్తార్ ప్రకార్ 2 :
పై పనిలో దిశమారినపుడు ఖంజోఢీన్ చేయాలి.
32. ప్రహార్ తూర్య భ్రమ చతుష్క:
2 ప్రక్రమ 4వ మొహరాలో ప్రహార్ ఇస్తూ, రెండవ మొహరాలో సిద్ధ- 4 సార్లు
33. ప్రహార్ అర్థభ్రమ యుగ:
ప్రహార్, అర్ధభ్రమ, ప్రహార్, అర్ధభ్రమ.
34. ప్రహార్ అర్ధభ్రమ యుగవిస్తార్ :
ప్రహార్ అర్ధభ్రమ ప్రతీప్రసరమార్
ఇదే పని 3వ మొహరలో.
ద్వితీయ వర్ష
1. విసర్ప ప్రకార్ 1: అధోమార్ వామ స్థలాంతర్ శిరమార్ తో కాలు ముందుకు అధోమార్ శిరమార్తో కాలు వెనక్కి, అధోమార్ దక్షిణ స్థలాంతర్..
2. విసర్ప ప్రకార్ 2 : అధోమార్ వామ స్థలాంతర్ కాలు ముందుకు | అధోమార్ దక్షిణ స్థలాంతర్ కాలు ముందుకు, అధోమార్ కాలు వెనక్కి, | దక్షిణ స్థలాంతర్, అధోమార్ కాలు వెనక్కి, వామ స్థలాంతర్.
3. భ్రమణస్థిర : 3వ మొహరాలో పూర్ణ భ్రమణ్, 1వ మొహరాలో అర్ధభ్రమణ్, 1వ మొహరాలో పూర్ణ భ్రమణ్, 3వ మొహరాలో అర్ధభ్రమణ.
4. భ్రమణ ప్రక్రమ : ఏకపద పురస్ పై పనిని చేయాలి.
5. భ్రమణ అపక్రమ ఏకపదప్రతితో పైపనిని చేయాలి.
6. భ్రమణ స్థలాంతరయుగ : స్థలాంతరయుగ భ్రమణతో చేయాలి.
7. భ్రమణ విసర్ప భ్రమణ వామస్థలాంతర్ కుడి కాలు ముందుకి, : కాలువెనక్కి తీసుకుంటూ దక్షిణ స్థలాంతర్ (1వ మొహరాలో పూర్ణభ్రమణ్, 3వ మొహరాలో పూర్ణభ్రమణ్, 1వ మొహరాలో అర్థభ్రమణ్)
ఇదే విధంగా వెనుకకు వచ్చే పని
8. కక్ష స్థిర
9. కక్ష ప్రక్రమ
10. కక్ష అపక్రమ
11. కక్ష స్థలాంతరయుగ
12. కక్ష విసర్ప
పై ప్రయోగములు భ్రమణలో వలే కక్షమార్లతో చేయాలి.
13. షట్పది చతుష్క ప్రకార్ 1:
షట్పది, ఊనవృత4 సార్లు
14. షట్పది చతుష్క ప్రకార్1 క్షేప సహ:
పై పనిలో ఊనవృత క్షేపతో
చేయాలి.
15. షట్పది చతుష్క ప్రకార్ 2 :
పై పనిలో అధోమార్ తరువాత ఊనబ్రమ షట్పది చేయాలి.
16. షట్పది చతుష్క ప్రకార్ 2 క్షేప సహ :
పై పనిలో ఆధోమార్ తో తరువాత ఊనబ్రమ క్షేప షట్పది చేయాలి.
17. షట్పది చతుష్క ప్రకార్ 3 : 2వ మొహరాలో అథోమార్ మిగతా పని 4వ మొహరాలో చేయాలి.
18. షట్పది ఊర్ధ్వభ్రమణ : షట్పదిలో అథోమార్ ఇచ్చి కాలు పెడుతూ ఊర్ధ్వభ్రమణ జోడించాలి.
