Trendy Speech
🎓 🔥 "Beyond Degrees: 🌀 1. Degree Complete అయ్యింది… Now What? 👉 "Congrats! ఇప్పుడు మీ చేతిలో ఓ టికెట్ ఉంది. కాని ఏ ట్రైన్ ఎక్కాలో మీకు క్లారిటీ ఉందా?" డిగ్రీ పూర్తి కావడం మన ప్రయాణంలో గేమ్ ఫినిష్ కాదు – గేమ్ స్టార్ట్! ఇప్పటి నుంచి decisions మీవి, direction మీది. Society గెలవమంటుంది… Friends ఎలాగైనా జాబ్ రావాలంటారు… మీరు ఏమంటారు? ➡️ “ఒకదానికోసం కాదు, ఒక్కో దానికి అర్థం ఉండేలా బతకండి!” 🚀 2. Passion vs Pressure – నిజమైన మీరు ఎవరు? Passion + Purpose + Patience = Long-term Career Satisfaction ➡️ "తప్పు ఉద్యోగం కాదు... తప్పు దిశలో నడిచే జీవితం ప్రమాదం." 📱 3. Gen Z Superpower – Tech తో ఫేమ్ కాదు, జ్ఞానం తో గేమ్! 👉 "మీ చేతిలో మాస్టర్ వేపన్ ఉంది – Phone 📱, కానీ దాన్ని ఉపయోగించేది Knowledge కోసమా...?? లేదా Reels కోసమా.....?" LinkedIn, Coursera, YouTube, GitHub – ఇవే మీ మలుపు మారుస్తాయి. సెల్ఫీ బాగా వస్తుందా? కంటే Resume బాగా తయారవుతుందా? అన్నది ముఖ్యం. ➡️ “ఇది Screen Time కాదు… ఇది Skill Time.” 💪 4. Rejections, Breakdowns, ఫెయిల్యూర్స్ – All Part...