19. షట్పది ఊర్ధ్వభ్రమణ ద్వయ :
3వ మొహరాలో అథోమార్ ఊర్ధ్వభ్రమణ,
2వ మొహరాలో శివమార్తో కాలుముందుకు,
1వ మొహరాలో అధోమార్ ఊర్ధ్వ భ్రమణ ఊనవృత చేయాలి. క్రమశః 2లో ఇదే మాదిరి.
20. షట్పది ఊర్థ్వభ్రమణ చతుష్క ప్రకార్ 1:
షట్పది ఊర్ధ్వభ్రమణ,
ఊనవృత4 సార్లు
21. షట్పది ఊర్ధ్వభ్రమణ చతుష్క ప్రకార్ 2 : షట్పది చతుష్క ప్రకార్ 2లో అధోమార్కు ఊర్ధ్వ భ్రమణ జోడించాలి.
22. షట్పది ఊర్ధ్వభ్రమణ చతుష్క ప్రకార్ 3
షట్పది చతుష్క ప్రకార్ 3లో అధోమార్కు ఊర్ధ్వభ్రమణ జోడించాలి.
23. షట్పది కక్షవంచికా మార్ ద్వయ :
షట్పది కక్షవంచిక పటక్నా, వామ స్థలాంతర్ ఇదే పని 3వ మొహరలో చేయాలి.
24. షట్పది కక్షవంచికా మార్ చతుష్క
పై ప్రయోగంలో పటక్నా తరువాత ఎడమ కాలు వీపువైపు పెడుతూ వామస్థలాంతర్ 4 సార్లు.
25. షట్పది కక్షవంచికా స్థలాంతర్ చతుష్క
కక్ష్య వంచికా, 3వ మొహరాలో కక్ష్యస్థలాంతర్, ఊనవృత, పరివృత, షట్పది -4 సార్లు
26. షట్పది స్థలాంతర్ యుగమార్ చతుష్క:
షఙట్పది 4వ అడుగు తరువాత 1వ మొహరాలలో వామ స్థలాంతర్ పటక్నా 2వ మొహరాలో దక్షిణ స్థలాంతర్ పటక్నా ఊనవృత - 4 సార్లు.
27. షట్పది పరివృత వంచికా యుగ
షట్పది, పరివృత పటక్నా | 3వ మొహరాలో ఖిసక్న భేదవంచికా ఇదే పని వ్యుత్రమ స్థితితో 3వ చేయాలి.
28. పరివృతమార్ యుగ:
ప్రహార్ పరివృత ప్రహార్ అర్ధభ్రమ
- ఇదే పని 3వ మొహరాలో
29. పరివృతమార్ యుగద్వయ
ప్రహార్ పరివృత ప్రహార్ ఎడమ భుజం నుండి ఇదే పని, అర్ధభ్రమ - 3వ మొహరాలో 2వ సారి చేయాలి.
30. భేద ద్విమార్ యుగద్వయ:
భేద, కాలు ముందుకి ప్రహార్ సిద్ధ, 2 ప్రహార్లు భేదసిద్ధ, వ్యుత్కమ స్థితిలో మరలా చేయాలి, అర్ధభ్రమ
A ఇదే పని 3 మొహరాలో
31. భేద ద్విమార్ యుగప్రక్రమ
భేద ద్విమార్ యొక్క పనిని 1వ మొహరాలో వ్యుత్క్రమ సహితంగా చేయాలి.
32. భేద ద్విమార్ యుగవిస్తార్ ద్వయ,
ప్రక్రమ ప్రయోగాల్లో భేద తరువాత ప్రథీన్ భేద జోడించాలి.
33. భేద ఊనవృత ద్విమార్ చతుష్క :
భేద, 4 మొహరాలో ప్రహార్
అపక్రమతో ప్రహార్ కాలు వెనక్కి శిరమార్తో బేధసిద్ధ - 4 సార్లు
34. భేద ఊనవృత మార్ చతుష్క
భేద ఊనవృతమార్ 2వ మార్ ఇచ్చి భేదసిద్ధ 2వ మొహఠాలో - 4 సార్లు.
35.పరివృతభ్రమణ ద్విమార్ యుగద్వయ ప్రకార్ 1 :
కుడికాలు ముందుంచి భ్రమణ, పరివృత భ్రమణ ఇదే పని ఎడమ భుజం నుండి చేసి అర్ధభ్రమ మొత్తం 3వ మొహరాలో చేయాలి.
36. పరివృత భ్రమణ ద్విమార్ యుగద్వయ ప్రకార్ 2:
కాలుముందుంచుతూ ప్రహార్ భ్రమణ పరివృత ఇదేపని ఎడమ భుజం నుంచి చేసి అర్ధభ్రమ - మొత్తం పని 3వ మొహరాలో చేయాలి.
37. పరివృత భ్రమణ ద్విమార్ యుగద్వయ ప్రక్రమ ప్రకార్ 1:
ప్రకార్ 1 పనిని 1వ మొహరాలోనే చేయాలి.
38. పరివృత భ్రమణ ద్విమార్ యుగద్వయ ప్రక్రమ ప్రకార్ 2:
ప్రకాశ్ 2 పనిని 1వ మొహరాలోనే చేయాలి.
39. పరివృత త్రిమార్ యుగద్వయ
భేద, పరివృత చేస్తూ 3వ | మొహరాలో ఉర్ధ్వ భ్రమణ్ 1వ మొహరాలో 2 ప్రహార్లు భేధసిద్ధ, | వ్యుత్రమస్థితిలో ఇదే పని, అర్ధభ్రమ - మొత్తం పని 3వ మొహరాలో చేయాలి.
40. పరివృత త్రిమార్ యుగద్వయ ప్రక్రమ :
పై ప్రయోగములో ప్రహార్ స్థానంలో భ్రమణమార్తో 1 మొహరాలో చేస్తూ వెళ్ళాలి.
41. భేద ప్రభేద యుగ :
భేద కాలుముందుపెడుతూ ప్రభేద దండమార్చి వ్యుతమ స్థితిలో ఇలాగే చేయాలి.
మొత్తం పని 3వ |మొహరాలో చేయాలి.
తృతీయ వర్ష
1. ద్విముఖి గతియుక్త ప్రహార్ ఊర్ధ్వభ్రమణ సహా 3వ మొహరాలో కాలుఎత్తకుండా అధోమార్, ఊర్ధ్వభ్రమణ్; 1వ మొహరాలో ప్రహార్ - ఈ విధంగా 4 సార్లు ముందుకు, 4 సార్లువెనక్కి
2. ద్విముఖి గతియుక్త ప్రహార్ ఊర్ధ్వభ్రమణసహ విస్తార్
పై ప్రయోగంలో ముందుకు వస్తున్నప్పుడు ప్రసర, వెనుకకు వెళుతున్నప్పుడు ప్రతిసర జోడించాలి.
3. ప్రహార్ ఊర్ధ్వభ్రమణ అర్ధభ్రమయుగ :
1వ మొహరాలో ప్రహార్, అక్కడే ఊర్ధభ్రమణ, కుడికాలు వెనుక్కు తెస్తూ అర్ధభ్రమ, ప్రభేద్, 2 ప్రహార్లు ఇదే విధంగా ఏడమ భుజమునుండి చేయాలి.
4.పరివృతఊర్ధ్వభ్రమణ మార్ యుగ:
1వ మొహరాలో ప్రహార్ ఎడమకాలు వెనుక నుంచి అర్ధభ్రమ చేసే సమయంలో 3వ మొహారాలో ఊర్ధ్వభ్రమణ, 1వ మొహారాలో కాలు పెడుతూ ప్రభేద, ప్రహార్, అర్ధభ్రమ అలాగే ఎడమభుజం నుంచి 3మొహారాలో చేయాలి. (ప్రహార్, ఊర్ధ్వ భ్రమణ, ప్రభేద, ప్రహార్, అర్ధభ్రమ)
5. పరివృత మార్ యుగవిస్తార్
1వ మొహారాలో ప్రహార్ 3వ మొహరాలో ఎడమ కాలుతో అర్ధభ్రమ చేస్తూ, 1వ మొహరాలో భేద, డీ భేద, ప్రసార కుడికాలు ముందుకుతెస్తూ ప్రభేద, 3వ మొహరాలో ఎడమకాలు పెడుతూ నిరోధ్(ఎడమచేయి పై నుంచి పట్టుకుని ఎడమవైపు దండ) కుడికాలు ముందుకు తెస్తూ ప్రభేద్, 2 ప్రహార్ లు - అదే విధంగా 3వ మొహరాలో వ్యుత్రమస్థితిలో చేయాలి. (ప్రహార్, అర్ధభ్రమ, భేద, ప్రదీప్ భేద, ప్రసర, ప్రభేద్, నిరోధ్, ప్రభేద్, ప్రభేద్, 2
6. భేదపరివృతమార్ ధ్వయ :
1వ మొహారాలో భేద, పరివృత చేస్తూ 2 ప్రహార్లు 3వ మొహారాలో భేదసిద్ధ ఇదేపని 3వమొహారాలో చేయాలి.(భేద, పరివృత ప్రహార్, ప్రహార్, భేదసిద్ధ)
7. భేదపరివృతమార్ ప్రక్రమ :
పై ప్రయోగాన్ని వ్యుతమ సహితంగా
1వ మొహారాలోనే చేయాలి.
8. భేదపరివృతమార్ యుగ ద్వయ : 1 మొహారాలో భేద పరివృత చేస్తూ 2 ప్రహార్లు భేదసిద్ధ ఇదేపని వ్యుతమ స్థితిలో చేసి అర్ధభ్రమ. ఇదే పనిని 3వ మొహారాలో చేయాలి.
9. భేదభ్రమణమార్ ద్వయ : 1 ముహరాలో భేద కుడికాలు ముందుకు తెస్తూ కుడిభుజం మీద ప్రహార్ సిద్ధ, 1 ప్రహార్, భేదసిద్ధ అర్ధభ్రమ
- ఇదేపని 3వ మొహారాలో (భేద, భ్రమణ, భ్రమణ, ప్రహార్, భేదసిద్ధ, అర్ధభ్రమ)
10. భేదభ్రమణమార్ ద్వయ విస్తార్ : పై పనిలో భేద తరువాత ప్రడీ భేద చేయాలి (భేద, ప్రథీన్ భేద, 2 భ్రమణలు, ప్రహార్ భేదసిద్ధ,
11. భేదభ్రమణమార్ యుగద్వయ : భేద, 2 భ్రమణలు, 2 ప్రహార్లు వ్యుతమ స్థితిలో మరల చేసి అర్ధభ్రమ - ఇదే పనిని 3వ మొహారాలో చేయాలి.
12. భేద ఊనవృత ద్విమార్ చతుష్క విస్తార్ ప్రయోగ 1: 1వ మొహరాలో భేద, ప్రఢీన్ భేద, 4వ మొహారాలో ప్రహార్ సిద్ధ, 2 ప్రహార్లు, 2 ప్రహార్ లు అపక్రమ చేస్తూ కాలు కలపి శిరమార్ తో భేదసిద్ధ అపక్రమ, దండతిప్పుతూ, భేదసిద్ధ
13. భేద ఊనవృత ద్విమార్ చతుష్క విస్తార్ ప్రయోగ 2
భేద ప్రడీ భేద, ప్రభేద, ప్రహార్, ప్రసరప్రహర్ అపక్రమ ప్రహార్ ప్రతీసర అపక్రమ మార్ కాలు కలుపుతూదండతిప్పుతూ భేదసిద్ధ ఇదేవిధంగా
4 మొహరాలలో చేయాలి.
14. ప్రఢీన్ భేద పరివృతమార్ ద్వయ: భేద, ప్రఢీన్ భేద, ఖంజోద్దీన్ చేస్తూ పరివృత చేస్తూ 1 ప్రహార్ మరొక ప్రహార్, 3వ మొహారాలో
భేదసిద్ధ - అలాగే 3వ మొహారాలో (భేద, ప్రడీన్ భేద, ఖంజోడీన్, పరివృత ప్రహార్, మరొక ప్రహార్, భేదసిద్ధ)
15. ప్రభేదపరివృతమార్ ద్వయవిస్తార్: భేద, ప్రఢీన్ భేద, ప్రసర చేస్తూ 3వ మొహారాలో భేద వ్యుత్కమ స్థితిలో దండ కుడిభుజంమీద పరివృతమార్ మరియు మార్ భేదసిద్ధ ఇదే పని 3వ మొహరాలో (భేద, ప్రఢీన్ భేద, ప్రసార, భేద (3వ మొహారాలో), | పరివృతమార్, మరొక మార్ భేదసిద్ధ)
16. ప్రఢీన్ భేదభ్రమణమార్ యుగ ప్రకార్ 1 : భేద, ప్రడీన్ భేద, ఎడమకాలు వెనుకకు తెస్తూ కుడిభుజం నుండి రెండు భ్రమణమార్లు ఎడమ భుజం మీద దండ ఎడమకాలు ముందుకు తెస్తూ ప్రహార్ 3వ | మొహారాలో భేదసిద్ధ - వ్యుతమ స్థితిలో మరల చేయాలి.
(భేదప్రభేద, కాలు వెనుకకు 2 భ్రమణమార్లు, ప్రహార్, భేదసిద్ధ)
17. ప్రఢీన్ భేద భ్రమణమార్ యుగ ప్రకార్ 2
భేద, ప్రఢీన్ భేద, కుడికాలు ముందుకు తెస్తూ కుడి భుజం నుంచి 1 భ్రమణ, వంగి | మరో భ్రమణమార్, ఎడమకాలితో అర్ధభ్రమచేస్తూ 1 మొహారాలో 2 ప్రహార్లు భేదసిద్ధ - ఇదే పని వ్యుత్రమ స్థితిలో 3 మొహరాలో చేయాలి. (భేదప్రఢీన్భోద, కాలు ముందుకు - భ్రమణలు అర్ధభ్రమ 2 ప్రహారులు భేదసిద్ధ).
18. ప్రఢీన్ లోడీన్ మార్ ద్వయ:
భేద, ప్రడీన్ భేద, స్థలోడీన్ అర్ధభ్రమ చేస్తూ అధోమార్ దండ కుడిభుజం మీద, ఎడమకాలితో అర్ధభ్రమ మరియు ప్రహార్ భేదసిద్ధ ఇదే పని 3వ మొహారాలో (భేద, ప్రస్ భేద, స్థలోద్దీన్ అర్ధభ్రమ అధోమార్ అర్ధభ్రమ, ప్రహార్, భేదసిద్ధ)
19. ప్రఢీన్ లోడీన్ మార్ యుగ ద్వయ :
పై ప్రయోగంలో ముందుకు వెళుతు వ్యుత్రమ స్థితిలో అదేపని తరువాత అర్ధభ్రమ - ఇదే పని 3వ | మొహరాలో
20. షట్పది కక్ష పరివృత చతుష్క షట్పది, పరివృత, కక్షసిద్ధ ఎడమ కాలు ఎత్తిపెడుతూ కక్ష ఉక్షేప్, కుడికాలు ముందుకు తెస్తూ భ్రమణమార్ ఎడమకాలు వెనుకనుంచి 2వ మొహారాలో శిరమార్, పరివృత, | అర్ధషట్పది - ఇదేపని 4 మొహరాలలో (షట్పది, పరివృత, కక్ష, కక్షఉక్షేప్, | భ్రమణ, ఊనవృత, పరివృత, అర్ధషట్పది)
21. షట్పది పరివృత కక్ష స్థలాంతర్ చతుష్క షట్పది, పరివృత కుడిచంకలో దండ, ఎడమకాలు 4వ మొహారాలో పెడుతూ, కక్షస్థలాంతర్, దండ ఎడమ భుజం దగ్గర తెస్తూ 2వ మొహరాలో | శిరమార్, పరివృత ఇదే విధంగా 4 మొహరాలలో (షట్పది, పరివృత, కక్షస్థలాంతర్, అర్ధవృత, పరివృత
22. షట్పది కక్షభ్రమణ చతుష్క
షట్పది పరివృత కక్షసిద్ధ, ఎడమకాలు ఎత్తిపెడుతూ కక్ష ఉక్షేప్ కుడికాలు ముందుకు తెస్తూ భ్రమణ, ప్రధాన్, | భ్రమణ (దండకుడిభుజందగ్గర) ఎడమకాలు 2వ మొహారాలో పెడుతూ | శిరమార్, పరివృత, 4లో అధోమార్, 2 లో క్షేపఅర్ధవృత ఇదేపని 4 మొహరాలలో (షట్పది, పరివృతకక్ష, కక్ష, ఊక్షేప్ భ్రమణ, ప్రఢీన్, | భ్రమణ, ఊనవృత, పరివృత, అధోమార్ క్షేపఅర్ధవృత)
23. షట్పది కక్ష ఉక్షేప్ ద్వయ : షట్పది, పరివృతకక్ష, ఎడమకాలు 3లోకి తెస్తూ ఊక్షేప్, కాలు పెడుతూ 1లో భ్రమణ తరువాత 3లో | ప్రహార్ మార్చేస్తూ అర్ధషట్పది ఇదేపని 3వ మొహరాలో చేయాలి. | (షట్పది, పరివృత, కక్ష కక్ష ఉక్షేప్, 3లో భ్రమణ, పరివృతభ్రమణ, ప్రహార్, అర్ధషట్పది
24. షట్పదిక ఉప్ చతుష్కా : పై ప్రయోగంలో ప్రహార్ తరువాత 1లో అధోమార్కోప్ ఊనవృత - 4 సార్లు.
25. షట్పది ఉప్ చతుష్క షట్పది చేసి వెంటనే వికలాంతర్ 1లో, ప్రతీసర దండ కుడిభుజం, శిరమార్, పరివృతమార్, 3లో అధోమార్, క్షేప ఊనవృత 2లో ఇదే విధంగా 4
మొహరాలో (షట్పది, విస్థలాంతర్, ప్రతీసర, శిరమర్, పరివృత మార్ అధోమార్, క్షేప ఊనవృత
26. షట్పది సింహధ్వజచతుష్క షట్పది తరువాత 1లో దక్షిణ సింహధ్వజ కుంభాఘాత్, 3 లో భేద ప్రఢీన్ భేద, పరివృత మరియు ఊనవృత -- 4 సార్లు (షట్పది, సింహధ్వజ, కుంభాఘూత్, భేద ప్రధాన్భోద, పరివృత, ఊనవృత).
దండ ప్రయోగాలు
1)దక్ష
2) ఆరమా
3)శిరోమార్ క్రమికా 1
4)శిరోమార్ క్రమికా 2
5)శిరోమార్ క్రమికా 3
6)శిరోమార్ క్రమికా ఏకద్వయ
7)శిరోమార్ క్రమికా ఏక చతుష్కా
శిరోమార్ క్రముకా దో చతుష్కా
8)శిరోమార్ సీధ నుండి ప్రహార్ సిద్ధ
8)ప్రహార్-1)ప్రహార్ ప్రక్రమా
2)ప్రహార్ అపక్రమ
9)ప్రహార్ మార్ ప్రయోగ్ 1
10)ప్రహార్ మార్ ప్రయోగ్ 2
11)ప్రహార్ మార్
12)ప్రసర్ మార్
13)ప్రతి ప్రసర్ మార్
14)ప్రహార్ తూర్య బ్రమ చతుష్కా
15)ప్రహార్ అర్దా బ్రమ చతుష్కా
16) ప్రహార్ అర్థబ్రమ యుగ విస్తార్
17) వామ మండల మార్ ప్రకార్ 1
18)దక్షిణ మండలం ప్రకార్ 1
19)దక్షిణ మండలం మార్ ప్రకార్ 2
20)మండల యుగ ప్రకార్ 1
21) మండల యుగ ప్రకార్ 2
22)వామ/దక్షిణ మండల విస్తార్
23)ప్రహార్ సిద్ధ నుండి క్రమికా సిద్ధ
24)ద్విముఖి గతియుక్త ప్రకార్ 1
25)ద్విముఖి గతియుక్త ప్రకార్ 2
26)ద్విముఖి గతియుక్త ప్రకార్ 3
27)ద్విముఖి గతియుక్త ప్రహార్ సహా
28)ద్విముఖి క్రమిక 1
29)ద్విముఖి క్రముకా 2
30)ద్విముఖి క్రమికా ఏక ద్వయా
31)ద్విముఖి క్రమికా ఏక చతుష్కా
32)ద్విముఖి క్రమికా ఏక ద్వయా
33)ద్విముఖి క్రముకా దో చతుష్కా
34)వామస్తలంతార్
35)దక్షిణస్థలంతార్
36) స్థలాంతర్ యుగ ప్రకార్ 1
37) స్థలాంతర్ యుగ ప్రకార్ 2
38) స్థలాంతర్ యుగ ద్వయ
39) స్థలాంతర్ యుగ చతుష్కా
40) స్థలాంతర్ యుగ విస్తార్ చతుష్కా
41)మార్ స్థలాంతర్ యుగ
42)మార్ స్థలాంతర్ చతుష్క
43)షట్పది
44)షట్పది చతుష్కా ప్రకార్ 1
45)షట్పది చతుష్కా ప్రకార్ 1
(క్షేపసహా)
46)షట్పది చతుష్కా ప్రకార్ 2
47)షట్పది చతుష్కా ప్రకార్ 2(క్షేపసహా)
48)షట్పది ఊర్ద్వ భ్రమణ
49)షట్పది ఊర్ద్వ భ్రమణ ద్వయా
50)షట్పది ఊర్ద్వ భ్రమణ చతుష్కా ప్రకార్ 1
51)షట్పది ఊర్ద్వ భ్రమణ చతుష్కా ప్రకార్ 2
52)షట్పది ఊర్ద్వ భ్రమణ చతుష్కా ప్రకార్ 3
53)షట్పది కక్షవంచిక మార్ ద్వయా
54)షట్పది కక్షవంచిక మార్ చతుష్కా
55)షట్పది స్థలాంతర్ చతుష్కా
56)షట్పది స్థలాంతర్ యుగా మార్ చతుష్కా
57)షట్పది పరివృత వంచిక యుగ
58)ప్రహర్ పరివృత మార్ యుగ
59)ప్రహార్ పరివృత మార్ యుగ ద్వయ
60)భేదా సిద్ధ
61)భేదా
62)భేదా క్రమ
63)భేదా తూర్యభ్రమ, భేదా అర్ధభ్రమ
,భేద ఊన భ్రమ
64)భేదా ద్విమార్ ద్వయ
65)భేదా ద్విమార్ యుగ ప్రక్రమ
66)భేదా ద్విమార్ యుగ విస్తార్
67)భేదా ఊనవృతా మార్ చతుష్కా
68)భేదా ఊనావృతా ద్విమార్ చతుష్కా
69)భ్రమణ సిద్ధ
70)భ్రమణ స్థిర
71)భ్రమణ ప్రక్రమ
72)భ్రమణ అపక్రమ
73)భ్రమణ స్థలాంతర్ యుగ
74)భ్రమణ విసర్ప
75)కక్ష సిద్ధ
76)కక్ష స్థిర
77)కక్ష ప్రక్రమా,కక్ష అపక్రమ
78)కక్ష స్థలాంతర్ యుగా
79)కక్ష విసర్ప
80)స్వాగత ప్రకార్ 1
81)స్వాగత ప్రకార్ 2
దండయుద్ద ప్రయోగాలు
నియుద్ధ ప్రయోగాలు
సమత ప్రయోగాలు
దక్ష ఆరమా స్వస్థ
ఏకశః సంపత ,సమ్యక్
పురస్ ప్రతి దక్షిణ వామ సరలు (ఏక ,ద్వి, త్రీ, చతుష్)
సంఖ్యా :
గణవిభాగ్ (ద్వితతి), అంశభాగ్ (త్రితతి), గణభాగ్ (చతుష్ తతి)
దక్షిణ, వామ,అర్థ వృతలు,
దక్షిణార్ధ వామర్ద వృతలు
మితకాల్ మితకాల్ మే స్థభ సంచలన్ అభ్యాస్
స్కంద భుజదండ ఉపవిశ ఉత్తిష్ఠ
భుజదండ నుండి స్థలదండ
స్థల దండ నుండి భుజదండ
ఏకపదాంతరేణ స్థలదండ
పై స్థితి నుండి భుజ దండ
మండల అర్థ మండల
మితకాల్ లో వర్తలన్
వామవృత దక్షిణావృత
వామర్థవృత దక్షిణార్ధ వృత
అర్థ వృతలు
యుజః : పురో, వామ, దక్షిణ, కేంద్ర
విస్తర విశ్రమ
అడుగుల మధ్య దూరం
ప్రచల : 75 సెంటీమీటర్లు
క్షిప్రచల : 100 సెంటీమీటర్లు
మందచల : 75 సెంటీమీటర్లు
దీర్ఘపద : 85 సెంటీమీటర్లు
హ్రస్వపద : 50 సెంటీమీటర్లు
పార్శ్వపద :
గణ సమత
సంపత్ (గణసాధనమ్)
అగ్రేసర
అగ్రేసర ఆరమ
గణ సంపత
దక్షిణతః సమ్యక్ దక్షిణ ధృక్
సంఖ్య
చతుర్వ్యూహ
యుగ వ్యూహ
ఉన్మిష నిమిష
వియుజ సంయుజ
దక్షిణా దిక్ ప్రచలనం చతుర్వ్యూహ
వామ దిక్ ప్రచలనం చతుర్వ్యూహ
తతి వ్యూహ దక్షిణావృత
తతి వ్యూహ వామవృత
దక్షిణ దిగంతర దక్షిణ భ్రమ
వామ దిగంతర వామ భ్రమ
దక్షిణ దిగంతర దక్షిణవ్యూహ
వామ దిగంతర వామవ్యూహ
వామేన తతివ్యూహ
దక్షిణేన తతివ్యూహ
కర్ణ సంచలనం దక్షిణార్ధవృత
కర్ణ సంచలనం వామార్థవృ
ప్రయోగ్ - 1
ప్రచల
స్కంద l
దక్షిణ దిగంతర దక్షిణ వ్యూహ
అర్థవృత
ప్రచలq1
వామ దిగంతర వామ వ్యుహ
అర్థవృత
వామదిక్ ప్రచలనం చతుర్ వ్యూహ
అర్థవృత
తతివ్యుహ వామవృత
అర్థవృత
దక్షిణ దిక్ ప్రచలనం చతుర్వ్యహ
వామ దిగంతర వామ భ్రమ
అర్థవృత
దక్షిణ దిగంతర దక్షిణ భ్రమ
తతివ్యూహ దక్షిణ వృత
అర్థవృత
స్తభ
Comments
Post a Comment